E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: చింతామణి నెక్స్ట్ ప్లానేంటి..? బాలు పై అరుణ్ రివేంజ్.. శృతి ఎంత పని చేసింది..?

Gundeninda GudiGantalu Today episode: చింతామణి నెక్స్ట్ ప్లానేంటి..? బాలు పై అరుణ్ రివేంజ్.. శృతి ఎంత పని చేసింది..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode 5th: మీనా వంటగదిలో ఒక్కటే కూర్చుని ఆలోచిస్తూ వంట చేస్తూ ఉండగా శృతి వచ్చి నాకు టీ కావాలని ఎంతగా అడుగుతున్నా సరే మీనా మాత్రం పరధ్యానంగా ఉంటుంది. ఏంటి మీ నాన్న నేను అంత అడుగుతున్నా సరే నువ్వు మాత్రం అసలు ఏమి పట్టించుకున్నట్లే కనిపిస్తున్నావు అని శృతి అంటుంది. అత్తయ్య నామీద ఇలా కక్ష కడుతుందని నేను అస్సలు ఇంచలేదు శృతి అని చింతామణితో చేతులు కలిపిన విషయాన్ని శృతితో చెప్తుంది. మీనా నీ దెబ్బ కొట్టాలని చూసిన ఆంటీని నేను మాత్రం అస్సలు వదిలిపెట్టను అని శృతి అంటుంది. ఏది ఏమైనా కూడా మీనా ఎంత చెప్పినా సరే శృతి మాత్రం నేను అసలు వదిలిపెట్టను ఎలాగైనా సరే రివెంజ్ తీయించుకుంటాను అని అంటుంది.. మీ నాకు ఏమైనా జరిగితే నేను సహించలేను ఎలాగైనా సరే ఆంటీ కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇవ్వాలని శృతి అనుకుంటుంది..

మీనాకు బాలు సర్ప్రైజ్..

మీనా పూలను అమ్మి నాకు కారు కొనిచ్చింది.. అలాంటిది నేను తనకి ఏమీ కొనివ్వలేదన్న బాధ నన్ను తొలచి వేస్తుంది రా అందుకే ఈ చీటీ కడుతున్నాను అని రాజేష్ తో చెప్తాడు బాలు.. నువ్వు మంచి పని చేస్తున్నావ్ రా. అందరి ఆడవాళ్లు లాగా మీనా కూడా నాకు అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడూ అడగలేదు.. తన మెడలో పుస్తెలతాడు లేకపోయినా సరే భర్త అడుగుజాడల్లో నేను నడిచింది. అలాంటి మీనాక్షి ఏం చేసినా ఎంత చేసినా తక్కువే అవుతుంది అని రాజేష్ అంటాడు. ఇప్పుడున్న దానికి ఇంకొంచెం డబ్బులు పోగేసి చీటీలు తీసి మొత్తం కలిపి పుస్తెలతాడు కొనిస్తానని బాలు అంటారు.. మీనా కోసం నువ్వు నీ కోసం నేనా చాలా గొప్పగా ఆలోచిస్తుంటారు అని రాజేష్ అనుకుంటాడు..

బాలుతో మళ్లీ అరుణ్ గొడవ..

Advertisement

అరుణ్ బాలు తనని కొట్టాడని చాలా కోపంగా స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ ఉన్న ఎస్సై నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి చేసి దొరికిపోతు ఉంటావా అసలు ఈ గొడవలు నీకెందుకు అని అంటాడు. వాడి బండిని తీసుకుని వచ్చాను అని నా మీద ఇంత కోపం పెంచుకున్నాడు అని అరుణ్ ఎంత చెప్తున్నా సరే పోలీస్ స్టేషన్ ఎస్ఐ మాత్రం అస్సలు వినడు. నేను సస్పెండ్ ఎలా చేసిన వాడిని అస్సలు వదిలి పెట్టేది లేదు అని అరుణ్ తన మనసులో అనుకుంటాడు.. ఎలాగైనా సరే ఆ బాలుని సరి ఇరికించి అందరి ముందు నిలబెట్టాలి అని అరుణ్ అనుకుంటాడు.. ఎక్కడ బాలు దొరుకుతాడు అక్కడ వాడిని బయటకు రానివ్వకుండా ఇరికించాలి అని తన మనసులో కోపంగా ఉంటాడు..

