E-Paper
Advertisement

Gundeninda gudigantalu Manoj : ఇదేం ట్విస్ట్.. వీల్ చైర్లో మనోజ్..గుండెనిండా గుడిగంటలు కు శుభం కార్డు..?

Gundeninda gudigantalu Manoj : ఇదేం ట్విస్ట్.. వీల్ చైర్లో మనోజ్..గుండెనిండా గుడిగంటలు కు శుభం కార్డు..?
Advertisement

Gundeninda gudigantalu Manoj : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు ఒకటి.. మధ్యతరగతి కుటుంబంలో జరిగే ఫ్యామిలీ గొడవల గురించి ఈ సీరియల్లో కళ్ళకు కట్టినట్లు చూపించారు. డబ్బు కోసం ఆరాటపడే అత్త,అభిమానాన్ని,ఆత్మ అభిమానాన్ని చంపుకోలేని కోడలు.. అమ్మ కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ సీన్లతో ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో టాప్ లో ఇది ఉంది. ఇప్పటివరకు మాటలు యుద్ధంతో జరిగిన స్టోరీ కాస్త ఇప్పుడు ఫైటింగ్ వరకు వెళ్ళబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు శుభం కార్డు పడబోతుందని గుసగుసలు వినిపిస్తుంది. అందుకు కారణం మనోజ్ వీల్ చైర్ లో ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియోను బాలు తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశాడు. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

మనోజ్ పరిస్థితి దారుణం.. 

గుండెనిండా గుడిగంటలు సీరియల్ ప్రేక్షకుల ఆధారాభిమానాలను అందుకుంటూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ డైలీ సీరియల్ లో ముగ్గురు కొడుకులు, కోడళ్లు ఉంటారు. అందులో ఒకరు మనోజ్.. ఏ పని చెయ్యకుండా సోమరిపోతులా ఉంటాడు. తండ్రి సంపాదన కూడా మింగేసాడు అని నింధను మోస్తాడు. అంతేకాదు తన జాతకం మారిపోతుంది అంటే గుడి దగ్గర అడుక్కోడానికి కూడా రెడీ అవుతాడు. అలా ఆ సీరియల్లో మనసు క్యారెక్టర్ హైలెట్గా ఉంటుంది.. ఇప్పటివరకు బిజినెస్ మెన్ గా సూట్ వేసుకొని కనిపించిన మనోజ్ వీల్ చైర్ లో కనిపిస్తాడు. ఆ వీడియోను బాలు అలియాస్ విష్ణు కాంత్ తన సోషల్ మీడియాలో అప్ కమింగ్ ఎపిసోడ్ అని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనోజ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూసేయ్యండి.. ఈ వీడియో కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేశాడు. ఇప్పటికీ ట్రెండ్ అవుతుండటం మామూలు విషయం కాదు..

Advertisement

Also Read : ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఫోకస్ అంతా ఆ సినిమాపైనే..

గుండెనిండా గుడిగంటలు స్టోరీ విషయానికొస్తే.. 

ఈ సీరియల్లో కీలక పాత్రలో కనిపించిన మనోజ్ ప్రస్తుతం బిజినెస్ మ్యాన్ అవతారం ఎత్తాడు. అయితే కాసుల కోసం కక్కుర్తి పడ్డ అతను కొందరి చేతిలో దారుణంగా మోసపోతాడు. నాలుగు లక్షల కోసం ఆశపడి మొత్తానికి లక్షలు పోగొట్టుకుంటాడు. ఆ డబ్బు కోసం మీనా బంగారాన్ని పట్టుకెళ్లి అమ్మేశాడు. ఈ కుట్రలో ప్రభావతి కూడా ఇరుక్కుంది. ఈ క్రమంలోనే గిల్ట్‌ నగల పంచాయితీ మీనా మెడకు చుట్టుకొంటుంది. ఇవాళ ఎపిసోడ్లో మీనా ప్లాన్ సక్సెస్ అవుతుంది. మనోజ్ గిల్ట్ నగలు పెట్టినట్లు కన్ఫామ్ చేసుకుంటారు.. రేపటి ఎపిసోడ్లో మనోజ్ కచ్చితంగా దొరికిపోతాడు. ఆ తర్వాత రోహిణి ఛీ కొట్టేసి మనల్ని వదిలేసి పోతుందేమో చూడాలి.. ఇది ఏమైనా కూడా ఇకముందు ఎపిసోడ్లు రసవంతంగా మారిపోతున్నాయి తెలుస్తుంది. మరి కొన్ని ఎపిసోడ్ల తర్వాత మనోజ్ కు ఈ వీల్ చైర్ పరిస్థితి వస్తుందేమో చూడాలి..

Advertisement

?igsh=MTJucm9jaGYzeTFqMg==

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×