E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: గుడ్ న్యూస్ చెప్పిన ధీరజ్.. వల్లికి అనుమానం.. ప్రేమపై నర్మద సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్ న్యూస్ చెప్పిన ధీరజ్.. వల్లికి అనుమానం.. ప్రేమపై నర్మద సీరియస్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 5th: ప్రేమ తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరిని కాసేపు ఆకట్టుకుంటుంది.. అయితే డాన్స్ చేస్తున్న మధ్యలో తనకి కాలు స్లిప్ అయ్యి కింద పడిపోవడంతో ధీరజ్ తనకి  ఏమైందో అని కింద కూర్చుని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అయితే ఇక ప్రేమకి సపోర్ట్ గా ధీరజ్ నిలవాలని స్టేజ్ మీదకు వెళ్లి తనతో పాటు డాన్స్ చేస్తాడు.. ఈ సీన్ఎ పిసోడ్ కి హైలెట్గా నిలుస్తుంది.. ధీరజు ప్రేమ ఇద్దరూ కలిసి చాలా అద్భుతంగా డాన్స్ చేస్తారు.. వీళ్ళిద్దరి డాన్స్ ని చూసి అక్కడున్న జడ్జిలు ఫిదా అయిపోతారు.. ఇక జనాలు మాత్రం వీళ్ళ డాన్స్ చేస్తునంత సేపు క్లాప్స్ కొడుతూ తెగ ఎంజాయ్ చేసేస్తారు.. ప్రేమ ధీరజులు విన్నర్ గాని అనౌన్స్ చేయడంతో వాళ్ల సంతోషానికి అవధులు లేవు.. ఇద్దరూ కలిసి ఆ పది లక్షల ని తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తారు.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా ప్రేమ ధీరజ్ లు నిన్న అనగా వెళ్లారు ఇంకా ఇంటికి రాలేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటారు.. వేదవతి మాత్రం కాళ్లు చేతులు ఆడడం లేదు అని కంగారు పడిపోతూ ఉంటుంది.

నర్మదా పై వేదవతి సీరియస్..

నిన్ననగా వెళ్లారు ఇంతవరకు వీళ్ళు ఇంట్లోకి రాలేదు అయ్యో శ్రీరామచంద్ర ఎక్కడికి వెళ్లారు అర్థం కావడం లేదు అని వేదవతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదా ధీరజ్ క్లీనింగ్ భోంచేసాను అత్తయ్య వస్తున్నామని చెప్పారు అని అనగానే. ఏంటో నేను అడగకపోయినా గానీ అన్ని చెప్తూ ఉంటారు అని వెటకారంగా మాట్లాడుతుంది. ప్రతి దానికి దూరిపోవడమెందుకు అని నర్మదను బాధపెట్టేలా వేదవతి మాట్లాడుతుంది. అది విన్న రామరాజు ఏంటి బుజ్జిమా ఎందుకు ఈ మధ్య కోడలు నేను తిడుతున్నావు అర్థం కావడం లేదు అని అంటాడు. రెండు రోజుల క్రితం ఏం జరిగిందో మీరు మర్చిపోయారేమో నేను మర్చిపోలేదు అని వేదవతి అనగానే నర్మదా బాధ పడిపోతుంది.

కారులో వచ్చిన ప్రేమ, ధీరజ్..

Advertisement

రామరాజు మాట్లాడుతూ ఉండగా అక్కడ కారు వచ్చి ఆగిన శబ్దం రాగానే అందరూ ఎవరు వచ్చారు అని బయటకు వెళ్తారు. ధీరజ్ ప్రేమలని చూసి వేదవతి చాలా సంతోషంగా ఉంటుంది. ఈ కారు మనది నాన్న అని దీరజ్అనగానే కారు ఎక్కడి నుంచి వచ్చింది రా అని రామరాజు అడుగుతాడు. ఆ ఫైనాన్స్ ఇచ్చిన వాడు దయాదాక్షణను లేకుండా చాలా కోపంగా అరుస్తూ వెళ్లిపోయాడు కదా ఇప్పుడు ఈ కారు ఎలా వచ్చింది మళ్ళీ అని వేదవతి అడుగుతుంది. వాడికి పది లక్షలు కట్టి ఈ కారు తీసుకుని వచ్చాము అని ధీరసంగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. పది లక్షల అంత డబ్బులు నీకు ఎక్కడిది రా అని రామరాజు వాడకని తనంతటకీ కారణం ప్రేమే నానా అని అంటాడు..

శ్రీవల్లికి అనుమానం..

ధీరజ్ ప్రేమ వల్లే ఈ కారు మళ్ళీ నాకు వచ్చి నేను చెప్పగానే శ్రీవల్లి వీళ్ళ సంతోషాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను అని కుళ్ళుకుంటుంది. ఏంటి మరిది గారు మీరు చెప్పేది ప్రేమ హాస్పిటల్ కి వెళ్ళింది కదా మరి ఈ కారు ఆ చీర మ్యాటర్ ఏంటి అర్థం కావడం లేదు అని అడుగుతుంది. హాస్పిటల్ పక్కనే ఒక షాపింగ్ మాల్ ఉంటే అందులో చీర కొనుక్కున్నాను. అక్కడ ఇచ్చిన కూపన్లలో ప్రేమ విజేతగా నిలిచింది దాంతో పది లక్షలు వచ్చాయి దానివల్లే కారుని తీసుకుని వచ్చాము అని ధీరజ్ చెప్తాడు. నిజంగా చాలా సంతోషంగా ఉంది రా నువ్వు మళ్ళీ కారు తీసుకోవడం అని రామరాజ తో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ సంతోషిస్తారు కానీ శ్రీవల్లి మాత్రం ఇది నేను తట్టుకోలేకపోతున్నాను అని అరుస్తూ ఉంటుంది..

నర్మదను బాధపెట్టిన వేదవతి..

Advertisement

నా మేనకోడలు చాలా అదృష్టవంతురాలు. ఒక చీర కొంటేనే కారు వచ్చేసింది అని వేదవతి పొగడ్తల వర్షం కురిపిస్తుంది. అయినా మీ మామయ్య అస్తవాసి చాలా మంచిది. ఆయన చేతులతో డబ్బులు ఇస్తే ఖచ్చితంగా ఏదైనా మంచి జరుగుతుంది అని వేదవతి రామరాజుని పొగిడిస్తూ ఉంటుంది. ఒకసారి నాకు చీర కొనుక్కోమని 50,000 ఇస్తే దానికి ఫ్రీ గా మీ మామయ్య గారికి చొక్కా కూడా వచ్చింది నిజంగా ఆరోజు నేను చాలా సంతోషపడ్డాను అని వేదవతి అంటుంది. 50వేల చేరుకుంటే 500 షర్ట్ వచ్చిందని తిరుపతి అనగానే వేదవతి కాస్త కోపంగా మారుతుంది. నువ్వు నా మేనకోడలు వే నువ్వేం చేసినా నీ భర్తకి కలిసి వచ్చేలా చేస్తావు. కొందరు ఉన్నారు భర్తని అప్పులపాలు చేశారు అని నర్మదనే తిడుతూ అంటుంది వేదవతి. తన మాటలు విన్నా నర్మదా బాధపడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి శ్రీయ స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం పల్లవి.. కన్నీళ్లు పెట్టుకున్న అవని..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×