// // Gundeninda GudiGantalu Today episode: రోహిణికి టెన్షన్.. -->
E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి టెన్షన్.. గ్రాండ్ గా ఫంక్షన్.. మనోజ్ కు గుడ్ న్యూస్.. ఇదేం ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి టెన్షన్.. గ్రాండ్ గా ఫంక్షన్.. మనోజ్ కు గుడ్ న్యూస్.. ఇదేం ట్విస్ట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు రవిలను పైకి తీసుకుని వెళ్లి ఆ బిజినెస్ డీల్ గురించి చెప్తాడు. మొదట వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే దానివల్ల వచ్చే లాభాల గురించి చెప్పడంతో మనోజ్ బాగుపడతాడు అని బాలు ఒప్పుకుంటాడు.. అయితే బాలుని ఏకంగా 50 కార్లకు ఓనర్ అని మనోజ్ అబద్ధం చెప్తాడు. అలాగే రవి ఒక పెద్ద రెస్టారెంట్ కి ఓనర్ అని చెప్పినట్లు మనోజ్ చెప్తాడు. ఏదో ఒకటి చేసి బాలు రవిలను మనోజ్ ఒప్పిస్తాడు.. ఇక రోహిణి కూడా మీనా శృతిలను కూడా ఒప్పిస్తుంది. రాత్రి బాలు మీనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.. మీరిలా అబద్ధం చెప్పడానికి ఒప్పుకుంటారండి అని అస్సలు ఊహించలేదు అని మీనా అంటుంది.. మా అమ్మ వాడు బాగుపడితే సంతోషపడుతుంది కదా అందుకే  నేను ఒప్పుకున్నాను అని అంటాడు..

ఏది ఏమైనా కూడా వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాగానే ఉంది రేపు ఏం జరుగుతుందో చూద్దాం అనేసి అనుకుంటారు.. అందరూ కలిసి రెడీ అయ్యి ఫంక్షన్ హాల్ కి వెళ్లాలని అనుకుంటారు.. రోహిణి చాలా అందంగా ఉన్నావు తెలుసా నువ్వు ఇంత బాగున్నావ్ అని నాకు ఇప్పుడే అర్థం అవుతుంది.. పార్టీ కోసం అందరూ చాలా గ్రాండ్ గా రెడీ అయ్యి వస్తారు. బాలు నుంచి ఫోన్ కొట్టేయాలని రోహిణి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అందరూ కలిసి పార్టీ స్టార్ట్ అవుతుందని చాలా సంతోషంగా ఉంటారు బాలు మీనా ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఫోటోలు దిగుతుంటే ఫోన్ కింద పడిపోతుంది. విద్య రోహిణి అక్కడికి రావడంతో బాలు మాత్రం ఆ ఫోన్ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోడు. ఏంటి ఎప్పుడు లెండి ఇప్పుడు కొత్తగా ఇలా మర్యాదలు చేస్తున్నారు ఏమైంది మీకు అని బాలు అనుమానంగా అడుగుతాడు.. కింద పడింది కదా అని ఇద్దామని అనుకున్నాను అంతే అని విద్య అంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి ఫోన్ పగిలినట్టు ఉంది ఒకసారి ఇలా ఇవ్వు బాలు చూస్తాను అని అంటుంది.. మీ ఇద్దరి ఫోటోలు లేదు తీస్తాడు ఇవ్వు అనగానే మాకేం వద్దు మేము సెల్ఫీలు తీసుకుంటామని బాలు మీనా ఇద్దరు అంటారు.. ఇవాళ బాలు మనకు దొరికేలా కనిపించడం లేదు అని రోహిణి అనుకుంటుంది.

