// // Gundeninda GudiGantalu Today episode: సంజయ్ ను కొట్టిన బాలు.. మీనాకు టెన్షన్.. మౌనికకు షాకిచ్చిన సంజయ్.. -->
E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: సంజయ్ ను కొట్టిన బాలు.. మీనాకు టెన్షన్.. మౌనికకు షాకిచ్చిన సంజయ్..

Gundeninda GudiGantalu Today episode: సంజయ్ ను కొట్టిన బాలు.. మీనాకు టెన్షన్.. మౌనికకు షాకిచ్చిన సంజయ్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. కార్తీక పౌర్ణమి సందర్బంగా పూజలు చెయ్యాలని ప్రభావతి అనుకుంటుంది. ఇక పూజల కోసం అందరూ గుడికి వెళ్లాలని రెడీ అవుతుంటారు… ప్రభావతిని చూసి సత్యం మురిసిపోతూ ఉంటాడు. సత్యం చాలా అందంగా రెడీ అయ్యాడు అని ప్రభావతి మురిసిపోతూ ఉంటుంది. మీ అందరూ కూడా చాలా బాగున్నారని కోడల్ని చూసి సత్యం ప్రశంసలు కురిపిస్తాడు. ఇక అందరూ రాగానే తమ భర్తలు చాలా అందంగా ఉన్నారంటూ ముగ్గురు కోడలు కూడా మెచ్చుకుంటూ ఉంటారు. అందరూ కలిసి గుడికి వెళ్తారు.. అయితే అక్కడ ఒక వ్యక్తి ఒక వంద రూపాయలు ఇస్తారని అడుక్కుంటూ కనిపిస్తాడు. ఆ వ్యక్తి బాలు దగ్గరికి వచ్చి100 ఇవ్వన్నా నువ్వు మందు తాతవి అని అడుగుతాడు. బాలు నీకు వంద కాదు 1000 ఇస్తాను ఒక పని చేయాలి అనేసి అంటాడు. కానీ బాలు ప్లాన్ దారుణంగా ఫెయిల్ అవుతుంది. అందరు సంతోషంగా కార్తీక దీపాలను పెడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కార్తీక పౌర్ణమి సందర్బంగా అందరూ కలిసి కార్తీకదీపం నదిలో వదులుతారు. తర్వాత ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తారు.. వాళ్ళ ఎవరో ఒకరు ముత్తయిదుకి వాయినం ఇయ్యాలని అనుకున్నాం కానీ అది మా ఇంటి బిడ్డకే చెందుతుందని అనుకోలేదు అని ప్రభావతి అంటుంది. మీనా వెళ్లి మౌనికకు వాయినం తీసుకుని వస్తుంది.. ప్రభావతి కోడళ్ళు అందరూ కలిసి మౌనికకు వాయనం ఇవ్వబోతుంటే సంజయ్ వచ్చి ఆ ప్లేట్ ని ఈ విసిరి కొట్టేస్తాడు. ఏంటే ఏం చేస్తున్నావ్ ఇక్కడ గుడికి అని చెప్పి మీ వాళ్ళని కలవడానికి వచ్చావా అని సంజు అంటాడు. లేదండి ఇక్కడే వీళ్ళు కలిశారు అని మౌనిక అంటుంది.

Advertisement

నీకు మీ ఇంట్లో వాళ్ళని కలవద్దని చెప్పాను కదా అయినా కూడా నువ్వు కలుస్తున్నావు అంటే నీకు కొంచెం కూడా భయం లేదు అనేసి సంజు అంటాడు. మౌనిక ఏంటో చెబుతున్నా కూడా వినకుండా తనని ఇంకా బాధ పెట్టేలా మాట్లాడుతాడు. ఇక సంజయ్ మీ అమ్మాయి రోజు గుడికి నొస్తుంది. మిమ్మల్ని కలవడానికి వస్తుందా ఇంకెవడినైనా కలవడానికి వస్తుందా అనేసి అంటాడు. ఆ మాట వినగానే బాలు కోపంతో సంజయ్ ని కొడతాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు? నా చెల్లెల్ని అంత మాట అంటావా అనేసి బాలు కోపంగా ఉంటాడు.. బాలు సంజయ్ ని కొట్టడం తట్టుకోలేకపోయినా మౌనిక బాలుని కొడుతుంది. తర్వాత సంజయ్ మౌనికని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు.

