E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: పెళ్లి సంబంధం కోసం వెళ్లిన మనోహర్.. అమ్మోరులా మారిన మీనా.. అడ్డంగా బుక్కయిన బాలు..

Gundeninda GudiGantalu Today episode: పెళ్లి సంబంధం కోసం వెళ్లిన మనోహర్.. అమ్మోరులా మారిన మీనా.. అడ్డంగా బుక్కయిన బాలు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 24th: ప్రభావతి దిష్టి ఫోటోని మనోజ్ షాప్ లోని వ్యక్తి అక్కడ పెట్టి పూలు వేసి పూజిస్తూ ఉంటాడు. అది చూసిన మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ ఫోటోని మా అమ్మ గనుక చూస్తే నన్ను చంపేస్తుంది. ఇకనుంచి తీయు అని అంటాడు కానీ అప్పుడే ముఖేష్ తనకి లాభాలు వచ్చిన విషయాన్ని చెప్పడంతో చాలా సంతోషంగా ఉంటాడు. అంతేకాదు ఆ దిష్టిబొమ్మ ఉండడంతో ఇల్లు కూడా కొనాలన్నా ఆలోచన కూడా వచ్చింది అని చాలా సంతోషంగా ఉంటాడు.. ఇప్పుడు ఇల్లు కొనబోతున్నాను కదా నాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా మా అమ్మ ఫోటోని ఇక్కడ పెట్టడం వల్ల అని మనోజ్ అనుకుంటాడు..

రోహిణి,మనోజ్ కు గుడ్ న్యూస్..

రోహిణి మనోజ్ లు ఇద్దరూ ఆ ఫోటోలు పెట్టిన తర్వాత మంచి జరుగుతుందని అనుకుంటారు. త్వరలోనే మనం కోటీశ్వరులు కాబోతున్నాము దానికి ఇదే చిహ్నం అని మనోజ్ చాలా సంతోషంగా ఉంటాడు. అమ్మ ఫోటో ఇక్కడికి రావడంతోనే ఇంత జరిగింది అని తన షాపులో పనిచేసే వ్యక్తిని పిలిచి పూలమాలవేసి రోజు పూజ చేయాలి అని డబ్బులు ఇస్తాడు. ఈ గుడ్ న్యూస్ ని ఎలాగైనా సరే ఇంట్లో చెప్పాలి అని అనుకుంటారు. బాలు, మీనా ఇద్దరు కుళ్ళు కుంటారు అని ఇద్దరు అనుకుంటారు.

పెళ్లి సంబంధం కోసం వచ్చిన మనోహర్..

Advertisement

రవి శృతి సత్యం ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ఓ వ్యక్తి నేను లోపలికి రావచ్చా అని వస్తాడు. అతను అందరికీ నమస్కారం పెడుతూ పెద్ద ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు. తన పేరు అలాగే తాను చేస్తున్న జాబ్ గురించి అందరికీ చెప్పి పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చాను అని చెప్పగానే సత్యం ఒక్కసారిగా షాక్ అవుతాడు. పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చావా ఎవరితో ఎవరికీ అని సత్యం అడుగుతాడు. నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీరు నా ప్రేమను అర్థం చేసుకొని మీ అమ్మాయి నాకు ఇవ్వండి అని అడుగుతాడు. నాకున్నది ఒక అమ్మాయి ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఇక మిగిలిన వాళ్ళు ముగ్గురు కొడుకులు అని సత్యం అనగానే మావయ్య అంటూ మీనా కిందకు దిగి వస్తుంది..

రెచ్చిపోయిన మీనా..

తన వెంట పడుతున్న వ్యక్తి ఏకంగా ఇంటికి రావడంతో మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇతని నీకు ముందే తెలుసా మీనా అని శృతి అడుగుతుంది. రోజు నా వెంటపడి విసిగిస్తున్న వ్యక్తి ఇతనే. మీ అబ్బాయి చెప్తే గొడవవుతుంది అని నేను ఏమి మాట్లాడడం లేదు అని మీనా అంటుంది. అసలు నువ్వు ఎందుకురా ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. అతను ఎందుకు వచ్చాడో తెలుసా మీనా నిన్ను పెళ్లి చేసుకుంటాడట మావయ్య గారిని మీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయండి అని అడగడానికి వచ్చాడు అని చెప్పగానే మీనా రెచ్చిపోతుంది. అతనికి ఎంత చెప్తున్నా కూడా మాట వినదు.

అడ్డంగా దొరికిపోయిన బాలు..

Advertisement

నాకు ఆల్రెడీ పెళ్లయిందిరాని ఎంత చెప్తున్నా సరే మనోహర్ మాత్రం వినడు.. ఏంట్రా నన్ను ఇలా తగులుకున్న వెంట్రీ రా అని విసిరి కొట్టేస్తుంది.. అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలు అందులోని ఒక ఆపిల్ ని చేతిలో పట్టుకుంటాడు. ఏంటి ఏం జరుగుతుంది ఇంట్లో అని లోపలికి వస్తాడు. అన్నయ్య అని మనోహర్ అనగానే ఈ వెధవ నీకు ముందే తెలుసా అని సత్యం అడుగుతాడు. ఇతని ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అనగానే నా కూతురు మీనా అంట మీనా అని పెళ్లి చేసుకుంటాను అని సంబంధం మాట్లాడడానికి వచ్చాడు అని చెప్తాడు. ఆ మాట వినగానే బాలు షాక్ అవుతాడు. తిను నా భార్య రా నా భార్యకు లైన్ వేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చావా అని బాలు మనోహన్ని వెళ్ళిపో అని అంటాడు.

బాలుపై మీనా సీరియస్..

ఇతను లవ్ చేయడానికి మీరే సలహాలు ఇచ్చారా..? అతను ఎవరో లవ్ చేస్తున్నాడు అని అనుకున్నాను నిన్నే లవ్ చేస్తున్నాడు అని తెలిస్తే నేనెందుకు సలహాలు ఇస్తాను అని బాలు అంటాడు. తనకి పెళ్లి అయిపోయింది రా అని చెప్తుంటే తన మెడలో తాళి లేదు కదా అని అతను అంటాడు. ఇక బాలు పై అందరూ సీరియస్ గా ఉంటారు. ఏది ఏమైనా కూడా మీనా బాలుని పై చాలా కోపంగా ఉండడంతో బాలు చాలా ఫీల్ అవుతాడు. అటు మనోజ్ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాలి అని సంతోషంగా ఉంటాడు మొత్తానికి ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : మహాకు చక్రీ సర్ప్రైజ్.. చక్రీని చూసి కుళ్లుకున్న మహా.. ఇదేం ట్విస్ట్ రా బాబు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×