E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ఇంట్లో చిచ్చు పెట్టిన ప్రభావతి.. శృతి, మీనా మధ్య గొడవ నిజమేనా..? ఇదేం ట్విస్ట్ సామి..

Gundeninda GudiGantalu Today episode: ఇంట్లో చిచ్చు పెట్టిన ప్రభావతి.. శృతి, మీనా మధ్య గొడవ నిజమేనా..? ఇదేం ట్విస్ట్ సామి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. శోభ కోపంగా వెళ్లడం చూసిన బాలు ఏంటి ఆవిడ కోపంగా వెళుతుంది ఏం జరిగింది అని అడుగుతుంది. మీనా మాత్రం ఏం జరగలేదని చెప్తుంది.. మీరేమీ కంగారు పడకండి.. అంటూ ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం అస్సలు వినడు.. పక్కనున్న ఆవిడ అసలు విషయం చెప్పడంతో బాలు కోపంగా ఇంటికి వెళ్లి తేల్చుకోవాలి అని అంటాడు.. ఇప్పుడు గొడవలు ఎందుకులెండి అని మీనా ఎంత చెప్తున్నా కూడా బాలు మాత్రం వినడు. ప్రభావతి శృతి రవి ఇంటికి రావడంతో ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది.. శృతి మాత్రం ప్రభావతిని దారుణంగా తిట్టేసి లోపలికి వెళ్లి పడుకుంటానని అంటుంది.

ఆవిడకి నేనంటే కనీసం మర్యాద కూడా లేదు రా అని రవితో అంటూ ఉంటే శృతి అంతేనమ్మా నేను చెప్పిన కూడా వినదు అని రవి అంటాడు.. ఇవాళ నేను మీ అత్త గారితో కలిసి మాట్లాడాను అని రవితో అంటుంది ప్రభావతి.. ఏం మాట్లాడావ్ ఎందుకు మాట్లాడవు అని రవి అంటాడు. మీ ఆవిడ ఆ పూలు అమ్ముకునే దాంతో కలిసి నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంది.. ప్రభావతి రవితో చెప్పిన సరే రవి మాత్రం నువ్వు ఎందుకు అలా చేశావు అని అడుగుతాడు.. అప్పుడే ఇంట్లోకొచ్చిన మీనా బాలు ఇద్దరు కూడా పెద్ద రచ్చ చేసేలా కనిపిస్తారు.. మొత్తానికి ప్రభావతి అంటించిన చిచ్చు రాసుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. శృతి వాళ్ళ అమ్మకు చెప్పిన మాటలను శోభ మీ నాతో చెప్తుంది. మీనా నా తప్పేమీ లేదు అని చెప్తున్నా సరే నా కూతురు కాపురాని నువ్వే చెడగొడుతున్నావు అని అంటుంది.. ఆ విషయాన్ని విన్న బాలు ఇక ఎలాగైనా సరే శోభ కి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు.. ఇంట్లోకి వస్తాడు. అయితే ఇంట్లోకొచ్చిన బాలు డబ్బుడమ్మ ఎక్కడా అని కోపంగా అడుగుతాడు… ఎంత ధైర్యం ఉంటే మా గురించే ఇలా చెప్తుంది ఏదో ఒకటి ఈ రోజు తేల్చుకోవాలి అని మేన అనగానే ప్రభావతి వీళ్లంతా సీరియస్ గా ఉన్నారేంటి ఏం జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది.. నేను చెప్పిన విషయం ఇప్పుడు తేలింది అనుకుంటాను అని ప్రభావతి చాలా సంతోషంగా ఉంటుంది..

ఇంట్లోకి వచ్చిన సత్యం వాళ్ళ మాటలు విని ఏదో జరుగుతుంది అని అడుగుతాడు.. అయితే ప్రభావతి మాత్రం ఏం జరుగుతుందో తెలియదు కానీ వాళ్ళు గొడవ పడుతుండే మాత్రం నాకు ఏదోలా ఉంది అని లోలోపల సంతోష్ పడిపోతూ ఉంటుంది.. ఇలా దిష్టిబొమ్మకి కట్టిన గుమ్మడికాయ లాగా ఉండకపోతే వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారో అడిగి తెలుసుకోవచ్చు కదా అని సత్యం అంటాడు… నన్ను అడిగి తెలుసుకోమని అనడం ఎందుకు అదేంటో మీరే కనుక్కోవచ్చు కదా అని ప్రభావతి అంటుంది.. అయితే ప్రభావతి ఏం చెప్తుంది అర్థం కాక సత్యం ఎందుకు గొడవ పడుతున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు..

Advertisement

ఇంకొకసారి మా జోలికి వచ్చినా మా గురించి తప్పుగా మాట్లాడిన మర్యాదగా ఉండదు అని.. బాలు మీనా శ్రుతికి వార్నింగ్ ఇచ్చి వస్తారు.. అమ్మయ్య నా కడుపు మంట ఎప్పుడు చల్లారింది ఇక జీవితంలో ఆ శృతి మీనా తో మాట్లాడదు అని మనసులో అనుకుంటుంది ప్రభావతి.. ఏమైందో చెప్పండి ఏం జరిగింది అని సత్యం అడుగుతున్నా సరే బాలు మాత్రం ఏమి జరగలేదు అని అంటాడు.. నిజం చెప్పురా ఏం జరిగిందో అని అడుగుతాడు.. కానీ బాలు మాత్రం నాకు ఇప్పుడు పనుంది. ట్రిప్ వచ్చిందని బయటికి వెళ్లిపోతాడు.. అటు మీనా కూడా నాకు పూలు ఇచ్చే పని ఉంది నేను కూడా వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంది.. ప్రభావతి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది నేను పెట్టిన నిప్పు ఇప్పుడు అంటుకుంది ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అంటూ అంటుంది..

Also Read : అమూల్య ను కొట్టిన వేదవతి.. రామరాజకు హార్ట్ అటాక్.. విశ్వంకు దిమ్మతిరిగే షాక్..

ఇక బయటికి వెళ్లిన బాలు ట్రిప్పు వచ్చిన కస్టమర్ ని తీసుకుని వెళుతూ ఉంటాడు.. అతను మీకు పెళ్లయిందా అని అడుగుతాడు.. ఒకసారి తప్పక పెళ్లయింది అని బాలు అంటారు. ఏంటి మీ ఆవిడ గయ్యాలినా అంటే కాదు స్వీట్ పూలగంప అని అంటాడు.. అప్పుడే బాలు మీనా ఎదురుగా వచ్చి గుద్దేసుకుంటారు. అక్కడికి వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది ఎవరిది రాంగ్ రోడ్డు అని ఆలోచిస్తూ ఉంటాడు.. అయితే ఇద్దరూ కాసేపు పోట్లాడుకుంటారు. బాలు రామ్ రూట్లో వచ్చాడని కానిస్టేబుల్ ఫైన్ వేస్తాడు.. మీరు అంత పైనేకండి ఆయన మా ఆయన అని మీనా అంటుంది.. నువ్వు చెప్పిన స్వీట్ వైఫ్ ఈమేనా అడుగుతాడు బాలు కారెక్కిన కస్టమర్.. వీళ్ళిద్దరి గొడవ చూసి ఇక జీవితంలో పెళ్లి చేసుకోను అని అతను ఫిక్స్ అయిపోతాడు.. అక్కడితో ప్రోమో అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×