E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం వేదవతి కన్నీళ్లు.. స్మగ్లర్ కోసం వేట.. ధీరజ్ జైలుకు వెళ్తాడా..?

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం వేదవతి కన్నీళ్లు.. స్మగ్లర్ కోసం వేట.. ధీరజ్ జైలుకు వెళ్తాడా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 10th: నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఎక్కడైతే పోలీసులు ధీరజ్ని అరెస్ట్ చేశారు.. అక్కడికి వెళ్తారు. అక్కడ ఉన్న షాప్ దగ్గర సీసీటీవీ కెమెరాలు ఉండడం చూసి వాళ్ళు లోపలికి వెళ్లి అతని బలవంతంగా భయపెట్టి మరి ఫుటేజ్ని చూస్తారు. అయితే ఇందులో ధీరజ్ తప్పేమీ లేదు అని తెలుసుకోవడానికి అతని పట్టుకోవాలి అని అనుకుంటారు. దాంతో ప్రేమ నర్మదలు ఈ ఫుటేజ్ ని పోలీసులకు చూపిస్తే వాళ్లే ధీరజ్ ని వదిలిపెడతారు అని అనుకుంటారు. నర్మదకు సీసీటీవీ ఫుటేజ్ లోని బండి నెంబర్ దొరికిందని ట్రాఫిక్ కానిస్టేబుల్ తో డీటెయిల్స్ కోసం పంపిస్తుంది.. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు అని ఫాలో అవుతూ వచ్చిన సుకన్య ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే భాగ్యానికి చెప్తాలని అనుకుంటుంది. ప్రేమ నర్మదలు కానిస్టేబుల్ కు ఆ నెంబర్ పంపించి వెయిట్ చేస్తూ ఉంటారు.

కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి, రామరాజు..

వేదవతి బయట కూర్చుని బాధపడిపోతూ ఉంటుంది. ధీరజ్ నీ పరిస్థితిలో చూస్తుంటే నాకు ఒక గుండె సరిగ్గా పోతుంది అని అనుకుంటారు. అమూల్య ఎంతగా ఓదారిస్తున్నా సరే వేదవతి మాత్రం తన కొడుకుకు ఏమవుతుందని బాధ పడిపోతూ ఉంటుంది. అటు చందు నేను లాయర్ తో మాట్లాడుతున్నాను. అలా కోర్టుకు తీసుకెళ్లగానే అక్కడ బైలుపించేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు అని చందు అంటాడు కానీ.. రామరాజు మాత్రం నాకు ఇంకా టెన్షన్ గానే ఉంది రా ఏమవుతుందో అని భయం గా ఉంది అని అంటాడు. బన్ని అలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా ఎలాగైనా సరే చిన్నోడిని బయటకు తీసుకురావాలి అని రామరాజు అనుకుంటాడు.. బయట కన్నీళ్లు పెట్టుకుంటున్న వేదవతి దగ్గరికి రామరాజు చందు వెళ్తారు.. బుజ్జమ్మ నువ్వేం బాధపడకు ఇవాళ మనము కోర్టుకు వెళ్లి ఏమవుతుందో చూద్దాము అని అంటే నేను రాను అండి నా గుండె పగిలిపోతుంది అని అంటుంది.

భాగ్యంకు బాంబ్ పేల్చిన సుక్కు..

Advertisement

భాగ్యం ఆనందరావు చాలా సంతోషంగా ధీరజ్ జైలుకు వెళ్లబోతున్నాడు అని డాన్సులు వేస్తూ ఉంటారు.. ఇవాళ ఆ స్వాతిముత్యం గా అడుగు జైలుకు వెళ్ళిపోతున్నాడు అని వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా ఉంటారు. మనము స్కూల్ కి వెళ్లలేదు గాని కోర్టుకు వెళ్లి ఫస్ట్ బెంచ్ లో కూర్చుని ఆ ధీరజ్ గాన్ని ఎలా జైలుకు పంపాలో ఆలోచిద్దామని ఇద్దరు సంతోషంగా ఉంటారు.. అప్పుడే సుకన్య ఫోన్ చేసి ఆ ధీరజ్ గాడికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని అంటుంది.. కానీ భాగ్యం వాళ్లు ఎలాగైనా సరే ప్రేమ వాళ్లకి వాడు దొరకున చేయాలి అని అనుకుంటారు.