ఇంత పార్టీ అరేంజ్ చేసి బాలు దగ్గర ఫోన్ కొట్టే లేదంటే కచ్చితంగా ఆ దినేష్ గాడు వచ్చి నీ మీద కూర్చుంటాడు. ఆ తర్వాత నువ్వు ఎటు పీక్కోలేక చచ్చిపోవాలి అని విద్య అంటుంది. ఎలాగైనా సరే ఇవాళ బాలు దగ్గర నుంచి ఫోన్ కొట్టేసి ఆ వీడియోని కొట్టేయాలి అని రోహిణి అంటుంది. విద్య మాత్రం వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు బాలు ఎంత అందంగా ఉన్నాడు అని అంటుంది.. ఏంటి ఎప్పుడు లేంది ఆ బాలుని తెగ పొగిడేస్తున్నావ్ పెళ్లి చేసుకుంటావా ఏంటి అని రోహిణి అడుగుతుంది.. వాళ్ళిద్దరి మధ్యలోకి మరొకరు వస్తే బాగోదులే ఇద్దరు చాలా బాగున్నారు అని విద్య అంటుంది.. ఇక అప్పుడే డీలర్ రావడంతో మనోజ్ రోహిణి అతనికి గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటారు..

Advertisement

నీ గురించి నేను చాలా విన్నాను మీరు చిన్న వయసులోనే బిజినెస్ మాన్ గా ఎదిగారు కాబట్టి మీ మీద నాకు నమ్మకం ఉంది అని అతను అంటాడు.. ఇక తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేస్తాను అని మనోజ్ అంటాడు. కానీ వాళ్ళందరూ సెల్ఫీలు దిగుతూ ఉండడంతో మణికంఠను మనోజ్ పంపిస్తాడు అతను వెళ్లి మీరు ఇక్కడ సెల్ఫీలు దిగదు అతను వెళ్ళిన తర్వాత మీరు సెల్ఫీలు దిగండి అని అంటాడు.. ఇక మనోజు తన పేరెంట్స్ ని ముందుగా పరిచయం చేస్తాడు.. ఒక డ్రైవరు అయ్యుండి మా నాన్న చాలా గొప్పగా పిల్లల్ని పెంచాడు అని అంటారు. ప్రభావతి గురించి కూడా మనోజ్ చాలా గొప్పగా చెప్తాడు డాన్స్ అకాడమీ ఉంది అని చెప్పడంతో ప్రభావతి మురిసిపోతుంది..

ఇక బాలు మీనాలను గొప్పగా పరిచయం చేస్తాడు.. బాలు మాత్రం మనోజ్ ఎలా చెప్పాడో అలా తడబడకుండా అంతా చెప్తాడు.. అలాగే మీనా కూడా మొదట తడబడిన కూడా తాను చెప్పాలనుకున్న విషయాన్ని టకటక చెప్పేస్తుంది. ఇక శృతి గురించి చాలా గొప్పగా చెప్తాడు రవి గురించి కూడా శృతి గొప్పగా చెప్తుంది. ఇక కేక చేద్దామని రోహిణి పిలవగానే అందరూ స్టేజి మీదకి వెళ్తారు. కేక్ కటింగ్ తర్వాత సత్యం స్పీచ్ అందరిని ఆకట్టుకుంటుంది.. ఇక తర్వాత డీలర్ మాట్లాడుతూ మనోజ్ కుటుంబాన్ని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అతనికి ఏ డీలర్షిప్ కచ్చితంగా ఇస్తాను అని అంటారు. ఇక ఆ తర్వాత అందరూ కలిసి భోజనాలకి వెళ్తారు.

Also Read : చక్రీ ప్లాన్ సక్సెస్.. మహాకు చక్రీ పై అనుమానం.. మహాకు వార్నింగ్ ఇచ్చిన కానిస్టేబుల్..

బాలు ఫారిన్ బ్రాండ్ ఎలా ఉంటుంది అని మణికంఠను అడిగి తెలుసుకుంటాడు.. మొత్తానికి బాలు తాగడానికి ఫిక్స్ అవుతాడు.. భోజనాలు చాలా బాగున్నాయి నీ ప్రభావతి సత్యం కామాక్షి ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్తారు.. బాలు మీనా ఇక ఇంటికి వెళ్దాం పదండి అని అనగానే.. నువ్వు ఇక్కడ ఉండకపోతే మీ ముగ్గురు మధ్య ఏదో గొడవలు ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు. నువ్వు ఇక్కడే ఉండాలని అంటాడు. ఆ తర్వాత ప్రభావతి నువ్వు ఏదైనా అనగానే అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో బాలు మొత్తం నిజానికి కక్కేస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×