E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Prema : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ప్రేమ రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Illu Illaalu Pillalu Prema : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ప్రేమ రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
Advertisement

Illaalu Pillalu Prema : ఒకప్పుడు సినిమాలను చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ కనబరిచేవారు. కానీ ఈ మధ్య సినిమాలకన్నా ఎక్కువగా సీరియల్స్ కోసం ఆసక్తి కనబరుస్తున్నారు. సినిమాలోని మించిన స్టోరీలు, గ్రాఫిక్స్ లు సీరియల్స్ లో ఉండడంతో జనాలు ఎక్కువగా వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టార్ మా లో ప్రసారమైన ప్రతి సీరియల్ కూడా జనాలని ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు సీరియల్స్ ప్రసారమవుతుండడంతో జనాలు వీటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రస్తుతం ఆసక్తిగా అనిపిస్తుంది. ఈ సీరియల్ లో ప్రేమ క్యారెక్టర్ లో కొత్త నటి ఎంటర్ అయిన విషయం తెలిసిందే.

తెలుగులో మొదటి సీరియల్ అయినా కూడా చాలా చక్కగా నటిస్తుంది అని నెటిజన్లు ఆమె నటనకు ఫీదా అవుతున్నారు. అంతే కదూ ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ వెతికేస్తున్నారు.. ప్రేమ ఒక రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ అమ్మడు ఒక్క రోజుకి ఎన్ని వేలు తీసుకుంటుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

కొత్త ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు.. 

Advertisement

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో హీరోయిన్గా ప్రేమ నటిస్తుంది.. స్టోరీని మలుపు తిప్పే పాత్ర ప్రేమదే.. ఈ సీరియల్ లో ప్రేమ వల్లే ఇంకా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్టోరీ ని చూస్తే తెలుస్తుంది. ప్రేమకు ఏం జరిగినా అటు పుట్టింటి వాళ్ళు ఇటు అత్తింటి వాళ్ళు ఇద్దరు బాధపడిపోతూ ఉంటారు.. అలాంటి ఒక సున్నితమైన క్యారెక్టర్ లో ఇప్పుడు మరో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. పాత ప్రేమ అలియాస్ లావణ్య గర్భవతి కావడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకుంది. ఆమె ప్లేస్ లోకి మరో కన్నడ హీరోయిన్ మన్విత ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు పూర్తి పేరు మన్విత జగదీష్. కన్నడ ఇండస్ట్రీలో మోడల్ గా కెరీర్ ని ప్రారంభించింది. అంతేకాదు అక్కడ పలు సీరియల్స్లలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈ అమ్మడికి ఇది మొదటి సీరియల్ అయినా కూడా తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ఏది ఏమైనా కూడా తెలుగులో కన్నడ సీరియల్స్ హీరోయిన్స్ కి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఈమె రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని జనాలు అభిప్రాయపడుతున్నారు.

 మన్విత జగదీష్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..? 

మన్విత కన్నడ ఇండస్ట్రీలో మంచి పేరున్న నటీ.. తన క్యూట్ అందాలతో, అమాయకపు డైలాగులతో ప్రేక్షకులను కట్టి పడేసింది. యముడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొన్ని రోజుల్లోనే మంచి క్రేజ్ ని సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం ప్రేమ పాత్రలో నటిస్తున్న ఈమె ఒక రోజుకి దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని తెలుస్తుంది. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఈమెకు అంత ఇవ్వడం ఏంటి అన్న ప్రశ్నలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. కన్నడ ముద్దుగుమ్మలకు డిమాండ్ ఎక్కువ ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.. మరి ఈ సీరియల్ తర్వాత ఈమె తెలుగులో ఎలాంటి సీరియల్స్ ని చేస్తుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×