E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: అయ్యో.. అమూల్య కోసం ధీరజ్ కన్నీళ్లు..భాగ్యంకు అడ్డంగా దొరికిన సాగర్.. వనజ ఎంట్రీతో షాక్..

Illu Illalu Pillalu Today Episode: అయ్యో.. అమూల్య కోసం ధీరజ్ కన్నీళ్లు..భాగ్యంకు అడ్డంగా దొరికిన సాగర్.. వనజ ఎంట్రీతో షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి తన కొడుకు ఉద్యోగానికి వెళ్తున్నాడని పూజ చేసి ఆశీర్వదించి పంపిస్తుంది. మీ నాన్న కొడుకులు ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటారు. అంతేకానీ నువ్వు ఎప్పుడు చేసిన తర్వాత చెప్పడం కాదు చెయ్యకముందు చెప్పడం నేర్చుకో అదే సంస్కారం అని వేదవతి అంటుంది.. ఇక సాగర్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత ఇంట్లోకి రాగానే ధీరజ్ కూడా మేము వెళ్తాం అమ్మ నాన్నతో చెప్పు అని అంటాడు.. సరే నేను చెప్తాను ఆగు అని అంటుంది వేదవతి. అమ్మ మేం కూడా వెళ్లొస్తామని ధీరజ్ అంటాడు. అయితే అవును కదరా మర్చిపోయాను నేను చెప్పాను కదండీ మీకు కూడా.. ఏదో పనిమీద విజయవాడకి వెళ్తున్నారట..

అక్కడ లేట్ అవుతుంది అని ప్రేమ అని కూడా తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు.. అయితే మీరు ఒప్పుకుంటారో లేదో అని కంగారు పడుతున్నారు.. మీరు వెళ్ళమని చెప్పండి వాళ్ళు వెళ్తారు అని వేదవతి అంటుంది.. ధీరజ్ ప్రేమలపై శ్రీవల్లికి అనుమానం ఉంటుంది.. అయితే ధీరజ్, ప్రేమలు రెస్టారెంట్ కి వెళ్తారు.. ప్రేమకి ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు.. కానీ అమూల్య పేరు వినపడగానే ఎమోషనల్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. ప్రేమకి ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు.. అనుకున్న విధంగానే ప్రేమను ఒక రెస్టారెంట్నికి తీసుకొని వెళ్తాడు..అక్కడ అది చూసిన సర్ప్రైజ్ అవుతావు అని అంటాడు అనుకున్నట్లుగానే అతను ప్రేమను సర్ప్రైజ్ చేస్తాడు. ఇక తన మనసులోని మాటని బయట పెట్టేస్తాడు. నా ప్రాణం ఉన్నంతవరకు నిన్ను ఇలాగే ప్రేమిస్తూ ఉంటాను అని ధీరజ్ చెప్పడంతో ప్రేమ అతని ప్రపోజల్ కి ఫిదా అవుతుంది. అయితే ప్రేమ ధీరజ్  ప్రపోజల్ సీన్ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.. ప్రేమకి ఎలాగైనా సరే ఇవాళ ప్రపోజ్ చేయాలని అనుకుంటారు. తను మనసులోని మాటని చెప్పలేక సతమతమవుతు ఉంటాడు. అయితే ఒక్కసారిగా ప్రేమకి ఎలాగైనా సరే తన మనసులోని ప్రేమని చెప్పాలని ధైర్యం చేసి రోస్ తీసుకొని ప్రపోజ్ చేయబోతాడు..

ప్రేమ తనకి ధీరజ్ ప్రపోజ్ చేస్తున్నాడని చాలా సంతోషంగా ఉంటుంది.. అప్పుడే అమూల్య పడిపోతావ్ అంటూ ఒక మాట వినిపించగానే ధీరజ్ ఎమోషనల్ అవుతాడు. అమూల్యనే చిన్న పాపని పట్టుకుంటాడు. జాగ్రత్తమ్మా నువ్వు గనక జాగ్రత్తగా ఉండకపోతే పడిపోతావు అని అంటాడు.. తన చెల్లిని ఒక్కసారిగా గుర్తు చేసుకుంటాడు.. ఆ పేరు వినగానే ధీరజ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.. కానీ ప్రేమకి ప్రపోజ్ చేయకుండా అక్కడి నుంచి ఆవేశంగా బయటికి వచ్చేస్తాడు.. ధీరజ్ కి ఎక్కడ తన విషయం గురించి బయటపడుతుందని ప్రేమ చాలా భయపడుతూ ఉంటుంది.. ఇక సాగర్ తన పనిని తాను చేసుకుంటూ ఉండగా ఓ వ్యక్తి రావడంతో సాగర్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు..

Advertisement

శ్రీవల్లి భాగ్యం ఇద్దరు కూడా కూరగాయలు తీసుకొని అటుగా వస్తూ ఉంటారు.. ఓ వ్యక్తి సాగర్ ను బెదిరించి డబ్బులు తీసుకోవడం చూస్తారు.. శ్రీవల్లి భాగ్యం ఆ వ్యక్తి ఫోటోను తీసుకొని అసలు ఏదో దీని వెనకాల ఏదో మతలబ్ ఉంది కనిపెట్టాలని అనుకుంటారు.. ఇక ప్రేమ ఎగ్జామ్ హాల్లో కూర్చుని ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఎగ్జామ్ సరిగ్గా రాయలేదంటే ధీరజ్ ఫీల్ అవుతాడని బాధ పడతుంది.. ప్రేమ కోసం బయట ధీరజ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు.. అయితే ప్రేమతో ఓ వ్యక్తితో మాట్లాడుతూ ఉండడం చేసిన ధీరాజు మధ్యలో ఎంటర్ అయ్యి షాక్ ఇస్తాడు.

Also Read :దీప్తి లవ్ స్టోరీలో ట్విస్ట్.. మా పెళ్లి ఎలా జరిగిందంటే..?

ఇక తర్వాత అమూల్యాకు విశ్వం చుక్కలు చూపించాలని అనుకుంటాడు. కానీ అమూల్యనే విశ్వంకే రివర్స్లో చుక్కలు చూపిస్తుంది.. అమూల్య రివెంజ్ దెబ్బకి విశ్వంకి లూజ్ మోషన్స్ అవుతాయి. ఆ తర్వాత రామరాజు ఇంటికి వనజ వస్తుంది.. ఒరేయ్ రామరాజు లోపల ఏం చేస్తున్నావ్ రా ఎవడబ్బ సొమ్మని నేను ఇచ్చిన 20 లక్షలు నీతోనే పెట్టుకున్నావు ఎప్పుడు ఇస్తావు రా అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సాగర్ ఆమె మాట విని షాక్ అవుతాడు.. రామరాజు ఆ 20 లక్షల మ్యాటరు సాగర్ ని అడిగి తెలుసుకుంటాడు.. సాగర్ కు నర్మదా సాయం చేస్తుంది.. మరి సాగర్ 20 లక్షల మేటర్ బయట పడుతుందా లేదా అనేది సస్పెన్స్ గా మారుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×