E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలు, మీనాల మధ్య ఆస్తి చిచ్చు.. బాలుకు ఘోర అవమానం.. బాలు కాపురంలో ప్రభా చిచ్చు..

Gundeninda GudiGantalu Today episode: బాలు, మీనాల మధ్య ఆస్తి చిచ్చు.. బాలుకు ఘోర అవమానం.. బాలు కాపురంలో ప్రభా చిచ్చు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 28th: గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో కొత్త విలన్ ఎంట్రీ ఇచ్చేసింది. తన వ్యాపారానికి గాని తనకు గాని అడ్డు వస్తే వాళ్ళకి జన్మ ఉండదు అని ఒక లేడీ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. డెకరేషన్ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్లిన ఆమెకి అతను చెప్పిన మాట విని షాక్ అవుతుంది. ఏంటి మేనేజర్ ఈమధ్య కాంట్రాక్ట్ మాకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నావని అర్థమైంది ఎవరికి ఇస్తున్నావు అని ఆమె అడుగుతుంది.. ఇందాక మీరు వస్తుంటే మీకు ఎదురుగా వచ్చిన ఆ అమ్మాయికి ఈ కాంట్రాక్టు ఇచ్చాము. అది ఓనర్ గారు అమ్మాయికి ఇవ్వమని చెప్పారు అని చెప్పగానే ఆమె మీనా అడ్డు తొలగించేందుకు ప్లాన్ చేస్తుంది.. డెకరేషన్ బాగా నచ్చింది అని మీనా చాలా సంతోషంగా ఇంటికి స్వీట్స్ తీసుకుని వస్తుంది. సత్యం తీసుకుపోతూ ఉండగా ప్రభావతి వచ్చి అడ్డుపడుతుంది..

మీనా పై ప్రభా సీరియస్..

మీనాకు ఆర్డర్లు వచ్చాయని చాలా సంతోషంగా ఉంటుంది.. సంతోషాన్ని అందరితో పంచుకోవాలని స్వీట్ బాక్స్ తీసుకుని ఇంటికి వస్తుంది. ముందుగా సత్యం అక్కడ ఉండగా సత్యంకి ఈ విషయం చెప్పి సంతోషపడుతుంది మీనా..నేను ఈరోజు ఒక్కో మెట్టు ఎదిగాను అని చాలా సంతోషంగా ఉంది అని మీనా స్వీట్ తీసుకొని మావయ్య అని అంటుంది. వెంటనే అక్కడికి వచ్చిన ప్రభావతి ఏంటి మీనా నువ్వు చేసేది ఆయనకు స్వీట్ ఇవ్వకూడదు అని తెలియదా? ఎందుకు ఇలా ఇచ్చావు అని అరుస్తుంది. అయితే అప్పుడే సత్యం మీనా సంతోషాన్ని పంచుకోవడానికి ఇచ్చింది. నా ఆరోగ్యం పోవడానికి కాదు అని ప్రభావతి నోట్లో స్వీట్ పెడతాడు సత్యం..

బాలు, మీనా ల మధ్య ఆస్తి చిచ్చు..

Advertisement

పైకి వెళ్లిన బాలు మీన చాలా సంతోషంగా ఉంటారు.. మా అమ్మ ముందర స్వీట్ తిన్న కూడా అది కారంగానే ఉంటుంది అందుకే తినాలనిపించలేదు ఇప్పుడు తీసుకుంటాను అని ఇద్దరు సంతోషంగా ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు. ఇవాళ ఆర్డర్ కి వచ్చిన డబ్బులు అని బాలు కి డబ్బులు ఇస్తుంది మీనా. ఇలానే మనకు ఆర్డర్లు వస్తే ఒక్కో మెట్టు ఎదుగుతాము తొందర్లోనే ఇల్లు కట్టేస్తాము అని నాకు అనిపిస్తుందని మీనా అనుకుంటుంది. అవును మీనా అని బాలు అనగానే ఇదే స్పీడులో గనక నేను సంపాదిస్తే మీ కన్నా ఎక్కువ సంపాదిస్తాను అని మీనా అనగానే బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ డబ్బులని బాలు మళ్లీ మీనాకే ఇస్తాడు.

బాలుకు ఘోర అవమానం..

ఉదయం లేవగానే మీనా గారు అంటే ఒక వ్యక్తి లోపలికి రావడంతో బాలు ఎవరిని మీరు ఎవరు కావాలి అని అడుగుతాడు. నేను మీనా గారి కోసం వచ్చానండి అని అతను అంటాడు. అయితే నేను ఆయన ఆమె భర్తనే మీకు ఏం కావాలో చెప్పండి అని ఎంత చెప్తున్నా సరే బాలు మాట అతను వినడు. డెకరేషన్ కోసం వచ్చానండి నాకు మీనా గారు కావాలి అని అంటాడు. ఇక తర్వాత మీనా లోపలికి రావడంతో అతను లోపలికి వస్తాడు ఇదంతా చూసిన ప్రభావతి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఆడ గురించి చెప్పిన మీనా ప్రభావతి కాఫీ పెట్టమంటే లోపలికి వెళుతుంది. బాలు అడ్వాన్స్ అయితే నాకు ఇవ్వండి అని అంటాడు మీకు ఇవ్వడానికి వీల్లేదు నేను మీనా గారికే ఇస్తాను అని అనగానే ప్రభావతి నవ్వుకుంటుంది.

బాలుకు కోపం..

Advertisement

మీనా గారు నాకు కొంచెం తగ్గించండి అని అతను అడగ్గానే.. మీకు వంద రూపాయలు కి పది రూపాయలు మాత్రమే తగ్గించగలను అని అతను తో మీనా అంటుంది.. అతను డబ్బులు మీనాకు ఇస్తాడు.. అడబ్బులను మీనా పైకి పెట్టడానికి వెళ్తే ప్రభావతి బాలు దగ్గరికి వెళ్లి ఇంకాస్త రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. రూపాయి సంపదన వచ్చేలోగా నీ భార్యకు పొగరు పెరిగింది అని ప్రభావతి బాలు మీనాల మధ్య చిచ్చు పెట్టేందుకు రెడీ అవుతుంది.. ఈయన టిఫిన్ పెడతానని ఎంత చెప్తున్నా సరే.. బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు…

ప్రభా పై మీనా సీరియస్..

టిఫిన్ ఏమైందమ్మా అని సత్యం అడుగుతాడు.. చేశాను మావయ్య పూరి కుర్మా అని అనగానే మీ ఆయనకు నచ్చినవే చేస్తావా ఎవరు ఇంక తినకూడదా అనేసి ప్రభావతి అంటుంది. ఆ మాట వినగానే మీనా ఒక్కసారిగా సీరియస్ అవుతుంది.. ప్రభావతి నవ్వడంతో మీనా ఇంకాస్త రెచ్చిపోతుంది. నేను ఆయన గురించి మాట్లాడాను కానీ మీరు ఇలా చేయడం నాకు నచ్చలేదు అని మీనా అనగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అందరికీ మీనా పూరి పెడుతుంది. బాలు మీనా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో టెన్షన్ పడుతుంది. ఇక రాత్రి అయినా కూడా మీనా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మీ నా బాధ పడిపోతూ ఉంటుంది.. అయితే సత్యం ఏమైంది అని మీనా అని అడుగుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : మాధవ్ కాళ్ళు పట్టుకున్న పురుషోత్తం.. పెళ్లి వద్దనుకున్న మాధవ్.. గుండెలు పగిలేలా ఏడ్చిన పెద్ది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×