E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: కోడలి కోరిక తీర్చిన రామరాజు.. ఫిట్టింగ్ పెట్టిన శ్రీవల్లి.. రైస్ మిల్లులో దొంగతనం..

Illu Illalu Pillalu Today Episodes: కోడలి కోరిక తీర్చిన రామరాజు.. ఫిట్టింగ్ పెట్టిన శ్రీవల్లి.. రైస్ మిల్లులో దొంగతనం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 18th: రామరాజు తిరుపతి వెళ్తూ ఉండగా మధ్యలో బండి పాడవుతుంది. అయితే ఇక్కడ మెకానిక్ షాప్ కూడా లేదు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఎదురుగా నర్మదా వస్తుంది.. ఏమైంది ఎందుకు బండి అయిపోయిందా బాబాయ్ గారు అని మాట్లాడుతుంది.. అవునమ్మా ఏదో ట్రబుల్ వచ్చినట్టుంది ఆగిపోయింది అనగానే ఇక్కడ ఎండగా కూడా ఉంది ఎలా ఇక నుంచి వెళ్ళాలి అని తిరుపతి. మావయ్య గారికి ఇబ్బంది లేకపోతే నా బండి మీద రావచ్చు అని నర్మదా అంటుంది కానీ రామరాజు మాత్రం వద్దు అని అంటున్నా కూడా నర్మదా నేనెవరో తెలియదు అని అనుకోని ఎక్కచ్చు అని అంటుంది. నర్మద మాట విన్న రామరాజు తనని కోడలుగా కాకుండా కూతురుగా భావించి బండి ఎక్కి నువ్వు ఆ బండిని తీసుకురా అని అంటాడు. మామయ్యకు తన మీద కోపం పోయింది అని నర్మదా చాలా సంతోషంగా ఉంటుంది..

నర్మదా బండి పై రామరాజు..

నర్మదా చెప్పిన మాట విని రామరాజు తనతో పాటు వెళ్లడానికి ఒప్పుకుంటాడు.. ఇక నర్మదా చాలా సంతోషంగా రండి మావయ్య గారు అని బండి ఎక్కించుకుంటుంది.. ఆ తర్వాత రామరాజు కోడలికి ఎండలో గొడుగు పట్టడం తప్ప ఏమీ కాదు కదా అని అనడంతో నర్మదా ఫీదా అవుతుంది.. చాలా సంతోషంగా మురిసిపోతుంది.. నర్మదా రామరాజు కలిసి ఒకే స్కూటీ మీద రావడం చూసిన శ్రీవల్లి ఒక్కసారిగా కంగు తింటుంది.. ఏంది చిత్రం నేను అస్సలు ఊహించలేదు కదా అనేసి అనుకుంటుంది.. కానీ వేదవతి మాత్రం వీళ్ళిద్దరిని ఒకే బండి మీద రావడం చూసి శ్రీరామ శ్రీరామ ఇది నేను అస్సలు ఊహించలేదు అని చాలా సంతోషంగా ఉంటుంది.. ఇక ప్రేమ దిష్టి కోసమని మిరపకాయలు తీసుకొని వస్తుంది..

ప్రేమ మోసపోతుందా..?

Advertisement

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో కి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. డాన్స్ అకాడమీ ఓనరు కొన్ని ఫోటోలు చూస్తూ అమ్మాయిలు చాలా బాగున్నారు వీళ్ళ అందాలు నా సొంతం అవుతాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అందాల పరిమళాలు నా గుండెకు గుచ్చుకోవడం లేదు ఇంకాస్త అందంగా ఉండాలి అని అనుకుంటాడు. 10 లక్షలు ప్రైజ్ మనీ పెడితే ఎవరో ఒకరు చూసి డాన్స్ కోసమని వస్తారు. వారిలో నా మనసుకి నచ్చిన వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుంటాను అని అతను అదిరిపోయే ఆఫర్ ఇస్తారు. అయితే డాన్స్ అంటే ప్రాణమైన ప్రేమ ఈ డాన్స్ కి కనెక్ట్ అవుతుందేమో ముందు ఎపిసోడ్ లో చూడాలి.

శ్రీవల్లి ఫిట్టింగ్.. రామరాజు కౌంటర్..

శ్రీవల్లి వీళ్ళిద్దరిని చూసి ఇదేంటి వీళ్లిద్దరు మళ్ళీ కలిసిపోయారా అని అనుకుంటూ లోపలికి వస్తుంది. అదేంటి మావయ్య గారు నేను అంత కష్టపడి మీ ఇంటి మధ్యలో గీత గీస్తే మీరు దాన్ని చనిపోయిన చూస్తున్నారా అని శ్రీవల్లి టంగ్ స్లిప్ అయ్యి మాట్లాడుతుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నువ్వు గీత గీయడం ఏంటి అని రామరాజు అడుగుతాడు. అదే మావయ్య గారు సాగర్అంత పనిచేస్తే మీ తొక్కని పట్టుకొని మిమ్మల్ని తోసేస్తే అతని భార్య బండి మీద మీరు ఎక్కు వచ్చారని సాగరకి తెలిస్తే మిమ్మల్ని ఎన్ని మాటలు అంటారు. ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ నా గౌరవాన్ని పెంపొందించేలా నా కోడలు చేసింది బయట ఎండలో ఉంటే కాసేపు తట్టుకోలేకపోయింది. తండ్రి పరువు ఏమైనా పర్వాలేదు అని నా కొడుకు చేశాడు నా కోడలికి కొడుకుకి చాలా తేడా ఉంది అని రామరాజు శ్రీవల్లికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తారు..

రైస్ మిల్లులో దొంగతనం.. 

Advertisement

రామరాజు రైస్ మిల్లుకు ఇవ్వాల్సిన డబ్బులుని తిరుపతిని జాగ్రత్తగా వెళ్లి ఇవ్వాలని చెప్తాడు అయితే.. నేను ఇంట్లో ఎక్కడ వస్తుంది అని అక్కడికి వెళ్లి అందులో ఉన్న 20,000 కట్టని కొట్టేస్తాడు. కానీ తిరుపతి చందు అది గమనించకుండా డబ్బులని లెక్కబెడతారు అయితే.. ఆనంద్ రావు ఎవరు తీసారు తిరుపతి మీదే నాకు అనుమానం గా ఉంది అని అంటాడు. ఏది ఏమైనా నేను కనిపెడతాను లే మామ నువ్వేం కంగారు పడకు అని చందు అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి క్లాస్ పీకిన భానుమతి.. కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి.. పల్లవికి కమల్ వార్నింగ్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×