E-Paper
Advertisement

Chamanthi Roja : ‘చామంతి’ రోజా రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Chamanthi Roja : ‘చామంతి’ రోజా రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
Advertisement

Chamanthi Roja : తెలుగు చానల్స్ లలో ప్రతి ఒక్క ఛానల్లో సీరియల్స్ ఎక్కువగా ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు కూడా పలు చానల్స్ సూపర్ హిట్ సీరియల్స్ ని జనాలు అందిస్తూ అలరిస్తూ వస్తున్నాయి.. అందులో జీ తెలుగులో ప్రసారమౌతున్న సీరియల్స్ కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటున్నాయి.. ఈ ఛానల్ లో ప్రసారమయ్యే సీరియల్స్లలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడంతో ఆసక్తిగా అనిపిస్తున్నాయి. కొత్తగా వచ్చిన సీరియల్స్ అన్నీ కూడా టాప్ రేటింగ్ తో దూసుకుపోవడంతో ఆ సీరియల్స్ కి రోజురోజుకీ డిమాండ్ కూడా పెరుగుతుంది. అలాంటి సీరియల్లలో చామంతి సీరియల్ ఒకటి.. డిఫరెంట్ స్టోరీ తో కుటుంబంలోని వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ ఈ సీరియల్.. ఈ సీరియల్ లో విలన్ పాత్రలో నటించిన రోజా రియల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఈమె ఒక రోజు రెమ్యూనరేషన్ కూడా ఎంతో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

రోజా రియల్ లైఫ్..

తెలుగులో కన్నడ ముద్దుగుమ్మల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇప్పటికే ఎంతో మంది కన్నడ ముద్దుగుమ్మలు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా సీరియల్స్ చేస్తున్నారు. కొంతమంది స్టార్ హీరోయిన్లు గా చలామణి అవుతున్నారు.. తెలుగు సీరియల్స్ లలో హీరోయిన్ గా నటిస్తున్నారు.. అందులో ఐశ్వర్య వర్మ ఒకరు.. ఈమె తెలుగులో వచ్చినా పలు సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం అభినయంతో కుర్రాళ్ళ మనసు దోచుకుంటుంది.. జీ తెలుగులో ప్రసారమవుతున్న చామంతి సీరియల్ లో రోజా పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేస్తుంది. ఈమె కన్నడలో పలు సీరియల్స్ లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.. ఇప్పుడు మరో సీరియల్ తో నటిస్తుంది..

Advertisement

Also Read : ‘కార్తీక దీపం’ పారిజాతం జీవితంలో కష్టాలు..14 ఏళ్ల కోరిక..

ఐశ్వర్య ఒక్కరోజు రెమ్యూనరేషన్..? 

కన్నడ ముద్దుగుమ్మలకు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.. రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే.. ఈమె కూడా బాగానే సంపాదిస్తుంది.. మొదటగా నటించిన సీరియల్ ‘అత్తారింటికి దారేది’. అందులో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ‘మల్లీశ్వరి’, ‘అక్కమొగుడు’ వంటి సీరియల్స్‌లో కూడా నటించింది. ప్రస్తుతం జీ తెలుగులో చామంతి సీరియల్ లో నెగిటివ్ రోల్స్ లో నటిస్తుంది. ఇకపోతే చామంతితో పాటు కన్నడలోనూ కూడా సీరియల్‌ చేస్తుంది. సినిమాల్లోనూ మంచి పాత్రల్లో అవకాశం వస్తే నటించాలని ఉందని ఆమె మనసులోని మాటను బయటపెట్టింది. ఇకపోతే అనుష్క చేసిన అరుంధతి లాంటి సినిమాలో నటించాలనే కోరిక తీరలేదని అంటుంది.. ప్రస్తుతం ఒక్కో సీరియల్ కు 35 వేలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. నెలకు లక్షల్లో ఆదాయం వస్తుంది. ఈమెకు ఆల్రెడీ పెళ్లయి మన విషయం చాలామందికి తెలియదు. అటు సోషల్ మీడియాలో కూడా హైబ్రిటీగా ఉండే ముద్దుగుమ్మ. తన లేటెస్ట్ ఫోటోలతో పాటుగా సీరియల్స్ కి సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×