E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి షాకిచ్చిన మనోజ్.. స్వామీజీని కలిసిన ప్రభావతి, మనోజ్.. బాలు ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి షాకిచ్చిన మనోజ్.. స్వామీజీని కలిసిన ప్రభావతి, మనోజ్.. బాలు ట్విస్ట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. శృతి నగలు దొంగతనం జరగడం నేను తట్టుకోలేక పోతున్నాను. పాపం మీనాకు ఎటు సుఖం లేకుండాపోయింది. అని అనుకుంటారు. ఎదురుగా మీనా వస్తుంది. అన్నయ్య చెప్పినట్లు ఆ నిమ్మకాయ చాలా పవర్ఫుల్ అనుకుంటాను కచ్చితంగా దొంగ ఎవరో దొరుకుతారు అనేసి రవి అంటాడు.. నిజంగానే ఆ స్వామీజీ అంత పవర్ఫుల్ అమ్మినా అని శృతి అడుగుతుంది.. అయితే మీనా అసలు నిజాన్ని చెప్పేస్తుంది.. అవును ఇంట్రెస్టింగ్ అని శృతి అంటుంది.

ఈ నగలు దొరికితే బాగుండు అని అంటారు. ఇకపోతే మనోజ్ తనకు ఏదో జరిగిపోతుందని రోహిణి లేపుతాడు. రోహిణి అంతా నీ భ్రమే అని చివాట్లు పెడుతుంది.. తమకు నిజంగానే ఏదో ఒకటి జరుగుతుందని మనోజ్ ప్రభావతీయులు టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ నిమ్మకాయ ఎలా ఉందో చూడాలని కిందకి వస్తారు. అలా ఇద్దరు అనుకోకుండా గుద్దుకుంటారు. ఒకరిపై మరొకరు నిజాలు చెప్పేసుకుంటారు… అమ్మ ఏం మాట్లాడుతున్నావు నేను అమ్మ మనోజ్ ని అని అంటాడు. నాకు భయంకరమైన కల వచ్చింది అని అనగానే.. ప్రభావతి నాకు కూడా అతి భయంకరమైన కళ వచ్చింది రా అని తమ ఫ్లాష్ బ్యాక్ కళలను గుర్తు చేసుకొని భయపడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నిమ్మకాయకు పరిష్కారం కావాలంటే కామాక్షి కి ఫోన్ చేసి నిజాన్ని కనుక్కోవాలి అని ప్రభావతి అంటుంది. కామాక్షి కి ఫోన్ చేయ్యగానే కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. చివరికి రేపు ఉదయం మీరు బతికుంటే చూసుకుందాంలే అని అంటుంది. దాంతో ఇద్దరు ఇంకాస్త టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా తెల్లవారు ఎంతవరకు నిద్రపోకుండా ఆ నిమ్మకాయ గురించి ఆలోచిస్తూ చూస్తూ ఉంటారు.. కామాక్షి నాకు తెలిసిన స్వామీజీ ఉన్నారు ఆయన నిన్నుకామాక్షి నాకు తెలిసిన స్వామీజీ ఉన్నారు ఆయనను ఉదయం 7 గంటలకు వెళదామని అంటుంది..

రోహిణి లేవక ముందే మనోజ్ లేచి రెడీ అవ్వడం చూసి రోహిణి షాక్ అవుతుంది. పొద్దున్నే రెడీ అయ్యావ్ ఏంటి నువ్వు ఈ పాటకి లేవు కదా అనేసి రోహిణి అడుగుతుంది. నాకు డీలర్స్ తో పని ఉంది అమ్మని కామాక్షి అత్త ఎక్కడికో వెళ్తున్నారంట డ్రాప్ చేస్తాను అని అంటాడు.. నాక్కూడా క్లైంట్ మీటింగ్ ఉంది. నేను రెండు నిమిషాల్లో రెడీ చేస్తాను నన్ను కూడా డ్రాప్ చేయని అడుగుతుంది. కానీ స్వామీజీ దగ్గరికి వెళుతున్న నిజం రోహిణి తెలిసిపోతుందేమోనని రకరకాల సాకులు చెప్తాడు. నిజంగానే నా దగ్గర ఏదో దాస్తున్నావా అని రోహిణి అడుగుతుంది. నేను ఏమీ దయట్లేదు నిజంగానే అమ్మ అత్త ఎక్కడికి వెళ్తున్నారు అంట వాళ్ళని డ్రాప్ చేసి నేను డీలర్ల దగ్గరికి వెళ్తున్నాను అని మనోజ్ అంటాడు.

Advertisement

నేను రెండు నిమిషాలు రెడీ చేసి వస్తాను నన్ను కూడా పార్లర్ దగ్గర డ్రాప్ చేయని అంటుంది రోహిణి. తనకి ఏదో ఒకటి చెప్పి రోహిణి నుంచి తప్పించుకొని వచ్చేస్తాడు మనోజ్.. ఉదయం 7:00 కల్లా ఎవరు లేకముందే వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఈ మనోజ్ గాడు ఇంకా రాలే అని కంగారు పడుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే అక్కడికి వచ్చిన సత్యం ఏంటి ఎక్కడికో వెళ్లాలని హడావిడిగా ఉన్నావని అడుగుతాడు.. మీరేంటి అప్పుడే వాకింగ్ పూర్తి చేసుకుని వచ్చారా అని అడుగుతుంది. నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వెళ్లలేదు పార్కులో వాకింగ్ మాత్రమే వెళ్లేసొచ్చాను అని అంటాడు.

అది సరేగాని నువ్వు ఇంత పొద్దున్నే రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు.. కాశ్మీర్ కి వెళ్లి ఆ తర్వాత కన్యాకుమారి కూడా వెళ్లేసి వస్తాను అని ప్రభావతి వెటకారంగా సమాధానం చెబుతుంది.. కామాక్షికి బాగోలేదంట అందుకే తీసుకెళ్దామని అనుకున్నాము..నా కోసం అన్నిటికి ముందుంటుంది అలాంటి కామాక్షిని ఎలా వదిలేస్తాను అందుకే వెళ్తున్నాము అని అంటుంది ప్రభావతి. ఇక మనోజ్ ప్రభావతి ఇద్దరు కూడా పొంతనలేని సమాధానాలు చెప్తారు.. అది విన్నా బాలు కచ్చితంగా వీళ్ళిద్దరూ ఆ నిమ్మకాయ గురించి తెలుసుకోవడానికి వెళుతున్నారు అని అంటాడు.

Also Read :సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు సీరియల్స్ కు శుభం కార్డు..?

ఇక ప్రభావతి, కామాక్షి, మనోజ్ ముగ్గురు కలిసి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు.. ఆ స్వామీజీకి నిమ్మకాయ గురించి చెప్తారు.. అతను మంత్రించి మరొక నిమ్మకాయని ఇస్తాడు.. ఈ నిమ్మకాయని మీ ఇంట్లో నిమ్మకాయ దగ్గర పెట్టండి దాని పవర్ అంతా తగ్గిపోతుంది అని చెప్పగానే ప్రభావతి సంతోషపడుతూ ఆ నిమ్మకాయని తీసుకొని వస్తుంది. మనోజ్ ప్రభావతి ఆ నిమ్మకాయని ఎలాగోలాగా నిమ్మకాయ పక్కన పెట్టేస్తారు.. ఇక బాలు ఆ నిమ్మకాయను చూసి.. ఏంటి నా నిమ్మకాయ పక్కన ఇంకొక నిమ్మకాయ వచ్చింది అని కామెడీ చేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×