E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: సత్యంకు నిజం చెప్పిన బాలు.. శోభకు శృతి వార్నింగ్.. రోహిణికి దిమ్మతిరిగే షాక్..

Gundeninda GudiGantalu Today episode: సత్యంకు నిజం చెప్పిన బాలు.. శోభకు శృతి వార్నింగ్.. రోహిణికి దిమ్మతిరిగే షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. శృతి వాళ్ళ అమ్మకు చెప్పిన మాటలను శోభ మీ నాతో చెప్తుంది. మీనా నా తప్పేమీ లేదు అని చెప్తున్నా సరే నా కూతురు కాపురాని నువ్వే చెడగొడుతున్నావు అని అంటుంది.. ఆ విషయాన్ని విన్న బాలు ఇక ఎలాగైనా సరే శోభ కి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు.. ఇంట్లోకి వస్తాడు. అయితే ఇంట్లోకొచ్చిన బాలు డబ్బుడమ్మ ఎక్కడా అని కోపంగా అడుగుతాడు… ఎంత ధైర్యం ఉంటే మా గురించే ఇలా చెప్తుంది ఏదో ఒకటి ఈ రోజు తేల్చుకోవాలి అని మేన అనగానే ప్రభావతి వీళ్లంతా సీరియస్ గా ఉన్నారేంటి ఏం జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది..

నేను చెప్పిన విషయం ఇప్పుడు తేలింది అనుకుంటాను అని ప్రభావతి చాలా సంతోషంగా ఉంటుంది.. ఇంట్లోకి వచ్చిన సత్యం వాళ్ళ మాటలు విని ఏదో జరుగుతుంది అని అడుగుతాడు.. అయితే ప్రభావతి మాత్రం ఏం జరుగుతుందో తెలియదు కానీ వాళ్ళు గొడవ పడుతుండే మాత్రం నాకు ఏదోలా ఉంది అని లోలోపల సంతోష్ పడిపోతూ ఉంటుంది.. ఇలా దిష్టిబొమ్మకి కట్టిన గుమ్మడికాయ లాగా ఉండకపోతే వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారో అడిగి తెలుసుకోవచ్చు కదా అని సత్యం అంటాడు… అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో సత్యం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకొకసారి మా జోలికి వచ్చినా మా గురించి తప్పుగా మాట్లాడిన మర్యాదగా ఉండదు అని.. బాలు మీనా శ్రుతికి వార్నింగ్ ఇచ్చి వస్తారు.. అమ్మయ్య నా కడుపు మంట ఎప్పుడు చల్లారింది ఇక జీవితంలో ఆ శృతి మీనా తో మాట్లాడదు అని మనసులో అనుకుంటుంది ప్రభావతి.. ఏమైందో చెప్పండి ఏం జరిగింది అని సత్యం అడుగుతున్నా సరే బాలు మాత్రం ఏమి జరగలేదు అని అంటాడు.. నిజం చెప్పురా ఏం జరిగిందో అని అడుగుతాడు.. కానీ బాలు మాత్రం నాకు ఇప్పుడు పనుంది.. అయితే ఏం జరిగిందో చెప్పు అంటే బాలు మాత్రం అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు..

ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే కేవలం అమ్మ సంతోషం కోసమే అని అంటారు.. అని బాలు అంటాడు.. ఇక ట్రిప్ వచ్చిందని బయటికి వెళ్లిపోతాడు.. అటు మీనా కూడా నాకు పూలు ఇచ్చే పని ఉంది నేను కూడా వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంది.. ప్రభావతి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది నేను పెట్టిన నిప్పు ఇప్పుడు అంటుకుంది ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అంటూ అంటుంది..

Advertisement

శృతి మనం ఆడిన నాటకం మీ అమ్మ నమ్మింది అంటావా అని రవి ని అడుగుతుంది.. నమ్మే ఉంటుంది నన్ను ఇందాక పిలిచి అడిగింది కూడా అని రవి అంటాడు. అయితే వీరిద్దరూ ఈ గొడవకు కారణం మీ అమ్మని అనుకోవడంతో శోభ కి శృతి ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది.. రవిని పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళందరూ నా వాళ్లే ఇది నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది అని శృతి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత రోహిణి తన తల్లికి బాగోలేదని హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది.. అక్కడున్న ఊరి వాళ్ళు రోహిణి గురించి దారుణంగా మాట్లాడుకుంటూ ఉంటారు.. సుగుణమ్మకి ఇలా అవడానికి కారణం రోహిణి అని అనుకుంటారు.

అప్పుడు అక్కడికి వచ్చినవా రోహిణిని కళ్యాణి నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. మీ అమ్మకి బాగోలేదు వచ్చి చూస్తే లోగా కళ్ళు తిరిగి పడిపోయింది. అందుకే హాస్పిటల్ కి తీసుకొచ్చాము అని అనగానే రోహిణి థాంక్స్ అని చెప్తుంది. ఆ తర్వాత రోహిణి సుగుణమ్మతో మాట్లాడుతుంది అప్పుడు అక్కడికి వచ్చిన డాక్టర్ రోహిణికి సుగుణమ్మ పరిస్థితి గురించి చెప్తుంది. తన తల్లి చావు బతుకులో పోరాడుతుందని రోహిణి బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నేను అన్ని చూసుకుంటాను అని రోహిణి ఎంత చెప్తున్నా సరే సుగుణమ్మ మాత్రం బాధపడిపోతూ ఉంటుంది..

Also Read :ఈ వారం ఓటీటీలోకి అన్నీ సూపర్ హిట్ చిత్రాలే.. ఆ 4 మస్ట్ వాచ్..

ఇక బయటికి వెళ్లిన బాలు కస్టమర్ ని తీసుకుని వెళుతూ ఉంటాడు.. అతను మీకు పెళ్లయిందా అని అడుగుతాడు.. ఒకసారి తప్పక పెళ్లయింది అని బాలు అంటారు. ఏంటి మీ ఆవిడ గయ్యాలినా అంటే కాదు స్వీట్ పూలగంప అని అంటాడు.. అప్పుడే బాలు మీనా ఎదురుగా వచ్చి గుద్దేసుకుంటారు. అక్కడికి వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ఎవరిది రాంగ్ రోడ్డు అని ఆలోచిస్తూ ఉంటాడు.. అయితే ఇద్దరూ కాసేపు పోట్లాడుకుంటారు. వీళ్ళిద్దరి గొడవ చూసి ఇక జీవితంలో పెళ్లి చేసుకోను అని అతను ఫిక్స్ అయిపోతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×