E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Balu : గొప్పమనసు చాటుకున్న బాలు.. ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు..

Gundeninda Gudigantalu Balu : గొప్పమనసు చాటుకున్న బాలు.. ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు..
Advertisement

Gundeninda Gudigantalu Balu : స్టార్ మా చానల్లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు మూడో స్థానంలో ఉంది. ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ లో నటిస్తున్న బాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. ఈయన నిజానికి తమిళ నటుడు అయినా కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో జరగని ముద్ర వేసుకున్నాడు. తన నటనతో రోజురోజుకీ అభిమానులను పెంచుకుంటూ వస్తున్నారు బాలు. సోషల్ మీడియాలో బాలు ఎంత యాక్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సీరియల్ షూటింగ్ ల గురించి, అలాగే తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తుంటాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో అతను చేసిన పనికి జనాలు ఫిదా అవుతున్నారు. బాలు ఇలాంటి పని చేస్తాడని అస్సలు అనుకోలేదు అంటూ కామెంట్లతో అతనిపై ప్రశంసల కురిపిస్తున్నారు. అంతగా బాలు ఏం మంచి పని చేశాడు? అసలు ఆ వీడియోలో ఏముందో ఒకసారి వివరంగా మనం తెలుసుకుందాం..

బాలు గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా…

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ద్వారా బాలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళనాడు. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తమిళంలో ఎన్నో సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో జరగని ముద్ర వేసుకున్నాడు. తెలుగులో అడుగుపెట్టిన మొదటి సీరియల్ తోనే ఆయన ఈ మాత్రం ఫాన్స్ ఫాలోయింగ్ ని పెంచుకోవడం మామూలు విషయం కాదు. స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ బాలు కి రావడం విశేషం. ఈమధ్య ఈయన బుల్లితెరపై పలు ఈవెంట్లలో సందడి చేస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన చేసిన ఒక గొప్ప పని ప్రస్తుతం సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది. విష్ణుకాంత్ తన చానల్లో ఒక వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఏముందంటే బాలు, మనోజ్ ఇద్దరు కలిసి రాత్రిపూట బయట రోడ్ల పై చలిలో పడుకుంటున్న వారికి దుప్పట్లను పంచారు. ఆ వీడియోలో డ్యూటీలో ఉన్న పోలీసులతో సెల్ఫీలు కూడా దిగారు. ఈ వీడియోను చూసిన ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. బాలు ఇలాంటి గొప్ప పని చేయడం మామూలు విషయం కాదు అంటూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు..

Advertisement

Also Read :శ్రీవల్లి ఫుల్ హ్యాపీ.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ.. ధీరజ్, ప్రేమల మధ్య బిగ్ ఫైట్..

బాలు తెలుగు సీరియల్స్..

తమిళ్ ఇండస్ట్రీలో తన నటనతో ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు విష్ణుకాంత్.. తెలుగులో గుండెనిండా గుడిగంటలు సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. ఆ సీరియల్ ప్రసారమైన కొద్దిరోజులకే బాగా సక్సెస్ అయింది. దాంతో అతను పేరు విష్ణుకాంత్ కి బదులు బాలు గానే తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు.. ప్రస్తుతం స్టార్ మా లో సక్సెస్ఫుల్ రేటింగ్ తో ప్రసాద్ అవుతున్న ఈ సీరియల్ బాలు కి మంచి క్రేజ్ ని తీసుకొచ్చింది. తెలుగులో ఈయన మరో సీరియల్ లో కూడా నటిస్తున్నాడు.. ఆ సీరియల్ పేరు మా ఇంటి దేవత. అయితే గుండె నిండా గుడిగంటలు కు ఉన్నంత క్రేజ్ ఆ సీరియల్కు లేదని చెప్పాలి. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో చర్చ చేస్తూ వస్తున్నాడు బాలు..

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×