ప్రేమ, నర్మదకు దొరికిన స్మగ్లర్..

ప్రేమ నర్మదలు ట్రాఫిక్ ఎస్ఐకి పంపిన బండి డీటెయిల్స్ తాలూకు వివరాలను తెలుసుకొని వాడు అక్కడే ఉంటాడు అని అక్కడికి బయలుదేరుతారు.. కోర్టుకు వెళ్లడానికి ఇంకా టైం ఉంది కదా ప్రేమ మనం ఎలాగైనా సరే వారిని పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేస్తే ధీరజ్ని విడుదల చేయించే అవకాశాలు ఉన్నాయని ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు.. అప్పుడే డీటెయిల్స్ వచ్చాయని ఇద్దరు అతని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు.. ఆ వ్యక్తిని తీరా చూసే టైం కి భాగ్యం ఆనందరావు మేము వచ్చేసాం అని అంటారు. నర్మదకు వాళ్ళిద్దరు మీద అనుమానం కలిగిన సరే ముందు వాడిని పట్టుకున్న తర్వాత వీరు సంగతి చూసి ఆ తర్వాత వీరిద్దరి సంగతి తెలుస్తామని అనుకుంటారు.. అయితే ఇద్దరు కూడా నర్మదా ప్రేమలకు అడ్డు వచ్చి ఆ దొంగని పట్టుకొని ఇవ్వకుండా చేస్తారు..

ధీరజ్ ను చూసి బాధపడ్డ రామరాజు..

Advertisement

ధీరజ్ని పోలీసులు కోర్టుకు తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా రామరాజు వాళ్ళు అక్కడికి వెళ్లి అలా చూసి బాధ పడిపోతారు.. మీరేమీ కంగారు పడకండి నాన్న నేను నిర్దోషిగా బయటికి వస్తాను అని ఎంత చెప్తున్నా సరే రామరాజు మాత్రం కొడుకు కోసం కన్నీళ్లు పెట్టుకుంటాడు.. అదేవిధంగా చందూ కూడా నీకు బెయిల్ వస్తుంది రా నువ్వు ఏమి కంగారు పడొద్దు అని చెప్తాడు.. మీరేంటి ఇక్కడ పెళ్ళికి ఏమైనా వచ్చారా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు వెళ్ళండి పక్కకి అని ఎస్ఐ కావాలని రామరాజు వాళ్ళని అవమానిస్తాడు.. కోర్టుకు తీసుకెళ్లాలి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని చెప్పి తనని బయటకు తీసుకొని వస్తారు..

దొంగను పట్టుకొచ్చిన తోడికోడళ్లు..

నర్మద ప్రేమలు ఎక్కడికి వెళ్లారు అని ధీరజ్ అడుగుతారు.. వాళ్లు ఉదయం నుంచి ఇంట్లో కనిపించలేదు ఎక్కడికి వెళ్లారు తెలియడం లేదు అని చందు అంటాడు.. అయితే అప్పుడే ఆ స్మగ్లర్ అన్ని తీసుకొని వచ్చి ధీరజ్ కాళ్ళ దగ్గర పడేస్తారు నర్మదా ప్రేమలు. అది చూసిన పోలీసు వీడు దొరికిసచ్చాడే నన్ను కూడా ఇరికించాడు ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటారు.. ఎవరు నువ్వు తీసుకొచ్చి వీడే దొంగ అని అంటే నేను నమ్మాలా అంత పిచ్చోళ్ళు ఎవరూ లేరు అని ఎస్ఐ అంటాడు. అయితే వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ని చూపించిన సరే ఆ పోలీసు కావాలని అసలు నమ్మడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: భరత్ కు చక్రధర్ స్ట్రాంగ్ వార్నింగ్.. సుబ్బారావు రొమాన్స్.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×