// // Gundeninda GudiGantalu Today episode: బాలుపై ప్రభావతి ప్రశంసలు.. -->
E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలుపై ప్రభావతి ప్రశంసలు..రోహిణికి షాకిచ్చిన మనోజ్.. అమ్మ బాలు నీ ప్లాన్ ఇదా..?

Gundeninda GudiGantalu Today episode: బాలుపై ప్రభావతి ప్రశంసలు..రోహిణికి షాకిచ్చిన మనోజ్.. అమ్మ బాలు నీ ప్లాన్ ఇదా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 1st : అమ్మ నాన్న ఎక్కడున్నారు మీరు అనేసి బాలు గట్టిగా కేకలు వేశారు దానికి ప్రభావతి. అరే మేము ఇక్కడే ఉన్నాం కళ్ళు కనిపించట్లేదు రా ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని అడుగుతుంది.. ఏమైనా ఎందుకు రా అరుస్తున్నావ్ అని ప్రభావతి అడుగుతుంది. చెప్తాను ఆగు అని అందరిని కేకలు వేసి మరి పిలుస్తూ ఉంటాడు బాలు. అరే నైటీలు వేసుకునేవాడా లేచిపోయిన డబ్బు అమ్మ. ఇంటిని మింగేసిన పాలరమ్మ. మూడోసారి లక్షల పోగొట్టుకున్న మనోజ్ గా అని అందరినీ పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. కానీ ప్రభావతి వాళ్ళందరికీ పేర్లు ఉన్నాయి కదా.. ఎందుకు నువ్వు అట్టా పిలుస్తూ ఉంటావు అని అడుగుతుంది.. అందరికీ కొన్ని పేపర్స్ ఇచ్చి వీటి మీద సంతకాలు చెయ్యండి అని అడుగుతారు..కాగితాలు ఇచ్చి డబ్బులు అడుక్కునే స్కీమ్ ఏమైనా చేస్తున్నావని మనోజ్ అడుగుతాడు దానికి బాలు అరేయ్ మూడోసారి లక్షలు మింగినోడా ఒకసారి నీకు చదువు వచ్చు కదా అన్ని డిగ్రీలు ఉన్నాయి కదా అందులో ఏం రాసిందో చదువుకోరా అనేసి అంటాడు. మీనా మాత్రం నాకు చదువు రాదు కదండీ అని అనగానే బాలు నాకు కూడా ఇంగ్లీష్ రాదు తమిళం రాదు హిందీ కూడా రాదు. నువ్వు నేను ఒకటే అని బాలు అంటాడు.

ప్రభావతి మాటతో బాలు షాక్..

ఇప్పుడు అర్జెంటుగా పాస్పోర్ట్ తీసుకుని ఏం చేయాలి రా అని బాలుని అడుగుతారు. నేను మీనా పెళ్లైన పని నుంచి ఎప్పటి ఎక్కడికి వెళ్ళలేదు కదా.. మేమిద్దరం కలిసి మలేషియా ట్రిప్ కి వెళ్ళాలని అనుకుంటున్నాము. మీ అందరిని కూడా తీసుకొని వెళ్లాలని పాస్పోర్ట్ కోసం ఈ కాగితాలను తీసుకొచ్చాను అని బాలు అంటాడు. వాళ్ళు చెప్పిన మాట విని రోహిణి ఫ్యుజులు ఎగిరిపోతాయి. ఏంటి మలేషియానా ఇప్పుడు ఎందుకు అన్నట్లుగా ఆలోచిస్తుంది.. మొత్తానికి రోహిణి గుండెల్లో భయం మొదలవుతుంది. కానీ ప్రభావతి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది.. ఏంటి మలేషియా కి వెళ్తున్నామా అని గాల్లో తేలిపోతుంది బాలు పై ప్రశంసలు కురిపిస్తుంది. అయితే రోహిణి మాత్రం షాక్ లో ఉండిపోతుంది.

ప్లేటు మార్చిన ప్రభావతి..

Advertisement

ఏంటి మన వియ్యంకుడు ఉన్న మలేషియా కి వెళ్తున్నామా నేను అసలు నమ్మలేకపోతున్నాను అని ప్రభావతి బాలుని పొగిడేస్తుంది. ఒరేయ్ దున్నపోతా ఇన్ని నెలకి మీ మామగారింటికి తీసుకెళ్లాలని ఆలోచన నీకు లేదు. కానీ బాలు తీసుకెళ్తున్నాడు రా అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. బాలుని ఒక్కసారిగా పొగడడంతో సత్యంతో సహా అందరూ కూడా షాక్ అవుతారు. ఎప్పుడు లేనిది బాలుని ఒక్కసారిగా పొగడంతో షాక్ అవుతారు. ఎప్పుడు లేంది ఇలా మాట్లాడడం ఎవరు ఓర్చుకోలేకపోతున్నారు అని అంటుంది. మీనా కూడా ఏదో జరుగుతుంది అని అంటుంది. మొత్తానికి మలేషియా ట్రిప్ వల్ల బాలుకి ప్రభావతి దగ్గరవుతుంది.. రోహిణి మాత్రం సంతోషంగా లేనట్లు కనిపిస్తుంది అని మీనా అంటుంది.. అయితే నాకు చాలా సంతోషంగా ఉంది అని రోహిణి అంటుంది.

