E-Paper
Advertisement

Podarillu Maha : ‘ పొదరిల్లు ‘ మహా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Podarillu Maha : ‘ పొదరిల్లు ‘ మహా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
Advertisement

Podarillu Maha : తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్నాయి ఈ సీరియల్కు రోజురోజుకీ జనాలు ఆదరణ కనబరుస్తున్నారు. ఈ సీరియల్ గత ఎనిమిది నెలలుగా సక్సెస్ఫుల్గా సాగుతుంది. మరో విషయం ఏంటంటే ఇండస్ట్రీలోని టాప్ సీరియస్లలో ఈ సీరియల్ కూడా ఒకటిగా ఉండడం విశేషం. ఇందులో నటిస్తున్న హీరోయిన్ కన్నడ అమ్మాయి. ఈమెకు జనాలు నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మొదటి సీరియల్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. పొదరిల్లు సీరియల్ ఆమెకు రెండొవది.. ఇందులో మహాలక్ష్మి పాత్రలు నటిస్తూ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈమె సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఈమె ఎన్ని లక్షల సంపాదిస్తుంది అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరి మహాలక్ష్మి అలియాస్ కృతిక ఉమా శంకర్ నెలకు ఎంత సంపాదిస్తుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

నెలకు లక్షల్లోనే సంపాదన..?

తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న కన్నడ ముద్దుగుమ్మ కృతిగా ఉమాశంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈమె స్టార్ మా లో ప్రసారమైన మగువా ఓ మగువా సీరియల్ తో జనాలకు దగ్గరింది… ఆ సీరియల్ తర్వాత వచ్చిన రెండవ సీరియల్ పొదరిల్లు.. అటు కన్నడలో కూడా పలు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటూ వస్తుంది.. ఈమధ్య టీవీ హీరోయిన్లు సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ని పెట్టుకున్న విషయం తెలిసిందే.. కానీ మహాలక్ష్మి మాత్రం ఎటువంటి ఆప్షన్ లేకపోయినా కూడా తన అందానికి జనాలు ఫిదా అయిపోయి ఆమెను లైక్ చేస్తున్నారు. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో క్రేజ్ తో పాటుగా ఇన్కమ్ కూడా ఎక్కువగానే వస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఆమె నెలకు దాదాపు 7, 8 లక్షలు సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తుంది అని టాక్.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం అయితే ఇది హాట్ టాపిక్ గా మారింది.

కృతిక రియల్ లైఫ్…

Advertisement

కృతిక ఉమాశంకర్ కర్ణాటకకు చెందిన అమ్మాయి. మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ని మోడల్ గా ప్రారంభించి ఆ తర్వాత నటిగా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.. కన్నడలో పలు టీవీ చానల్స్ లలో వచ్చేసి సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులోకి కూడా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడ కూడా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది.. ఒకవైపు వరుసగా సీరియల్ చేస్తూనే మరోవైపు పలు యాడ్లను కూడా నటిస్తూ వస్తుంది. ఇక తెలుగులో ఈ మధ్య టీవీ సీరియల్స్ తో పాటుగా ఎంటర్టైమ్మెంట్ షోలు అలాగే కుకింగ్ ఛానల్ లో కూడా పాల్గొంటూ తనదైన స్టైల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ కథతో ఉన్న సీరియల్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఎలాంటి సీరియల్ స్టోరీ తో ప్రేక్షకులను పలకరిస్తుందో చూడాలి..

Also Read :‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. జూలై హైలెట్ ఎపిసోడ్స్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×