E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Vidya : ‘గుండెనిండా గుడిగంటలు ‘ విద్య రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Gundeninda Gudigantalu Vidya : ‘గుండెనిండా గుడిగంటలు ‘ విద్య రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
Advertisement

Gundeninda Gudigantalu Vidya : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ ద్వారా ఎంతోమంది ముద్దుగుమ్మలు మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఒక్కో సీరియల్తో తమ క్రేజ్ ని సంపాదించుకుంటూ జనాలకు బాగా దగ్గరవుతున్నారు. ఒక సీరియల్లో నటించే నటీనటుల గురించి తెలుసుకోవాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.. అయితే కొంతమంది యాక్టర్స్ గురించి తెలుసుకునేందుకు గూగుల్లో తెగ వెతుకుతారు. స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో గుండెనిండా గుడిగంటలు ఒకటి.. అసలు నటిస్తున్న అన్ని పాత్రల గురించి మనం తెలుసుకున్నాము. ఇందులో ప్రభావతి పెద్ద కోడలైన రోహిణికి ఫ్రెండ్ గా నటించినా విద్యా గురించి నిత్యం రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ విద్య ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

విద్య రియల్ లైఫ్..

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ లోని ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ క్యారెక్టర్ గా కనిపిస్తారు. ఇందులో నటిస్తున్న అందరూ గతంలో ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించిన వాళ్లే. ఈ సీరియల్లో మరో షో నుంచి వచ్చిన కోడలు రోజుని ఫ్రెండ్ క్యారెక్టర్ లో విద్య నటిస్తుంది.. తన ఫ్రెండ్ చేసే ప్రతి తప్పులో కూడా విద్య చేయి ఉంటుంది.. ఒకసారి రోహిణి మన ఫ్రెండ్షిప్ గురించి గొప్పగా చెప్పుకోవాలి అంటే నువ్వు చేయాలి అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే మరి విద్యతో కొన్ని చేయకూడని పనులు కూడా చేపిస్తుంది.. ఆ విద్య అసలు పేరు సహస్ర.. ఈమె తెలుగులో పలు సీరియల్స్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇప్పుడు ఈ సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులకు పలకరించింది..

Advertisement

Also Read :విడాకులు తీసుకున్నాక రీఎంట్రీ ఇచ్చిన సీరియల్ హీరోయిన్లు వీళ్లే..

సహస్ర రెమ్యూనరేషన్..

బుల్లితెర నటి సహస్ర మణిమారన్ తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ స్త్రీల ద్వారా బాగానే పాపులర్ అయింది. గతంలో అనేక సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. గుడి నుండి గుడి గంటలు సీరియల్ లో కొంపలు ముంచేందుకు రోహిణి వేస్తున్న ప్లాన్ కి విద్యా తానా అంటే తందానా అంటుంది. ఆమె చేసే ఎన్నో ఫ్రాడ్ పల్లకి ఫ్రెండ్ గా హెల్ప్ చేస్తూ వస్తుంది. ఒక్కోసారి విద్యా నోరు జారి రోహిణి ఇరికిస్తుంది కూడా.. రోహిణికి ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్ గా తోడుండే విద్య అసలు పేరు సహస్ర.. పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించిన విద్య ఒక సీరియల్ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈమె ఒక్క రోజుకు గాను దాదాపు 20 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. నెలలో 25 రోజులు షూటింగ్ ఉండడంతో.. ఈమె నెలకు బాగానే సంపాదిస్తుంది అని సోషల్ మీడియాలో ఫోర్ న్యూస్ వైరల్ గా మారింది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×