E-Paper
Advertisement

Intinti Ramayanam Pallavi : ‘ఇంటింటి రామాయణం ‘ పల్లవి భర్త ఎవరో తెలుసా..? మెంటలెక్కిపోవాల్సిందే..

Intinti Ramayanam Pallavi : ‘ఇంటింటి రామాయణం ‘ పల్లవి భర్త ఎవరో తెలుసా..? మెంటలెక్కిపోవాల్సిందే..
Advertisement

Intinti Ramayanam Pallavi : బుల్లితెరపై ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ సీరియస్ గా లో ఇంటింటి రామాయణం సీరియల్ కూడా ఒకటి. నిన్నటి వరకు కార్తీకదీపం సీరియల్ ని పక్కన పెట్టిన ఈ సీరియల్ మొదటి స్థానంలోకి కొనసాగుతుంది. ప్రస్తుతం రెండవ స్థానంలో కొనసాగుతున్న ఈ సీరియల్ రోజురోజుకీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను దక్కించుకుంటుంది. ఇందులో రేపు పత్తి క్యారెక్టర్ కూడా జనాలకి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి . ముఖ్యంగా పల్లవి క్యారెక్టర్ అందరితో చివాట్లు కూడా తింటుంది. ఇందులో విలన్ పాత్రలో నటించిన పల్లవి గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా తన భర్త గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. నిజానికి పల్లవి భర్త ఎవరో అది కొద్దిమంది మాత్రమే తెలుసు. మరి ఆమె భర్త బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం..

పల్లవి భర్త బ్యాగ్రౌండ్..?

ఇంటికి రామాయణం సీరియల్ లో విలన్ గా పల్లవి అందరిని మెప్పిస్తుంది. తన అందం అలాగే తన కర్నింగ్ మైండ్ తో జనాలు విపరీతంగా చూస్తున్నారు. ఇంక నువ్వు వినలేదా పల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. పల్లవి గురించి అవి రియల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు చాలామంది నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.. కన్నడ ముద్దుగుమ్మయిన పల్లవి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె భర్త గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం కృష్ణా ముకుందా మురారి సీరియల్ లోని హీరో ఈమె భర్త అని తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే వీళ్లిద్దరిపై ఎన్నో రకాల వార్తలు కూడా వినిపించాయి. మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతున్నట్లు ఒక ఫోటో కూడా బయటికి వచ్చింది. మరి తన భర్త ఇతనేనా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది మాత్రం పల్లవి అలియాస్ యసశ్వని స్వామి క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చెయ్యాలి..

Advertisement

Also Read:Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

పల్లవి సీరియల్స్ విషయానికొస్తే..

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చాలామంది ముద్దుగుమ్మలు తెలుగులో మంచి క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన సరే ఇక్కడ తమ నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. కన్నడలో పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇంటింటి రామాయణం సీరియల్ తో పాటుగా మరో రెండు తెలుగు సీరియల్స్ లో నటించబోతున్నట్లు టాక్. వరుసగా సీరియల్స్ లో నటించడం మాత్రమే కాదు రెమ్యూనరేషన్ కూడా ఈమెకు భారీగానే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలను వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్కో సీరియల్ కి దాదాపు 50 వేల వరకు రెమినరేషన్ తీసుకుంటుంది యశస్విని స్వామి.. ఈ లెక్కన తెలుగులో ఈమెకి క్రేజ్ తో పాటుగా రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×