E-Paper
Advertisement

Podarillu Chakri : ‘పొదరిల్లు’ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేశాడో తెలుసా..? గ్రేట్ అంతే..

Podarillu Chakri : ‘పొదరిల్లు’ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేశాడో తెలుసా..? గ్రేట్ అంతే..
Advertisement

Podarillu Chakri : స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తుంది.. పాత సీరియల్స్ ప్రేక్షకులను అలరించడంతోపాటుగా కొత్తగా వచ్చిన సీరియల్స్ కూడా జనాలని విపరీతంగా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి.. కొత్తగా వచ్చిన సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ మొదలయ్యి ఏడు నెలలు పూర్తికా వస్తుంది. గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన ఈ సీరియల్ జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తుంది.. ఇందులో హీరోగా నటించిన చక్రి గురించి నెట్టింట రోజుకో వార్త బయటకు వస్తుంది.. ఈయన గురించి తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చక్రి ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం పని చేశాడు అన్నది తెలుసుకునేందుకు నేటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. మరి ఈ హీరో ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం జాబ్ చేస్తాడో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

చక్రీ ఇలాంటి జాబ్ చేశాడా..?

ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్స్ గా కొనసాగుతున్న యాక్టర్స్ అందరూ కూడా గతంలో ఏదొక జాబ్ చేసినవారే.. కుటుంబ స్తోమతను బట్టి చదువుకొని కుటుంబ పోషణ కోసం ఉద్యోగాలను చేశారు. ఆ తర్వాత నటనపై ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది యాక్టర్స్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తెలుగు సీరియల్స్లలో వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరో హీరోయిన్లు ఎక్కువగా పాపులారిటిని సొంతం చేసుకుంటున్నారు. అలా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తమిళ హీరోలలో పొదిరిల్లు చక్రీ ఒకరు. తమిళ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఈ హీరో.. ఈయన అసలు పేరు దీపక్ కుమార్.. ఆయన ఇండస్ట్రీ లోకి రాకముందు ఒక ఫోటోగ్రాఫర్ గా పనిచేశారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ తర్వాత నటనపై ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం ఈయన తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా వరుసగా సీరియల్ చేస్తూ బిజీగా ఉన్నారు..

Advertisement

Also Read : ‘ ఇంటింటి రామాయణం ‘ పల్లవి ఏం చదివిందో తెలుసా..?

ఒక్క సీరియల్ కు రెమ్యూనరేషన్..? 

పొదరిల్లు చక్రి అలియాస్ దీపక్ కుమార్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సీరియల్ తోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఒక్క సీరియల్ తో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. ఈయన నటనకు తెలుగు ఆడియోస్ ఫ్రీ అవుతున్నారు. తెలుగులో బిజీగా మారేందుకు చక్రి ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళంలో ఆల్రెడీ బిజీ ఆర్టిస్టుగా ఉన్న దీపక్ రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నాడని తెలుస్తుంది.. ప్రసాదం తెలుగులో నటిస్తున్న పొదరిల్లు సీరియల్ గాను ఒక రోజుకి ఈ చక్రి 40 వేల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అటు తమిళంలో కూడా ఒక రోజుకి దాదాపు 50 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.. మొత్తానికి ఇతను ఒక్కో సీరియల్ తో పాపులారిటీని సొంతం చేసుకోవడంతో పాటుగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×