నువ్వు ఏంటి ఉప్పు తింటూ మాకే ద్రోహం చేయాలని చూస్తావా? మీ వాళ్ళు మమ్మల్ని చాలా అవమానించారు అయినా కూడా నువ్వు మీ వాళ్ళనే కలవాలని ప్రయత్నిస్తావా అని నీలకంఠం అంటాడు.. నేను ఎప్పుడు వెళ్ళలేదు మామయ్య గారు అనుకోకుండా వాళ్లే కలిశారు అని మౌనిక ఎంత చెప్తున్నా సరే అతను మాత్రం వినడు. నీకు అంతగా మీ వాళ్ళు కావాలనుకుంటే మీఇంటికి వెళ్లిపో అనేసి సంజయ్ దిమ్మతిరిగిపోయే షాక్ ఇస్తాడు. నన్ను ఎక్కడికి పంపించొద్దు నేను మీరు చెప్పినట్టే వింటాను నేను చనిపోయేంతవరకు ఈ ఇంట్లోనే ఉంటాను అని మౌనిక బ్రతిమళాడుతుంది, మాలాడుతుంది ప్రాధేయపడుతుంది..

Advertisement

ఇంకెప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళని కలవాలని ప్రయత్నించావో ఇక నా సంగతి నీకు తెలుసుగా అని సంజయ్ వార్నింగ్ ఇస్తాడు. ప్రభావతి ఇంట్లోని వాళ్ళందరూ కూడా బాలు చేసింది తప్పే అంటూ తిడతారు.. కానీ బాలు మాత్రం నేనేం చేశాను నా చెల్లెల్ని వాడు అన్ని మాటలు అంటుంటే ఈ చేతగాని వాళ్ళలాగా నేను కూడా నోరు మూసుకొని ఉండాలని అంటాడు. ఇంటి అల్లుని కొట్టడం తప్పే అనేసి ప్రభావతి అంటుంది. నీలాగా ఇంటి అల్లుడని కూడా చూడకుండా కొట్టాలని అనుకుంటున్నావా అని రోహిణి అంటుంది.. ఇంటి అల్లుడైతే ఏమి వాడికి అలాంటి శిక్ష పడాలి. వాడి సంగతి తెలుసు మౌనికని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో అర్థమవుతుంది అని శృతి బాలు కి సపోర్ట్ చేస్తుంది.

వాడితో నా పెళ్లి ఆపడానికి మనిద్దరం ఎన్ని ప్రయత్నాలు చేశాను రవి అది నీకు గుర్తు లేదా అనేసి శృతి అంటుంది. ఏరోజైనా మౌనిక ఎలా ఉందో ఎవరైనా కనుక్కున్నారా ఎందుకు ఈరోజు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని మీనా అంటుంది. ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా మౌనికని అల్లుడుగారు సరిగా చూసుకోవడం లేదా అనేసి టెన్షన్ పడుతూ ఉంటారు. చెప్పమ్మా మీనా అక్కడ మౌనిక సంతోషంగా లేదా అని సత్యం అడుగుతాడు. నేను అసలు నిజం చెప్తే ఇంట్లో ఎంత పెద్ద గొడవలు అవుతాయో అర్థం కావడం లేదు అని మీనా మనసులో అనుకుంటుంది.

Also Read :పేరెంట్స్ కు ఇష్టం లేదు..ఎన్నో కష్టాలు పడ్డాను.. ఆ కోరిక తీరలేదు..

ఏంటమ్మా అక్కడ సంతోషంగా లేదా అని సత్యం అడుగుతున్నా మౌనంగా ఉంటుంది మీనా.. మీరే ఒకసారి ఫోన్ చేసి అక్కడ మౌనిక ఎలా ఉంటుందో కనుక్కొని మావయ్య అనేసి అంటుంది. ఏది ఏమైనా ఇంటి అల్లుని కొట్టడం తప్పే కానీ మౌనిక నన్ను మాటలను తలుచుకొని వాడు కొట్టాడు. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి అందరు వెళ్లి పడుకోండి అని సత్యం అంటాడు. మీనా మాత్రం బాలు ఇంకా రాలేదు ఏంటి అని కిందకు వస్తుంది..సత్యం మౌనిక ఎలా ఉందొ అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్రభావతి ఒకసారి మౌనికకి ఫోన్ చేయమని చెప్తుంది. సంజయ్ మౌనికకు ఫోన్ రావడం చూసి నువ్వు ఎప్పుడూ ఫోన్ కూడా మాట్లాడకూడదు అని కండిషన్ పెడతాడు. అప్పుడే వాళ్ళ నాన్న ఫోన్ చేయడంతో ఆ ఫోన్ కట్ చేయకండి నేను మాట్లాడుతాను అని కూల్ గా మాట్లాడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో మనోజ్ బండారం బయటపడబోతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×