E-Paper
Advertisement

Tejeswini Gowda : యూట్యూబ్ ద్వారా తేజు నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Tejeswini Gowda : యూట్యూబ్ ద్వారా తేజు నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
Advertisement

Tejeswini Gowda : తెరపై సీరియస్లలో నటిస్తున్న హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హీరోయిన్ల కన్నా సీరియల్ హీరోయిన్లకు క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మలు యాక్టివ్ గా ఉంటూ తమ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంటారు. అలాంటి క్రేజీ హీరోయిన్ లో తేజస్విని గౌడ ఒకరు. తెలుగు, కన్నడ, తమిళంలో బుల్లితెరపై మెరుస్తోన్న ఈ బ్యూటీ.. బుల్లితెర ప్రేక్షకులకు ఈమె పేరు గురించి చెప్పనక్కర్లేదు. కేవలం సీరియల్ హీరోయిన్ గా మాత్రమే కాదు సీరియల్ హీరో అమర్ దీప్ గా కూడా ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే.. అయితే సీరియల్స్ షోలు మాత్రమే కాదు ఈమె సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ ఛానల్ ద్వారా ఆమె ఎంత సంపాదిస్తుంది తెలుసుకోవాలని నెటిజన్లు తెగ ఆతృత కనబరుస్తున్నారు.. మరి తేజు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్ని లక్షలు నెలకు సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

తేజు నెలకు ఎంత సంపాదిస్తుంది..? 

తేజస్విని గౌడను అందరు ముద్దుగా తేజు అని పిలుస్తుంటారు. తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒక్కో సీరియల్ తో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఒకవైపు సీరియల్స్ మరోవైపు ఈవెంట్లతో పాటుగా తన యూట్యూబ్ ఛానల్ లో కూడా కొన్ని వీడియోలను షేర్ చేస్తూ బాగానే వ్యూస్ ని సంపాదించుకుంది. అయితే ఈ అమ్మడు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తున్న విషయం అందరికీ తెలుసు. తన ఫ్యామిలీ గురించి అలాగే తన హోమ్ టూర్ వీడియోలను, ఇక ఏదైనా స్పెషల్ గా ఉన్న వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆమె పెట్టే వీడియోలు క్షణాల్లో వైరల్ అవడంతో చాలామంది ఎంత సంపాదిస్తుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు.. అందుతున్న సమాచారం ప్రకారం తేజు యూట్యూబ్ ద్వారా నెలకు దాదాపు 12 లక్షల వరకు సంపాదిస్తుందని సమాచారం. యూట్యూబ్, సీరియల్స్, సోషల్ మీడియా ద్వారా నెలకు ఈ అమ్మడు లక్షలు లోనే సంపాదిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

ఒక్కో సీరియల్ కు రెమ్యూనరేషన్..? 

Advertisement

కన్నడ నటి అయిన ఈమె అక్కడ మోడల్ గా కెరియర్ ని మొదలు పెట్టింది. నటన వైపు ఇంట్రెస్ట్ ఉండడంతో అటుగా అడుగులు వేసి సీరియల్స్ సినిమాలు చేసింది. తెలుగులో తేజస్విని గౌడ కోయిలమ్మ సీరియల్ లో చిన్నీగా బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది.. తమిళ సీరియల్స్ తో బాగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు తమిళంలో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. C/Oఅనసూయ’ సీరియల్ కూడా నటించింది.. చివరగా చిన్ని సీరియల్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కొత్త సీరియల్ లో నటించబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ కావడంతో ఈమెకు ఒక్క రోజుకి రెమ్యూనరేషన్ దాదాపు 35 వేలకు పైగా ఉంటుంది అని తెలుస్తుంది. ఈ లెక్కన చూస్తే సీరియల్ కి నెలకు లక్షల్లో ఆదాయం ఉంటుంది. ఎటు చూసినా కూడా తేజు లక్షల సంపాదిస్తూ బిజీగా గడుపుతుంది.

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలు, మీనాల మధ్య ఆస్తి చిచ్చు.. బాలుకు ఘోర అవమానం.. బాలు కాపురంలో ప్రభా చిచ్చు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×