E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 19th: శ్రీవల్లి భద్ర వాళ్ళ ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటుంది. భద్ర నిద్రపోతుండగా ఫోన్ చేసి బయటకు రండి మీకు ఒక భయంకరమైన నిజాన్ని చెప్పాలి అని అంటుంది.. భద్ర బయటికి రాగానే ఏంటి నువ్వేంటి మా ఇంట్లోకి వచ్చావు ఏం జరిగింది అని అంటుంది.. నేను మీ ఇంట్లోకి రావడానికి ఒక పెద్ద కారణం ఉంది.. మీ ప్రేమ పెళ్లి నిజమైన పెళ్లి కాదు.. మీ ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించి దారుణంగా మోసపోయింది.. ఇదిగోండి ఈ వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది అని భద్రకు శ్రీవల్లి వీడియోని చూపిస్తుంది.. మీ చెల్లి మీ మీద పగతోనే ఇలా చేసింది అని శ్రీవల్లి ఇంకాస్త ఎక్కిచ్చి చెప్తుంది. అంతేకాదు వేదవతిని ఘోరంగా అవమానించేలా ప్లాన్ చేయాలి అని భద్రత చెప్తుంది.. నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను అలా చెయ్యు ఆ తర్వాత నీ మేనకోడలు నీ ఇంటికి వస్తుంది అని శ్రీవల్లి చెప్పగానే భద్ర సరే అంటుంది.. ప్రేమ ధీరజ్లని పూర్తిగా విడగొట్టి మీ అమ్మాయిని మీ ఇంటికి తెచ్చుకోండి అని శ్రీవల్లి చెప్పగానే భద్ర ఆలోచనలు పడుతుంది.. ధీరజ్ ప్రమాదంలో ఇరుక్కున్నాడు నీ ప్రేమ కలగంటుంది.

ధీరజ్ చచ్చిపోతాడా…?

అర్ధరాత్రి ప్రేమ ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. ధీరజ్ అంట గట్టిగా కేకలు వేస్తూ ప్రేమ లేవడంతో ఏమైంది ఎందుకు భయపడుతుంది అని దగ్గరికి తీసుకుంటాడు. అయితే ప్రేమ ఏమైంది ఎందుకు ఇంత అర్ధరాత్రి ఇలా ఉలిక్కిపడి లేచావు పీడకలు ఏమైనా కన్నావా అని ధీరజ్ అడుగుతాడు.. ప్రేమ నీకేం కాలేదుగా నువ్వు బాగానే ఉన్నావుగా అని చేతులు కాళ్ళు వెనక్కి ముందుకి తిరిగి చూస్తుంది. మన పెళ్లి గురించి మా ఇంట్లో తెలిసిపోయింది అని నాకు కలొచ్చింది రా ఆ తర్వాత నిన్ను ఏం చేస్తారు అన్నది ఇప్పుడు భయంగా ఉంది అని ప్రేమ చెప్తుంది. నిజంగానే ఎట్టా జరుగుతుందంటావా నాకు ఏదో మనసు కీడు సంకేస్తుంది అని ప్రేమ కంగారు పడిపోతూ ఉంటుంది. నువ్వు పీడకల మాత్రమే కన్నావు అది గుర్తుపెట్టుకో నాకు ఏం కాలేదు అని ధీరజ్ ఎంత చెప్తున్నా సరే ప్రేమ మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది.

కల నిజం అవుతుందా..?

Advertisement

నాకు వచ్చిన కల ప్రకారం ఏమో తెల్లవారుజామునొచ్చినా కలలు నిజమవుతాయేమో అని ప్రేమ ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది కానీ ధీరజ్ మాత్రం.. నువ్వు ఏమి కంగారు పడొద్దు టెన్షన్ పడొద్దు. నువ్వు అనుకున్నట్లు ఏమి జరగదు. అర్ధరాత్రి కలలు నిద్రలో మధ్యలో వస్తాయి తప్ప అవి నిజం అవ్వు అని ధీరజ్ ఎంత చెప్తున్నా సరే ప్రేమ మాత్రం భయపడిపోతూ ఉంటుంది. నువ్వేమీ కంగారు పడొద్దు నేను నిన్ను వదిలి ఎక్కడికి పోను అని ప్రేమకు మాటిస్తాడు. అదే మాట ప్రకారం ప్రేమ కంగారుపడుతుంది ఏదైనా జరుగుతుందేమో అన్నట్లుగా ధీరజ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. వల్లి ప్రేమ కాపురంలో చిచ్చు పెట్టి ప్రేమ ధీరజ్జనం విడగొట్టాలని అనుకుంటుంది..

భద్ర, వల్లి ప్లాన్ సక్సెస్..

ఇప్పుడే వెళ్లిన మేనకోడలు నేను తెచ్చుకుంటాను అని భద్ర అంటుంటే శ్రీవల్లి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ ఉంది అని అంటుంది. అసలు వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తే వాళ్ళు ఇంకా దగ్గరవుతారు అని వల్లి సలహా ఇస్తుంది. మరి ఏం చేస్తే వాళ్ళిద్దరూ విడిపోతారు అని భద్రావతి అడుగుతుంది. వాళ్ళిద్దరిని విడగొట్టాలి అంటే మీ అమ్మగారి పుట్టినరోజునే వాడుకోవాలి అని భద్రకు శ్రీవల్లి సలహా ఇస్తుంది. ఒక మెట్టు తగ్గినట్లే తగ్గి ప్రేమని శాశ్వతంగా మీ ఇంటికి వచ్చేలా చేసుకోవాలి అని అంటుంది. ప్రేమ ధీరధులను విడగొట్టి వాళ్ళిద్దర్నీ దూరం చేస్తే నా కడుపు మంట చల్లారిపోతుంది అని వల్లి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. వల్లి ప్లాన్ దాదాపు సక్సెస్ ఎలా కనిపిస్తుంది. భాగ్యం ఎలా చెప్పిందో బల్లి భద్రకు అలానే చెప్పి వీళ్లిద్దరిని విడగొట్టేందుకు ఒక ప్లాన్ చేస్తారు.

వెధవతికి దిమ్మతిరిగే షాక్..

Advertisement

వేదవతి తన మేనకోడలు తన ఇంటికి దూరం చేసినందుకు అనుభవిస్తుంది అని భద్రావతి అనుకుంటూ ఉంటుంది. తన తల్లి పుట్టిన రోజుని ఎలాగైనా సరే వాడుకొని వేదవతికి వార్నింగ్ ఇవ్వాలని భద్ర అనుకుంటుంది. తను అనుకున్న విధంగానే షాక్ ఇవ్వాలని అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయం భద్ర వాళ్ళ అమ్మ ఇంట్లో నుంచి బయటికి వచ్చి తన చిన్న కూతురుని చూడాలని అనుకుంటుంది. అక్కడే ఉన్న శ్రీవల్లి ఆవిడ ఇంట్లోకి రావడం ప్రశాంతంగా ఉన్నా కూడా ఆవిడ చెప్పే మాటలతో భద్రవతి ప్రేమ ధీరధులను విడగొడుతుంది అని చాలా ఆనందంగా ఉంటుంది.. ఎలాగైనా సరే ప్రేమ ధీరజులని విడగొట్టేలా చేసి నాకు కాపురాన్ని నేను నిలబెట్టుకోవాలి. ధీరజ్ ప్రేమను విడిపోతే నేను చాలా సంతోషంగా ఉంటాను అని అనుకుంటుంది. ధీరజ్ నో ఎలాగైనా సరే ఇరికించాలి అని భద్ర శ్రీవల్లి ఇద్దరూ ప్లాన్ చేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×