E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బామ్మను కాపాడిన బాలు.. కన్నీళ్లు తెప్పించే సీన్.. ప్రభావతికి కొత్త టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode: బామ్మను కాపాడిన బాలు.. కన్నీళ్లు తెప్పించే సీన్.. ప్రభావతికి కొత్త టెన్షన్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 5th: మనోజ్ రోహిణి పోలీసులు బయటికి వెళ్ళమని చెప్పగానే వాళ్ళిద్దరూ బయటికి వెళ్లిపోతారు. అసలేం చెప్పావు అని రోహిణి అడగాలి మనోజ్ చెప్పిన మాట విని రోహిణి నీ చావు నువ్వు చావు అని చెంప పగలగొట్టి వెళ్లిపోతుంది.. ట్రాఫిక్ కానిస్టేబుల్ కేసు పెట్టడంతో బాలుని అక్కడికి తీసుకొని వస్తారు.. అయితే బాలుని చూసిన ఆ కానిస్టేబుల్ ఎలాగైనా సరే నీకు ఆరు నెలలు జైలు శిక్ష పడేలా చేస్తాను అని అంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన ఎస్ఐ కేస్ ఏంటి అని అడగడంతో బాలు చెప్పిన నిజాన్ని విని మనసు చలించిపోతుంది. మా ట్రాఫిక్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకోవడం కూడా తప్పే కాబట్టి నువ్వు క్షమాపణ లెటర్ రాసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఇక మళ్ళీ కానిస్టేబుల్ బాలు కి వార్నింగ్ ఇస్తాడు..

బామ్మను కాపాడిన బాలు..

బామ్మకి దెబ్బలు తగిలాయని బాలు చాలా బాధపడిపోతూ ఉంటాడు.. బామ్మ ని ఎలాగైనా కాపాడాలి అని అనుకున్న బాలు రక్తం కావాలని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు కొందరు రియాక్ట్ అయ్యి బ్లడ్ ఇవ్వడానికి హాస్పిటల్ కి వస్తారు. అయితే హాస్పిటల్లో బామ్మ పరిస్థితి బాగుందే అని తెలుసుకున్న వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. బామ్మ ని కాపాడాను అని బాలు కూడా చాలా సంతోషంగా ఉంటాడు.. వాళ్ళిద్దర్నీ చూడ్డానికి హాస్పిటల్ కి వెళ్ళిన మీనా బాలు అక్కడ వాళ్ళ మనవడు దొరికారు అని తెలుసుకొని చాలా సంతోషంగా ఉంటాడు. సొంత మనవడు దొరికాడు కదా ఇక బామ్మ తాతయ్య వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అని మీనా అంటుంది. ఇన్నాళ్ళకి వాళ్ళ కష్టం తీరిపోయింది వాళ్ళ మంచితనమే మళ్ళీ కుటుంబాన్ని కలిపింది అని మీనా అంటుంది. ఈ ఆనంద సమయంలో మనందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందామని బాలు ఫోటో తీసుకుంటాడు.

మీనా పై ప్రభావతి సీరియస్..

Advertisement

మీనా వంట చేయను అని చెప్పి వెళ్ళడంతో ప్రభావతి చిందులు తొక్కుతూ ఉంటుంది. నాకే వంట చేయను అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుందని ప్రభావతి సీరియస్ అవుతుంది. ఎందుకు అది ఇలా మాట్లాడింది దానికి ఎంత పొగరు అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. కాఫీ ఇచ్చే దిక్కు కూడా ఇంట్లో లేదు. ఆ మీనా రానివ్వండి చెప్తాను అని అనగానే సత్యం ఇవాళ ఒక్క రోజుకి నువ్వు పెట్టుకోవచ్చు కదా ఎందుకు అంతగా అరుస్తున్నావు అని అంటాడు.. నేను వంట గదిలోకి వెళ్ళను అది వచ్చిన తర్వాత నాకు కాఫీ ఇవ్వాలి అని భీష్మించుకొని కూర్చుంటుంది ప్రభావతి.. బాలు మీనా లోపలికి రావడంతో సత్యం మీకు నూరేళ్లు రా ఇప్పుడే మీ అమ్మ మీ గురించి తలుచుకుంటుంది అని అంటాడు.

నా మీద ఇంత ప్రేమ ఎందుకో..

