E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బయటపడ్డ మనోజ్ మోసం.. షాకైన బాలు.. ఇదేం ట్విస్ట్ రా బాబు..

Gundeninda GudiGantalu Today episode: బయటపడ్డ మనోజ్ మోసం.. షాకైన బాలు.. ఇదేం ట్విస్ట్ రా బాబు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి తన తల్లితో దురుసుగా ప్రవర్తిస్తుంది. నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా నాకు కాపురాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నట్లుంది నన్ను అర్థం చేసుకో అనేసి బ్రతిమలాడుతుంది.. నిన్ను అర్థం చేసుకోవడం కాదే నువ్వు నీ బిడ్డ నేను తల్లిని అర్థం చేసుకో అదే నీకు మంచిది అని సుగుణమ్మ అంటుంది.. ఇక మనోజు నాకు ఒక చిన్న పని ఉంది నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రోహిణి షాపులో ఉంటుంది.. ఎలాగైనా సరే మనోజ్ కి తెలియకుండా చింటూ బర్త్డేకి వెళ్ళాలి లేదంటే మాత్రం వాడు చాలా ఫీల్ అవుతాడు అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. మనోజ్ నగలను మార్చేసిన విషయాన్ని తన నోటితోనే చెప్పించాలని అనుకుంటారు. కానీ మనోజ్ తప్పించుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనోజ్ చేత నిజం చెప్పించాలని బాలు చాలానే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కామాక్షి అత్తను కనుక్కుంటే సరిపోతుంది కదా అని బాలు వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అంటాడు. మీనా కూడా సరే అని అంటుంది. ఇద్దరు కలిసి కామాక్షి దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్తారు. మేము అమ్మమ్మ గారికి ఇప్పటికైనా నగలం తెచ్చి చేయను కొనిద్దామని అనుకుంటున్నాము. మాకు చాలా బాధగా ఉంది అని కావాలని నిజం చెప్పించాలని మాట్లాడతారు.. అయితే కామాక్షి మాత్రం మీరు నా చేత నిజం చెప్పించాలని అనుకుంటున్నారేమో అని అనుకుంటుంది. కొన్నిసార్లు నోరు జారి నిజం చెప్పబోయిన సరే మళ్లీ అది కాదు అని కవర్ చేస్తుంది. ఇక ఆ తర్వాత ప్రభావతి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం రివర్స్ అవుతుంది.. మనకు నిరాశ తప్పలేదు అని బాలు అనుకుంటారు.

Advertisement

రాజేష్ మంచి బీరువా కొనాలని అనుకోని ఇక్కడ ఒక షాప్ పెట్టారు. దాంట్లో చాలా తక్కువకే బీరువాలు వస్తున్నాయంట.. ఒకసారి రారా నీ సెలక్షన్ బాగుంటుంది కదా అనేసి రాజేష్ బాలుని అడుగుతాడు. కానీ బాలు మాత్రం నేను మొదట రాలేనన్నా కూడా మీనా మనకోసం అన్ని చేస్తున్న అన్నయ్య కోసం మీరు వెళ్ళకుండా ఉంటే బాగోదు వెళ్ళండి అని బలవంతంగా పంపిస్తుంది. రాజేష్ బాలు ఫర్నిచర్స్ కొనడానికి అని వెళ్లి అక్కడ మనోజ్ షాప్ లో ఉన్నటువంటి బీరువాన్ని చూసి షాక్ అవుతారు. ఇలాంటిదే మనం మీ అన్నయ్య షాపులో చూశాం కదా ఇప్పుడు ఇక్కడ ఉంది ఏంటి అని రాజేష్ అనుకుంటాడు. బాలు అక్కడ నువ్వు కొనాలనుకున్నావో కానీ కుదరలేదు కదా ఇప్పుడు అలాంటిదే దొరికింది కదా ఇంక కొనేసేయని అతనితో చెప్తాడు.. మేము దీని కొనుక్కుంటాము అని బాలు అనగానే అతను సరే అండి మీకు మంచి రేటుకే ఇస్తాను అని అతను అంటాడు. తీరా డబ్బులు తీసుకునే టైం లోనే అక్కడికి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. ఏరా దొంగ ఫర్నిచర్లు తీసుకుని వచ్చి ఇలా అమ్ముతున్నారా అని అంటారు. ఇక్కడే ఉన్న బాలు రాజేష్ ఇది దొంగవా అని షాక్ అవుతారు…

Also Read : ‘ఇంటింటి రామాయణం’ ప్రణతి రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Advertisement

ఇంతకీ మీరెవరు అని పోలీసులు అడుగుతారు. మేము ఇక్కడ తక్కువ రేటుకి వస్తున్నాయంటే కొనడానికి వచ్చాము అని పోలీసులతో బాలు రాజేష్ ఎంత చెప్పినా సరే వాళ్ళు వినకుండా వీళ్ళను కూడా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. అవేవో విచారణలో తేలుతాయి కానీ మీరు రండి అని వాళ్ళని తీసుకొని వస్తారు అక్కడికి ఫర్నిచర్స్ పోగొట్టుకున్న షాప్ ఓనర్లు అందరూ అక్కడికి రావడంతో ఇదంతా మోసమా అని బాలు అనుకుంటాడు. అప్పుడే మనోజ్ రావడం చూసి బాలు షాక్ అవుతాడు అంటే వీడు నగలు అమ్మేసి ఆ ఫర్నిచర్ల డబ్బులను రీప్లేస్ చేశాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాలి అని వీడియో తీస్తాడు. ఇక బాలుని రిలీజ్ చేసిన పోలీసులు అతన్ని ఇంకొకసారి విచారణకు రమ్మంటే రావాలని చెప్తారు. బాలు మనోజ్ పోలీస్ స్టేషన్ సీన్ ని అందరికీ చూపిస్తాడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×