E-Paper
Advertisement

Friday Movies in Tv : శుక్రవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Friday Movies in Tv : శుక్రవారం టీవీ సినిమాలు..  ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Friday Movies in TV : ప్రతిరోజు కూడా టీవీ చానల్స్ లోకి వచ్చే సినిమాలు ఈమధ్య ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి.. ఇటీవల కాలంలో సూపర్ హిట్ సినిమాలు ఎక్కువగా టీవీ చానల్స్ లలోకి రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక చానల్లో స్టార్ హీరోల సినిమాలు రావడంతో మూవీ లవర్స్ ఆనందానికి అవధులు లేవు. ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా బోలెడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటితో పాటుగా ఓటీటీలోకి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినవి ఉన్నాయి. మరో వైపు టీవీలల్లోకి కూడా కొత్త సినిమాలు రానున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఇవాళ టీవీ లలోకి రాబోతున్న సినిమాలు ఏవో చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌క్ష్మీ

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – మ‌న‌సంతా నువ్వే

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – శ్రీరామ‌చంద్రులు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – అక్షింత‌లు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌ల్లేశం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌హార‌థి

మధ్యాహ్నం 1 గంటకు – రాజాబాబు

సాయంత్రం 4 గంట‌ల‌కు – పంజా

రాత్రి 7 గంట‌ల‌కు – ముఠామేస్త్రీ

రాత్రి 10 గంట‌ల‌కు – చూసొద్దాం రండి

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఎలెవ‌న్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – సామి 2

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కాంతార

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

సాయంత్రం 6 గంట‌ల‌కు – రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు – మిర్చి

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 8 గంట‌ల‌కు – మ్యాస్ట్రో

ఉద‌యం 11 గంట‌లకు – ఖుషి

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – మౌర్య‌

సాయంత్రం 5 గంట‌లకు – క‌ల‌ర్ ఫొటో

రాత్రి 8 గంట‌లకు – లైగ‌ర్‌

రాత్రి 11 గంట‌ల‌కు – మ్యాస్ట్రో

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – అల్లుడు ప‌ట్టిన భ‌ర‌తం

ఉద‌యం 10 గంట‌ల‌కు – అర్థాంగి

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – దొంగ‌మొగుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – మ‌న‌సులో మాట‌

రాత్రి 7 గంట‌ల‌కు – భైర‌వ‌ద్వీపం

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కొడుకులు

ఈటీవీ..

ఉద‌యం 8 గంట‌ల‌కు – చాలా బాగుంది

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – సోలో బ‌తుకే సో బెట‌రు

ఉద‌యం 9 గంట‌ల‌కు – హ‌లో

మధ్యాహ్నం 12 గంట‌లకు – అత‌డు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు –

సాయంత్రం 6 గంట‌ల‌కు – క‌ల్కి

రాత్రి 9 గంట‌ల‌కు – దేవ‌దాస్‌

స్టార్ మా..

ఉద‌యం 4 గంట‌ల‌కు – అదుర్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఓ బేబీ

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×