E-Paper
Advertisement

Nuvvu leka Nenu lenu Radha : ‘ నువ్వు లేక నేను ‘ రాధ ఏం చదివిందో తెలుసా..?

Nuvvu leka Nenu lenu Radha : ‘ నువ్వు లేక నేను ‘ రాధ ఏం చదివిందో తెలుసా..?
Advertisement

Nuvvu leka Nenu lenu Radha : స్టార్ మా లో ప్రసారమవుతున్న సరికొత్త సీరియల్స్ లలో ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీరియల్ ‘నువ్వు లేక నేను లేను’.. సినిమా టైటిల్ తో రావడంతో సీరియల్ చూసేందుకు జనాలు కూడా ఎక్కువ భయంతో చూపిస్తున్నారు. ఈమధ్య ఈ సీరియల్ హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. ఈ సీరియల్ లో నటిస్తున్న హీరోయిన్ పేరు నిషా. తెలుగులో ఈయనకు ఇదే మొదటి సీరియల్. అయినా కూడా తన చక్కని అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈమె బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకొనేందుకు గూగుల్ లో నెటిజన్లు తెగ వెతికిస్తున్నారు.. మరి ఈమె ఎంత వరకు చదువుకుందో అన్నది మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

రాధ ఏం చదివిందో తెలుసా..?

ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతున్న సరికొత్త సీరియల్ ‘నువ్వు లేక నేను లేను’ లో హీరోయిన్ రాధ పాత్రలో బెంగాలి ముద్దుగుమ్మ నిషా పొద్దార్ నటిస్తుంది.. కోల్‌కతాలోనే తన పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేసింది. చదువుకునే రోజుల్లోనే నటనపై ఉన్న ఆసక్తితో అడిషన్స్ కు వెళ్తుండేది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేసింది.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిన్న వయసు నుంచే బెంగాలీ బుల్లితెరపై నటించడం ప్రారంభించింది. చిన్నప్పుడు నుంచి నటనపై ఇంట్రెస్ట్ ఉండడంతో ఆమె పూర్తిగా స్టడీస్ కి దూరం అయ్యింది. ప్రస్తుతం బెంగాలీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు తెలుగులో కూడా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది.. తన అందం అభినయంతో అచ్చం తెలుగమ్మాయిలాగే కనిపించడంతో తెలుగు జనాలు కూడా ఈమెను ఆదరిస్తున్నారు.. ఏది ఏమైనా కూడా మంచి చదువు ఉన్నా కూడా చాలామంది నటనపై ఇంట్రెస్ట్ తో ఇలా సీరియల్స్లలోకి వచ్చేస్తుంటారు. ప్రస్తుతం ఈమె ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటుగా మంచిగానే రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటుంది.

Advertisement

Also Read : ‘కార్తీక దీపం 2’ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. జ్యో అవుట్..

నిషా సీరియల్స్ & రెమ్యూనరేషన్..?

తెలుగు సీరియల్స్లలో వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య ప్రతి సీరియల్స్లలో కూడా ఇతర భాష నుంచి వచ్చిన వాళ్లే కనిపిస్తారు.. నువ్వు లేక నేను లేను సీరియల్ స్టార్ మా లో ప్రస్తుతం టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. ఈ సీరియల్లో హీరోయిన్గా నటిస్తున్న రాదా బెంగాల్ ఇండస్ట్రీలో పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈమె ‘ఇక్కనే ఆకాష్ నీల్’, ‘అమీ సిరాజెర్ బేగం’, ‘ప్రథమా కాదంబిని’, ‘గ్రామేర్ రాణి బినాపాణి’, ‘జోగోమాయా’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది.. తెలుగులో నువ్వు లేక నేను లేను సీరియల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సీరియల్ కు గాను ఈమె ఒక్క రోజుకి దాదాపూ 40 గా వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. ఇకపోతే ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఆ గుడ్ న్యూస్ ని కూడా మరికొద్ది రోజుల్లోనే వినే అవకాశం కూడా ఉందని సమాచారం..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×