E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Meena: ‘ గుండెనిండా గుడిగంటలు ‘ మీనా ఆస్తుల విలువ ఎంతంటే..?

Gundeninda Gudigantalu Meena: ‘ గుండెనిండా గుడిగంటలు ‘ మీనా ఆస్తుల విలువ ఎంతంటే..?
Advertisement

Gundeninda Gudigantalu Meena: బుల్లితెర ఆడియన్స్ కు పరిచయం అక్కర్లేని పేరు మీనా.. తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్లో హీరోయిన్ గా నటిస్తుంది.. గతంలో తెలుగులో కార్తీకదీపం సీరియల్ లో నటించి తెలుగుపేక్షకుల మనసు దోచుకుంది.. ఆ తర్వాత సెకండ్ సీరియల్ గా ఇందులో నటించింది. సింపుల్ గా కనిపించే లుక్ లో గుండెల్ని పిండేసే డైలాగ్ లను చెబుతూ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. అయితే మీనా గురించి తెలుసుకోవాలని చాలామంది నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తుంటారు. మీనా యొక్క ఆస్తులు గురించి ఆమె కన్నడలో చేసిన సీరియల్స్, సినిమాల గురించి తెలుసుకునేందుకు జనాలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆలస్యం లేకుండా మీనా ఆస్తుల విలువ ఎన్ని కోట్లో ఒకసారి మనం తెలుసుకుందాం..

మీనా ఆస్తుల విలువ ఎంతంటే..?

స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఈ మధ్య కన్నడ ముద్దుగుమ్మలు ఎక్కువగా కనిపిస్తున్నారు. అందులో ఒకరు గుండెను నా గుడిగంటలు హీరోయిన్ మీనా అలియాస్ అమూల్య గౌడ. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఈమె నటించిన రెండో సీరియల్ ఇదే. కన్నడ ఇండస్ట్రీలో మోడల్గా ఎంట్రీ ఇచ్చిన అమూల్య సీరియల్స్ సినిమాలు చేసి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ని దక్కించుకుంది. ఈమె ఒక్క సీరియల్ కి దాదాపు 50 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకోవడంతో ఆస్తులు కూడా బాగానే కూడా పెట్టినట్టు తెలుస్తుంది.. బెంగుళూరులో సొంత ఇల్లు, లగ్జరీ కార్లు, అలా కోట్లు విలువ చేసే నగలు కొన్నదని టాక్.. అలాగే పలు వ్యాపారాల్లో కూడా ఈమె పెట్టుబడులు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మీనా హీరోయిన్ ను మించిన ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తుంది..

Advertisement

Also Read :బుధవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

నిరంజన్ తో పెళ్లి.. 

అమూల్య గౌడ కన్నడ నటుడు నిరంజన్ తో ప్రేమాయణం నడిపిస్తున్న విషయం తెలిసిందే. కన్నడలో వీరిద్దరూ కలిసి ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను అలరించారు. రీల్ స్క్రీన్ గా కనిపించిన ఈ జంట రియల్ లైఫ్ లో కూడా జంటగా మారబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే వీళ్లిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని ఓ వార్త వినిపిస్తున్న కూడా ఈ జంట ఎక్కడ స్పందించలేదు.. గత ఏడాదిని పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని కన్నడ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. అయితే కొన్ని కారణాలవల్ల ఆ పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఏడాదిలో ఎలాగైనా సరే వీళ్ళిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటి అవ్వనున్నారని సమాచారం. ప్రస్తుతం వరుసగా సీరియల్స్ చేసుకుంటూ ఇద్దరు కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ చెప్పే అవకాశం కూడా ఉంది.. మీనా ప్రస్తుతం చేస్తున్న సీరియల్స్ విషయానికొస్తే.. తెలుగులో ఈమె గుండె నిండా గుడి గంటలు సీరియల్ చేస్తుంది. అలాగే కన్నడలో కూడా ఓ రెండు మూడు సీరియల్స్లలో నటిస్తున్నట్లు సమాచారం..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×