E-Paper
Advertisement

Tanuja -Divvala Madhuri: తనూజ బర్త్ డే… స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చిన దివ్వెల మాధురి..పోస్ట్ వైరల్!

Tanuja -Divvala Madhuri: తనూజ బర్త్ డే… స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చిన దివ్వెల మాధురి..పోస్ట్ వైరల్!
Advertisement

Tanuja -Divvala Madhuri: తనూజ పుట్టస్వామి పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర నటిగా ముద్దమందారం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం పలు సీరియల్స్ లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలను అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా బుల్లితెర నటిగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న తనూజ ఇటీవల బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఈమె విజేతగా నిలుస్తుందని అందరూ భావించారు కానీ రన్నర్ గా బయటకు వచ్చారు.

తనూజకు మాధురి సర్ ప్రైజ్..

ఇక బిగ్ బాస్ తర్వాత మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమం తర్వాత ఈమె పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారే తప్ప ఎలాంటి ప్రాజెక్టులకు ఇంకా కమిట్ అవ్వలేదని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్లు అందరూ కూడా తోటి కంటెస్టెంట్ లతో మీట్ అవుతూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే నేడు తనూజ పుట్టినరోజు కావడంతో అభిమానులు ఈమెకు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

బంగారు కమ్మలు బహుమతి..

Advertisement

ఇక తనూజ తన పుట్టినరోజు వేడుకలలో భాగంగా తిరుమల ఆలయాన్ని సందర్శించారని తెలుస్తుంది . తనతో పాటు మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి(Divvala Madhuri)తో కలిసి వెళ్లారని తెలుస్తోంది. అదే విధంగా తనూజ పుట్టిన రోజు కావడంతో తనకోసం కేక్ తెప్పించి చిన్న సర్ప్రైజ్ పార్టీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోని మాధురి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తనూజ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించడమే కాకుండా ఆమెకు చీర గాజులతో పాటు బంగారు కమ్మలను కూడా బహుమతిగా ఇచ్చింది.

?igsh=cjFwd3Uxcm44d2xp

Advertisement

ఈ పుట్టినరోజు సందర్భంగా పోస్ట్ చేస్తూ హ్యాపీ బర్త్ డే బంగారం.. స్వర్గం నుంచి దిగివచ్చిన మై స్వీట్ హార్ట్.. తనూజ తనతో జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు అంటూ మాధురి సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన అభిమానులు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా మరికొందరు ఇలా వీరిద్దరిని ఇంత క్లోజ్ గా చూసి షాక్ అవుతున్నారు.. హౌస్ లో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య ఎప్పుడు గొడవ ఉండేది అలాంటిది బయటకు వచ్చిన తర్వాత ఇలా క్లోజ్ గా ఉండడంతో అభిమానులు కూడా విభిన్న రీతిలో రియాక్ట్ అవుతున్నారు. ఇక ఇటీవల మాదిరి బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరినీ కలుస్తూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Divvala madhuri special surprise to bigg Boss tanuja birthday post goes viral

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×