బాలుకు మీనా సపోర్ట్..

నాకు మీ మీద చాలా కోపంగా ఉంది అని పైన ఉన్న బాలు దగ్గరికి మీన వెళ్లి అడుగుతుంది.. నేనెందుకు వెళ్లాలి అని అంటున్నాను. నీకు అర్థం కావట్లేదు పూలగం పని బాలు అంటాడు. ఇంత ఖర్చు పెట్టుకుని మీరు అక్కడికి వెళ్లడం అవసరమా అని మీనా అడుగుతుంది. ఇక మనం డబ్బులు దాచుకున్నవన్నీ ఇప్పుడు ఆ ట్రిప్ కోసం తగలెయ్యాలని మీనా అంటుంది. నేను ఎందుకంటున్నానో ముందు ఈ అద్దాలు పెట్టుకో నీకే తెలుస్తుంది అని మీనా కి అద్దాలు ఇస్తాడు బాలు. అయితే మనము జస్ట్ ఒక రాయి వేస్తున్నాము పార్లర్ అమ్మ ఏదో ఒకటి చేసి ఆపాలని చూస్తుంది. ఇప్పుడు మలేషియా గురించి బండారం బయటపడుతుంది కదా అని మీనా బాలు అనుకుంటారు.. మరి మనము రోహిణి బండారం బయటపెట్టే ప్లాన్ చేసినట్లేనా అని ఇద్దరు మాట్లాడుకుంటారు..

ముసలి కన్నీరు కార్చిన రోహిణి..

Advertisement

బాలు వెళ్లిపోతుండగా ప్రభావతి ఇవన్నీ తీసుకురా అని నాన్న బాలు అనే ప్రేమగా పిలుస్తుంది.. తన ప్రేమని కి బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మావయ్య గారు ఏమైపోతారో అని మీనా కూడా అంటుంది.. నువ్వు ఊరుకోవే నువ్వేం మాట్లాడద్దు అని ప్రభావతి అంటుంది.. ముందు ఈ స్వీట్లు తీసుకురారా మలేషియా కి వెళ్ళేటప్పటికి పార్సెల్ చేసుకొని వెళ్లి వియ్యంకుడి గారికి ఇస్తాము అని ప్రభావతి అంటుంది. ఒకవేళ మనము కుళ్ళిపోయిన స్వీట్లు తీసుకుని వెళ్లి వాళ్ళకి ఇస్తే జైల్లో వేస్తారు అందుకే మనం వెళ్లేటప్పుడు తీసుకున్నాం లేమ్మా అని బాలు అంటారు. ఆ మాటలు విన్న రోహిణి లోపలికి వెళ్లి కావాలని కన్నీళ్లు పెట్టుకున్నట్లు నాటకం ఆడుతుంది.. మనోజ్ రెచ్చగొట్టి కిందకు పంపిస్తుంది. కానీ బాలు ప్రభావతి మాత్రం మనోజ్ మాటను అస్సలు వినరు. మొత్తానికి రోహిణి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. మీనా బాలు కి అనుమానం ఇంకాస్త పెరిగిపోతుంది..

శృతి ఎమోషనల్ డైలాగులు…

శృతి రాత్రి అవగానే ఇంటికి వస్తుంది. చాలా బాధపడుతూ ఇంటికి రావడం చూసిన రవి ఏమైంది అని అడుగుతాడు.. నేను ఇవాళ ఒక సీరియల్ కి డబ్బింగ్ చెప్పాను. జంట కలిసి టైం స్పెండ్ చేయడం లేదు అని విడాకులు తీసుకోవడానికి కోర్టుకు వెళ్తారు. ఆ సీన్ చూసి నాకు చాలా బాధ వేసింది. కలిసి మాట్లాడుకున్న సమయం చాలా తక్కువ ఉంది అని శృతి ఎమోషనల్ అయిపోతుంది.. మరి ఎప్పుడు మన కలిసి ఉండేదా లేదు.. అసలు ఇంట్లో భార్య భర్తలు ఎంత టైం ఎవరికోసం స్పెండ్ చేస్తున్నారో తెలుసుకోవాలి అని శృతి అంటుంది.. బాలు దగ్గరికి వెళ్లి ఇంట్లో అందరి దగ్గరిని పిలిచి అడగాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: తండ్రి పై నర్మదా సీరియస్.. ప్రసాద్ రావుకు దిమ్మతిరిగే షాక్.. చివర్లో ట్విస్ట్ అదిరిపోయిందిగా..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×