E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Balu : ‘గుండెనిండా గుడిగంటలు ‘ బాలు అరెస్ట్.. అసలు ఏం జరిగిందంటే..?

Gundeninda Gudigantalu Balu : ‘గుండెనిండా గుడిగంటలు ‘ బాలు అరెస్ట్.. అసలు ఏం జరిగిందంటే..?
Advertisement

Gundeninda Gudigantalu Balu : స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్ లో ఒకటి గుండె నిండా గుడి గంటలు. ప్రస్తుతం ఈ సీరియల్ ప్రేక్షకుల  ఆదరణను పొందుతూ మంచి సక్సెస్ రేట్ ను సొంతం చేసుకుంది. అత్యాశతో ఉన్న ఆడవాళ్ళకి కొడుకు ఎలాంటి గుణపాఠం చెప్తారు అన్నది ఈ సీరియల్ స్టోరీ.. ప్రభావతి ఆమె రెండవ కొడుకు బాలు వీరిద్దరి మధ్య ప్రతిరోజూ ఏదో ఒక విషయంతో యుద్ధం జరుగుతుంది. వాడి నోటికి ఎందుకు చిక్కామ అని ప్రభావతి అనుకుంటుంది. ఈ సీరియల్కు తల్లి కొడుకుల ఫైట్ హైలెట్ గా నిలుస్తుంది.. ఈ సీరియల్ లో కొడుకు పాత్రలో బాలు నటించాడు. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి షోలోను బాలు అలియాస్ విష్ణుకాంత్ సందడి చేస్తూ వస్తున్నాడు. దాంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. బాలును పోలీసులు పట్టుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు బాలుని ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇది నిజంగా అరెస్ట్ చేశారా? లేదా ఏదైనా సీరియల్స్ షూటింగా అన్నది ఒకసారి మనం తెలుసుకుందాం..

పోలీసుల ఉచ్చులో బాలు.. నిజమేంటంటే..?

బుల్లితెర హీరో బాలు అలియాస్ విష్ణు కాంత్ తమిళ నటుడు.. తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం ఈయన తెలుగులో బిజీ ఆర్టిస్ట్.. స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ తో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో హీరో పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సీరియల్ ఎంతగా ప్రేక్షకుల ను ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలు రియల్ లైఫ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇదిలా ఉండగా బాలుని పోలీసులు అరెస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. నిజానికి అదొక సీరియల్ షూటింగ్ వీడియో.. ఆ వీడియోలో బాలు ఎవరికోసమో బాధపడుతూ వెళ్తూ ఉంటే పోలీసులు అతని అడ్డుకుంటున్నారు. ఆ సీరియల్ పేరు మా ఇంటి దేవత. జెమినీ టీవీలో ప్రసారమవుతుంది.. ఇందులో విష్ణుకాంత్ మాధవ్ పాత్రలో నటిస్తున్నాడు.  ఈ సీరియల్ లో ఓ సీను లోని వీడియో ఇది.. ఈ వీడియో కూడా ఇప్పటిది కాదు పాతది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

Advertisement

Also Read : అక్షయ్ నిర్ణయంతో ముక్కలైన కుటుంబం.. పార్వతిని రెచ్చగొట్టిన పల్లవి.. భానుమతి సూసైడ్..

విష్ణుకాంత్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే..

ఈమధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు, అటు బుల్లితెరపై కూడా వేరే భాషలోని నటీనటులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈమధ్య ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ లో కూడా తమిళ్, కన్నడ సీరియల్ యాక్టర్స్ ఎక్కువగా నటిస్తున్నారు.. అలాంటి వారిలో బుల్లితెర నటుడు బాలు అలియాస్ విష్ణు కాంత్ ఒకరు. ప్రస్తుతం ఈయన గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. దీంతోపాటుగా జెమినీ టీవీలో మా ఇంటి దేవత సీరియల్ లో కూడా నటిస్తున్నాడు.. అంతేకాదు తమిళ్ ఇండస్ట్రీలో కూడా పలు సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇక సోషల్ మీడియాలో బాలు హైపర్ యాక్టివ్ గా ఉంటాడన్న విషయం తెలిసిందే. లేటెస్ట్ ఫోటోలతో పాటుగా తన నటిస్తున్న సీరియల్స్ గురించి కూడా వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు..

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×