E-Paper
Advertisement

Telugu Tv Serials :  సీరియల్స్ కు డబ్బులు ఎలా వస్తాయో తెలుసా..? ఇన్నాళ్లకు క్లారిటీ వచ్చేసిందిగా..

Telugu Tv Serials :  సీరియల్స్ కు డబ్బులు ఎలా వస్తాయో తెలుసా..? ఇన్నాళ్లకు క్లారిటీ వచ్చేసిందిగా..
Advertisement

Telugu Tv Serials :  బుల్లితెర ప్రేక్షకులను ఒకప్పుడు టీవీ ప్రోగ్రాములు బాగా ఆకట్టుకునేవి. ప్రతి వారం ఏదో ఒక ఛానల్లో కొత్త కొత్త ప్రోగ్రాంలు రావడంతో జనాలు వీటిని ఎక్కువగా చూసేవారు. కానీ ఈ మధ్య మాత్రం సీరియల్స్ ఒకదానికి మించి మరొకటి స్టోరీలతో రావడంతో వీటికి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. ఈమధ్య జనాలని ఎక్కువగా ఆకట్టుకునేలా సీరియల్స్ డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. సినిమాలకు మించిన డిమాండ్ వీటికి రావడంతో సీరియల్ రోజుకొకటి పుట్టుకొస్తుంది.. కొత్త కొత్త స్టోరీలతో వచ్చే సీరియల్స్ కి జనాలు ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు.. ఇదిలా ఉండగా ప్రస్తుతం సీరియల్స్లలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడంతో వీటిని తెరకెక్కించడానికి ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది అని జనాలు అభిప్రాయపడుతున్నారు.. మరి సీరియల్స్ కి డబ్బులు ఎలా వస్తాయి అన్న అనుమానాలు జనాల్లో కూడా వినిపిస్తూనే ఉంటాయి.. మరి ఈ సీరియల్స్ కి డబ్బులు ఎలా వస్తాయో మనం కాస్త వివరాలు తెలుసుకుందాం..

సీరియల్స్ కు డబ్బులు ఎలా వస్తాయి..?

సీరియల్స్ ఒకదానికి మించి మరొకటి డిఫరెంట్ స్టోరీ తో వస్తూ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే సీరియల్స్ తెరకెక్కించడం వల్ల డబ్బులు ఎలా వస్తాయి అన్న అనుమానాలు జనాలకు కూడా వస్తూ ఉంటాయి.. నిజానికి ఇదే ప్రశ్న చాలా మందికి మెదులుతూ ఉంటుంది.. సినిమాలకు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఉన్నట్లే సీరియల్స్ కు టీఆర్పీ రేటింగ్ ఉంటుంది. టీర్పి రేటింగ్ అంటే వాచ్ టైం పెరిగే కొద్ది మనీ జెనరెట్ అవుతుంది. అలా సీరియల్స్ కు డబ్బులు కూడా వస్తాయని తెలుస్తుంది. అందుకే ప్రతివారం సీరియల్స్ కు టీఆర్పీ రేటింగ్ ను ఛానెల్స్ రిలీజ్ చేస్తున్నాయి..

Advertisement

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నర్మదా ఏం చదివిందో తెలుసా..?

స్టార్ మాలో టాప్ సీరియల్స్ విషయానికొస్తే..

ప్రముఖు తెలుగు ఛానల్ స్టార్ మా లో ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతూనే ఉన్నాయి. అందులో కొన్ని సీరియల్స్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో టాప్ రేటింగ్ లో కార్తీకదీపం 2 కొనసాగుతుంది.. ఆ తర్వాత స్థానంలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కొనసాగుతుంది.. మూడవ స్థానంలో ఇంటింటి రామాయణం ఉండగా.. నాలుగవ స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఇక ఐదవ స్థానంలో పొదరిల్లు సీరియల్ కొనసాగుతూ మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటున్నాయి. ఈ ఛానల్ లో మాత్రమే కాదు మిగిలిన అన్ని చానల్లో కూడా టాప్ రేటింగ్ తో దూసుకుపోయే సీరియల్ చాలానే ఉన్నాయి.. ఈ సీరియల్స్ లో నటిస్తున్న యాక్టర్స్ కు ఉన్న క్రేజీ స్టార్ హీరోయిన్ల కన్నా ఎక్కువే.. నిత్యం సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న సీరియల్ హీరో హీరోయిన్లు అభిమానులను ఆకట్టుకుంటున్నారు.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమ గురించి సీరియల్స్ గురించి ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే నెట్టింట వీళ్ళకున్న క్రేజీ స్టార్ హీరోలకు కూడా లేదనే చెప్పాలి..

Advertisement

 

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×