E-Paper
Advertisement

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ వేదవతి సాంపాదించిన ఆస్తులు.. అస్సలు నమ్మలేరు..

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ వేదవతి సాంపాదించిన ఆస్తులు.. అస్సలు నమ్మలేరు..
Advertisement

Illu Illalu Pillalu Vedavathi : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న టాప్ సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి. ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్నాయి.. ఈ సీరియల్ జనాలని ఎంతగా అలరిస్తుందో చెప్పనక్కర్లేదు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట తమ కుటుంబానికి దూరమైన తర్వాత ఆ కుటుంబం అవమానించడం అలాగే దగ్గరకు తీసుకోకపోవడం అనేది ఈ సీరియల్ లో కళ్లకు కట్టినట్లు చూపిస్తారు.. ఇందులో రెండు ఫ్యామిలీల వచ్చేసరికి ప్రేమ గొడవలు ఆ సీరియల్ కి హైలైట్ గా నిలిచాయి.. ఇందులో రామరాజు భార్య పాత్రలో వేదవతి నటిస్తుంది.. వేదవతి పాత్రలో నటిస్తుందో ఎవరో కాదు సీనియర్ యాక్టర్ ఆమని. గతంలో హీరోయిన్గా ఎన్నో సినిమాలను నటించిన ఈమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సీరియల్ లోకి కూడా అడుగు పెట్టింది.. ఈమె ఆస్తులు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతుంది. ఇంతకీ ఆమెని ఆస్తులు గురించి ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

వేదవతి ఆస్తులు విలువ ఎంతంటే..? 

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మే హైలెట్ క్యారెక్టర్లలో వేదవతి క్యారెక్టర్ ఒకటి. ఇందులో నటించిన సీనియర్ నటి హీరోయిన్ ఆమని. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన దాదాపు తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో నటించింది. ఫ్యామిలీ కదా చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. మావిచిగురు, జంబలకిడిపంబ లాంటి సూపర్ హిట్ సినిమాలు ఈమె అకౌంట్లో ఉన్నాయి. హీరోయిన్ గా తనదైన స్టైల్ లో నటించిన ఈమె ఇన్నాళ్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి, తన వయసుకు తగ్గ పాత్రలను చేస్తూ బిజీగా ఉంటుంది.. ఇది ఆస్తులు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది. ఆమె ఆస్తుల విషయానికోస్తే.. చెన్నైలో ఆమెకు సొంతంగా ఇల్లు ఉందట. అలాగే కొన్ని ఆస్తులు ఉన్నాయట. ఒక కారు కూడా ఉందట. అయితే ఈమె తన భర్తకి దూరంగా ఉందన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు సీరియల్స్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది..

Advertisement

Also Read :బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మస్ట్ వాచ్..

ఆమని కెరీర్ విషయానికొస్తే.. 

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. డిఫరెంట్ స్టోరీ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంత బాగా ఆకట్టుకుంటుందో చెప్పనక్కర్లేదు. ఈ పాత్రలో నటిస్తుంది సీనియర్ నటి వేదవతి. ఈమె గతంలో సినిమా హీరోయిన్గా నటించింది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరూ సహస్రనా నటించిన ప్రేక్షకులు మనసులో హీరోయిన్గా మంచి ముద్ర వేసుకుంది.. ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈమె ఒకవైపు సీరియల్స్ మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. తన వయసుకు తగ్గ పాత్రలను చేస్తూ సినిమాలతో బిజీగా ఉంది.. ఇక ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ద్వారా ఈమె బుల్లితెరపై కూడా అడుగు పెట్టేసింది. ఇదే కాదు మరోవైపు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ వస్తుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×