ఏంటి మా అమ్మకి నా మీద ఇంత ప్రేమ ఎప్పటినుంచి మొదలైంది అని బాలు వెటకారంగా మాట్లాడతాడు. నువ్వు అసలు ఆగవేంటి ఏం మాట్లాడుతున్నావ్ అమ్మావతి అని బాలు ప్రభావతి పై సెటైర్లు వేస్తాడు. మీ మీద ప్రేమతో కాదురా మీనా ఇంకా కాఫీ ఇవ్వలేదు అని కోపంతో ముగిపోతుంది అని చెప్పగానే అనుకున్నాను. ఎంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అని మీనా అంటుంది. ఒక్కరోజు కాఫీ పెట్టుకునే పరిస్థితి కూడా మీకు లేదా అని ప్రభావతిని మీనా అంటుంది. వీడు చేసిన ఘనకార్యానికి ఇది తోడైంది ఇప్పుడు ఇద్దరూ కలిసి ఇంటికి వదిలేసి బయటికి వెళ్లిపోయారు అని ప్రభావతి అనగానే నేను చేసిన తక్కువే మీ సుపుత్రుడు చేసింది ఎక్కువగా ఉంది. వాడు ఏం చేసాడో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు అని బాలు అంటాడు.

మనోజ్ గురించి నిజం చెప్పిన బాలు..

Advertisement

మనోజ్ రోహిణి ఇంట్లోకి రావడంతో దీన్ని పోలీసులు ఎట్లా కొట్టారు అని మనోజ్ నిజం చెప్పబోతాడు. అసలు ఏం జరిగింది రా ఎందుకు మనోజ్ నీ పోలీసులు కొట్టారు చెప్పురా అని ప్రభావతి ఆత్రం ఆపుకోలేక అడుగుతుంది.. అసలు ఎందుకు కొట్టారో తెలిస్తే మీరు కూడా వాన్ని ఇంట్లోకి రానివ్వకుండా పోలీస్ స్టేషన్ లోనే పెట్టమని అంటారు అని బాలు అంటాడు. ఇదంతా కాదురా వాడు ఏమన్నాడో చెప్పు అని సత్యం అడగ్గానే నాన్న నేను మీకు చెవులో చెప్తాను. అది మీరు గుండెల్లో దాచుకోండి అని బాలు అంటాడు. సత్యం కి నిజం చెప్పడంతో అసలు ఏం చెప్పాడండి వీడు అని ప్రభావతి ఆగలేక అరుస్తుంది.. ఇక మనోజ్ రోహిణి అదేం పెద్ద విషయం కాదు అని అంటారు. వీడు ఇలాంటి ఎదవని నాకు ఇప్పుడు అర్థం అయిపోయింది అని బాలు అని లోపలికి వెళ్ళిపోతాడు..

బాలుకు రోహిణి పై అనుమానం..

బాలు మీనా లోపలికి వెళ్ళగానే ఆ కవర్లో ఉన్న ఫోన్ ని చూసి ఇది నాదే మీనా అని అంటాడు. ఫంక్షన్ లో పోయిన ఫోను తాతయ్య వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చిందండి.. తాత దగ్గరికి పోనీ ఎలా వచ్చిందో తెలుసుకుంటే ఎవరు ఈ ఫోను తీసారు అన్నది బాగా తెలిసిపోతుంది అని బాలు అంటాడు. మనోజ్ రోహిణి వాళ్ళ ఫంక్షన్ కి మనం వెళ్ళాం కదా ఖచ్చితంగా వాళ్ళ ఈ ఫోన్ ని కొట్టేసి దున్నకి ఇచ్చి ఉంటారు అని బాలుకి అనుమానం మొదలవుతుంది.. ఒకవేళ రోహిణినే కనక ఇది తీసింది అని కన్ఫామ్ అయిపోతే మాత్రం ఇక తర్వాత ఆమె సంగతి ఏంటో నేను తేలుస్తాను అని బాలు అంటాడు. ఈ విషయాన్ని కిందికి వెళ్లి సత్యంతో చెప్పగానే మనోజ్ పైన 30 లక్షలు తప్ప అందరివి దొరికేస్తున్నాయని ప్రభావతి అంటుంది. ఫోన్ దొరికింది అని తెలుసుకున్న రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. నాకు విద్య అబద్ధం చెప్పిందా అని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ ఫోటో అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : చక్రీకి సారీ చెప్పిన మహా.. ఇంట్లోంచి వెళ్లిపోతున్న హారీక.. దొరికిపోయిన మహా..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×