E-Paper
Advertisement

Gundeninda Gudigantalu: మనోజ్ కొత్త అవతారం.. ఇదేం ట్విస్ట్ రా నాయనా..

Gundeninda Gudigantalu: మనోజ్ కొత్త అవతారం.. ఇదేం ట్విస్ట్ రా నాయనా..
Advertisement

Gundeninda Gudigantalu: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు గుండె నిండా గుడిగంటలు.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్కు రోజురోజుకీ క్రేజ్ పెరుగుతూ వస్తుంది.. బాలు మీనాల క్యారెక్టర్లు మాత్రం జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇద్దరి తర్వాత లక్షల మింగినోడు మనోజ్ పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అయింది.. బాలు మనోజ్ లు ఎప్పుడు బయట కనిపిస్తూనే ఉంటారు.. అంతే కాదు బాలు సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో పాటుగా ఆ సీరియల్ లోని మనోజ్ తో కలిసి వీడియో షూట్ కూడా చేస్తూ ఉంటారు. వీరిద్దరూ కలిసి చేసిన వీడియో షూట్లు ఈమధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరో వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఏముందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

మనోజ్ కొత్త అవతారం..

బాలు సీరియల్ షూటింగ్ కి సంబంధించిన కొన్ని వీడియోలను ఎప్పుడూ షేర్ చేస్తూ వస్తుంటాడు.. అందులో భాగంగా తాజాగా గుండె నిండా గుడి గంటలు సీరియల్ సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింటా బాగా ట్రెండ్ అవుతూ వస్తుంది. అందులో మనోజ్ ఒంటికి వేపాకులు కట్టుకొని ఒక గుడిలో ఉన్నట్లు కనిపిస్తుంది. బాలు మనోజ్ ని చూపిస్తాడు. అయితే అప్ కమింగ్ ఎపిసోడ్ అన్నట్లుగా దాంట్లో రాసి ఉంటుంది. ఇకముందు ఎపిసోడ్లలో మనోజ్ అవతారంలో కనిపిస్తాడేమో చూడాలి.. ఈ వీడియో చూసిన నెట్జన్లో మనోజ్ ఇన్నాళ్ళకి కరెక్టు అవతారం ఎత్తాడు అని కామెంట్లు పెడుతున్నారు..

Advertisement

Also Read : ‘వారసులు’ మైథిలి గురించి నమ్మలేని నిజాలు.. ఆస్తులు విలువ ఎంతంటే..?

గుండెనిండా గుడిగంటలు స్టోరీ..

స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారమవుతున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి. గత మూడేళ్లుగా ఈ సీరియల్ సక్సెస్ఫుల్గా ప్రసారమవుతుంది. ప్రస్తుతం సీరియల్ స్టోరీ విషయానికి వస్తే.. ప్రభావతి వల్ల ఐదు లక్షలు లాస్ అని అతనిని కట్టమని చెప్తే.. సత్యం ప్రభావతి నా భార్య కావడంతో నేను ఆ డబ్బులు కడతాను అని ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వెళ్తాడు. అయితే ఆ ఉద్యోగం కూడా బాలు టైం పాస్ కోసం చేయమని చెప్పి రంగా కి డబ్బులు ఇస్తాడు. అది తెలుసుకున్న సత్యం బాలుని హక్కును చేర్చుకొని ఎమోషనల్ అవుతాడు.. తండ్రి కొడుకుల సెంటిమెంట్తో ఇవాల్టి ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుంది.. ఇక మీనా బాలు ఇద్దరు కూడా తన సత్యం అలా చేయడం వెనక ఏదో ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు.. రోహిణి బాలుకి సుగుణమ్మని దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది.. ప్రభావతి తన భర్తకి జాబ్ వచ్చిందన్న ఆనందంలో ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Advertisement

?igsh=eGM4czdrdWhueGsw

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×