E-Paper
Advertisement

Suma Cash Show: సుమ “క్యాష్” ప్రోగ్రాంలో గెలిచిన వారికి లక్షలు.. నిజం బయటపెట్టిన కమెడియన్ సుదర్శన్!

Suma Cash Show: సుమ “క్యాష్” ప్రోగ్రాంలో గెలిచిన వారికి లక్షలు.. నిజం బయటపెట్టిన కమెడియన్ సుదర్శన్!
Advertisement

Suma Cash Show:తెలుగు బుల్లితెరపై ‘క్యాష్’ ప్రోగ్రాంకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యాంకర్ సుమ(Suma) తన పంచ్‌లతో, గెస్టులతో ఆడే ఆటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అయితే ఈ షోలో గెలుచుకునే లక్షల రూపాయల ప్రైజ్ మనీ నిజంగానే సెలబ్రిటీల జేబుల్లోకి వెళ్తుందా? అంటే ‘లేదు’ అని బాంబు పేల్చారు కమెడియన్ సుదర్శన్ (Sudarshan). తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ షో వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.

లక్షలు గెలుచుకోవడం అంతా ఉత్తదేనా:

సాధారణంగా ‘క్యాష్’ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు సెలబ్రిటీలు లక్షల్లో డబ్బులు గెలుచుకోవడం చూసి జనాలు వాళ్లకి బాగానే ముడుతోంది అనుకుంటారు. దీనిపై సుదర్శన్ స్పందిస్తూ.. “నేను ఇప్పటి వరకు ఆ షోకి నాలుగు సార్లు వెళ్లాను. ప్రతిసారి లక్షల్లో బహుమతి రావడం చూసి అందరూ నేను బాగా సంపాదించేశాను అనుకుంటారు. కానీ నిజానికి అక్కడ గెలిచిన డబ్బులు ఇవ్వరు. అది కేవలం ప్రోగ్రాం ఫార్మాట్ మాత్రమే. ఊరికే అలా పిలుస్తారు తప్ప, గెలిచిన సొమ్ము చేతికి రాదు” అంటూ అసలు నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దీంతో ఆ షోలో కనిపించే కరెన్సీ కట్టల వెనుక ఉన్న మాయాజాలం అర్థమవుతోంది.

సుహాస్‌తో ‘హే భగవాన్’.. ఫుల్ లెన్త్ కామెడీ!:

Advertisement

తన కెరీర్ గురించి కూడా సుదర్శన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన సుహాస్ హీరోగా నటిస్తున్న ‘హే బల్‌వంత్’ అనే సినిమా ఫిబ్రవరి 20న రిలీజ్ అయ్యింది.ఇందులో కీలక పాత్రలో సుహాస్ పక్కన ఫుల్ లెన్త్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఫ్రెండ్ మంచి పాత్ర పడింది. ఇక సినిమా అంతా తన పాత్ర ఉంటుందని, ఇదొక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని, ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడం లో సక్సెస్ అయ్యామని ధీమా వ్యక్తం చేశారు. సుహాస్ లాంటి వెర్సటైల్ యాక్టర్‌తో కలిసి పని చేయడం తనకు మంచి గుర్తింపు తెస్తుందని ఆయన భావిస్తున్నారు.

ALSO READ:Malaika Arora: మళ్లీ తనకంటే చిన్నోడితో మలైకా డేటింగ్.. ఏజ్ గ్యాప్ ఎంతంటే?

ప్రేక్షకుల అపోహలు.. ఇండస్ట్రీ వాస్తవాలు:

Advertisement

తెరపై కనిపించే గ్లామర్ కి, తెర వెనుక జరిగే వాస్తవాలకి చాలా తేడా ఉంటుందని సుదర్శన్ మాటలను బట్టి అర్థమవుతోంది. షోలో వినోదం కోసం కొన్ని విషయాలను అతిగా చూపించినా, బయట మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. తన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రయాణం కష్టంతో కూడుకున్నదని, కేవలం షోలలో గెలిచే డబ్బులతో కాకుండా, కష్టపడి చేసే సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, వాస్తవాలను గ్రహించాలని కోరారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×