శృతి దగ్గర మాటతీసుకున్న మీనా..

మీనాని ఆంటీ ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్న నాకు అర్థం కావడం లేదు. తను అందరికోసం అన్నీ చేస్తూ వస్తుంది కదా అయినా కూడా ఆంటీ తనని ఎందుకు బాధ పెడుతుంది అని శృతి అనుకుంటుంది. ఇక రాత్రి రవి ఇంటికి రాగానే రవికి కూడా ఈ విషయాన్ని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. మా అమ్మకి మేన వదిన అంటే ఎందుకు అంత కోపం నాకు అర్థం కావడం లేదు. మా అమ్మ ఎలా చేస్తుంది అని నేను అస్సలు ఊహించలేదు అని రవి కూడా చాలా కోపంగా ఉంటాడు.. ఈ విషయం బాలు అన్నకి తెలిస్తే మా అమ్మని ఆలోచించకుండా చంపేస్తాడు అని రవి అనుకుంటాడు.. మీనాకు నేను ఈ విషయం గురించి చెప్పను అనే మాట ఇచ్చాను కానీ ఏదో ఒకటి చేయాలి అని శృతి ఆలోచిస్తూ ఉంటుంది..

మనోజ్ దగ్గర డబ్బులు డిమాండ్..

Advertisement

అమ్మ నాకు ఆకలేస్తుంది డైటీషియన్ ఇచ్చిన ఫుడ్డు ప్రిపేర్ అయిందో లేదో కనుక్కో అమ్మ అని, మీనాని అడగమని ప్రభావతీతో చెప్తాడు మనోజ్. అయితే ప్రభావతి ఏమైనా వంట అయిందా లేదా మాకు ఇచ్చినవి రెడీ చేసావా లేదా అని వెటకారంగా మాట్లాడుతూ అడుగుతుంది. నేను చేశాను కానీ ముందు 500 ఇవ్వాలి అని అడుగుతుంది.. అదేంటి పొద్దున నాకు లేదన్నావు ఇప్పుడు 500 కావాలని అడుగుతున్నావు అని ప్రభావతి అంటుంది.. ఆ చింతామణితో చేతులు కలిపి నన్నే ఇబ్బంది పెట్టాలని చూసారు కదా.. అందుకే మీకు కూడా డబ్బులు ఇస్తేనే చేస్తాను అని నేను అడుగుతుంది.. మనోజ్ డబ్బులు ఇవ్వగానే మీనా ఆ ఫుడ్ ని ఇస్తానని అంటుంది.

శృతి దెబ్బకు మనోజ్, ప్రభావతికి షాక్..

మీనాని ఎంతగా తిడుతున్న వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని ప్రభావతి అనుకుంటుంది. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన శృతి వంట గదిలోకి వెళ్లి వాళ్ళ ఫుడ్ లో ఏదో ఒకటి కలపాలని అంటుంది అనుకుంటుంది.. అక్కడ పంట గదిలో కనిపించిన ఆముదం సీసాను తీసి అందులోని ఆముదం ని ఆ ఫుడ్డులో కనిపిస్తుంది. మీనా ఏం చేస్తున్నావ్ శృతి అని అడగగానే మంచినీళ్ల కోసం వచ్చాను మీనా అని అంటుంది.. ఆ ఫుడ్డు చాలా బాగుంది అంటూ లొట్టలు వేసుకుంటూ ఆ తల్లి కొడుకులు తింటారు. ఇప్పుడు చుక్క చుక్క అని మొదలుయ్యి ఆ తర్వాత ఏరులై పారుతుంది అని శృతి సంతోషంగా ఉంటుంది.. ఇక రాత్రి అయిన తర్వాత రోహిణికి ఎక్కడో నీళ్ల సౌండ్ వినిపిస్తుంది అని అనుకుంటుంది.. మనోజ్ పొట్టలో కూడా సౌండ్ వినిపించడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మనోజ్ ని లేపాలని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : కేశవ, శైలు రొమాన్స్..అడ్డంగా దొరికిపోయిన శైలు.. విడాకుల కోసం కోర్టుకు మహా..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×