E-Paper
Advertisement

మాధురి కోసం దువ్వాడ  ఆత్మహత్యాయత్నం.. ఆ పని చేశారంటూ మాధురి ఎమోషనల్

మాధురి కోసం దువ్వాడ  ఆత్మహత్యాయత్నం.. ఆ పని చేశారంటూ మాధురి ఎమోషనల్
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతివారం సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరవుతూ వారికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వారం దివ్వెల మాధురి (Divvala Madhuri)హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈమె సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు రాజకీయ అంశాలను అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఇకపోతే మాధురి బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9) కార్యక్రమంలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వెళ్లిన ఈమె మూడవ వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు.

బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు మిస్సయ్యారు..

ఇక కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా వర్ష ఈమెను ప్రశ్నిస్తూ ఒక అమ్మాయి వచ్చి శ్రీనివాస్ గారిని ప్రపోజ్ చేస్తే మీ రియాక్షన్ ఏంటి అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు మాధురి సమాధానం చెబుతూ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మా ఆయన చాలా బాగున్నాడు అందుకే అమ్మాయి ప్రపోస్ చేసిందని ఫీల్ అవుతాను అంటూ షాకింగ్ సమాధానం చెప్పారు. మీరు ఏదైనా అవుట్ డోర్ షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా మీరు సర్ ను మిస్ అవ్వరా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. నేను తనని వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్లలేదు. బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్న 20 రోజులు శ్రీనివాస్ గారు చాలా బాగా సిక్ అయ్యారని మాధురి తెలిపారు.

స్లీపింగ్ పిల్స్ వేసుకోవడానికి సిద్ధపడ్డారు..

Advertisement

బిగ్ బాస్ లో ఉన్న ఆ 20 రోజులు ఆయన నన్ను చాలా బాగా మిస్ అయిపోయారని, ఆ బాధతో ఆయన స్లీపింగ్ పిల్స్ వేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారని ఆ టైంలోనే నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసాను అంటూ మాధురి షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. నిజానికి నేను ఈ కార్యక్రమానికి వెళ్లడం శ్రీనివాస్ గారికి ఏమాత్రం ఇష్టం లేదు నేను బలవంతం పెట్టడంతోనే ఒప్పుకున్నారు. ఇక మూడు వారాలు పాటు హౌస్ లో చాలా ఇబ్బంది పడ్డానని అక్కడ ఉండలేక తానే హౌస్ నుంచి బయటకు వెళ్తానని అడిగి బయటకు వచ్చేసానని మాధురి తెలిపారు. శ్రీను గారు లేకుండా నేను అక్కడ ఉండలేకపోయాను అందుకే వచ్చేసానని తెలిపారు.

Advertisement

ఇక శ్రీనివాస్ గారికి బయట ఎవరూ లేరు ఆయన ఒక్కరే ఉన్నారు, ఆయన ఒంటరి అయ్యారు అందుకోసమే నేను బయటకు వచ్చేసానని మాధురి తెలిపారు. ఇక శ్రీనివాస్ గారి కోసం ఇంత పెద్ద ఫైట్ చేశారు ఈ సమాజం గురించి ఎప్పుడూ ఆలోచించలేదా అంటూ ప్రశ్న ఎదురవడంతో సో కాల్డ్ సమాజం గురించి నేను ఆలోచించను, నేనేమి దేశానికి ద్రోహం చేయలేదే సొసైటీకి భయపడటానికి మనం కరెక్ట్ గా ఉన్నన్ని రోజులు సొసైటీకి భయపడాల్సిన పని లేదంటూ మాధురి ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇది నా జీవితం నాకు నచ్చిన విధంగానే నేను బ్రతుకుతాను అంటూ మాధురి ఈ సందర్భంగా తెలిపారు. ఏది ఏమైనా మిస్ అవుతూ ఆయన స్లీపింగ్ పిల్స్ వేసుకోవడానికి సిద్ధమయ్యారని తెలిసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: దువ్వాడలో ఆ క్వాలిటీ చూసి పడిపోయానన్న మాధురి .. తన కాలి గోటికి సరిపోరంటూ!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×