E-Paper
Advertisement

Jabardast Varsha : జబర్దస్త్ వర్ష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Jabardast Varsha : జబర్దస్త్ వర్ష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
Advertisement

Jabardast Varsha : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు జబర్దస్త్ వర్ష.. టిక్ టాక్ వీడియోలతో పాపులారిటీని సంపాదించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ ని పెంచుకుంది. పలు టీవీ కార్యక్రమాలు సీరియల్స్లలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తన కామెడీతో కడుపుబ్బా నవ్వించింది.. ఇమ్మానుయేల్ తో ఈమె చేసిన ప్రతి స్కిట్ జనాలని నవ్వించేసింది. అంతే కాదు వీళ్ళిద్దరి మధ్య నిజంగానే లవ్ ట్రాక్ నడుస్తుందా అనే అనుమానాలు కూడా ఆ మధ్య జనాలకు వచ్చాయి.. కానీ మేమిద్దరం ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్స్ చెక్ పడింది.. ప్రస్తుతం బుల్లితెరపై పలు ఈవెంట్లలో సందడి చేస్తున్న వర్షా హోస్టుగా కూడా వ్యవహరిస్తుంది.. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ బిగ్ టీవీ లో కిస్సిక్ టాక్స్ అనే షోకు యాంకర్ గా చేస్తుంది. దీంతో పాటుగా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం బిజీగా ఉన్న వర్ష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసుకోవాలని నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.. మరి వర్ష నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

వర్ష నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుంది..?

తెలుగు ప్రేక్షకులను అలరించిన జబర్దస్త్ షో ద్వారా వర్ష బాగా పాపులారీటిని సొంతం చేసుకుంది. ఈమెకు జబర్దస్త్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అయితే ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో సందడి చేస్తుంది వర్ష.. అదేవిధంగా పలు టీవీ కార్యక్రమాలకి యాంకర్ గా కూడా వ్యవహరిస్తుంది.. ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ.. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అందుతున్న సమాచారం ప్రకారం వర్ష నెలకు దాదాపు పది లక్షలకు పైగా సంపాదిస్తుందని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం షికారు చేస్తుంది.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే వర్ష రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Also Read :ఓర్నీ.. ఏంట్రా ఇది.. కుకింగ్ షోలో ఇదేం రచ్చ రా నాయనా..

వర్ష ఇప్పుడు ఏం చేస్తుంది..?

జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్షా గురించి అందరికీ తెలిసిందే.. ఈమె జబర్దస్త్ లో పలు స్పెషల్ స్కిట్ లలో తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరించింది.. ఆ తర్వాత సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ.. హాట్ లుక్ లో ఆమె ఇచ్చే స్టిల్స్ కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి.. ట్రెండింగ్ వేర్ లో వర్ష షేర్ చేస్తున్న ఫోటోలకు ఫాన్స్ ఫీదా అవుతున్నారు.. మరోవైపు టీవీలలో వస్తున్న కామెడీ షోలలో దర్శనమిస్తూ సందడి చేస్తుంది. వీటితో పాటుగా యాంకర్ గా కూడా చేస్తూ బాగానే సంపాదిస్తుంది. ఇకపోతే వర్షా ఈమధ్య సినిమాల్లో కూడా ఎంట్రీ వచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆమె ఏ సినిమాతో మరోసారి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×