E-Paper
Advertisement

‘బ్రహ్మముడి’ సీరియల్‌ ఏఫ్రిల్‌ 2: అపర్ణ కు క్లారిటీ ఇచ్చిన ఇందు 

‘బ్రహ్మముడి’ సీరియల్‌ ఏఫ్రిల్‌ 2: అపర్ణ కు క్లారిటీ ఇచ్చిన ఇందు 
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు ప్రేమగా సుభాష్‌కు సూప్‌ తాగిస్తుంటే.. అపర్ణ వచ్చి కోపంగా ఇందు అంటూ పిలుస్తుంది. దీంతో కూల్‌గా ఇందు ఏంటి అపర్ణాదేవి చాలా ఘాటుగా పిలుస్తున్నావు అనగానే.. అపర్ణ కోపంగా నేను ఎందుకు అరుస్తున్నానో నీకు అసలు తెలియదా..? అని అడగ్గానే.. ఇందు చెప్తే కదా తెలుస్తుంది అనగానే.. అపర్ణ నేను ఆ పాము గురించి మాట్లాడుతున్నాను అనగానే ఇందు ఏం నీ ముందు బుసలు కొడుతుందా..? అని అడగ్గానే. అపర్ణ కోపంగా కాదు నీ పైన విషం చిమ్ముతుందే..అని చెప్పగానే.. ఇందు ఇప్పుడు ఏమైందని అంత ఆవేశపడుతున్నావు అపర్ణాదేవి అనగానే.. అపర్ణ మరింత కోపంగా ఏమీ తెలియనట్టు అలా మాట్లాడుతున్నావేంటి..? ఆ రేఖ నీకు నాలుగు బట్టలు తీసుకొచ్చి రెండు ముద్దలు ప్రేమగా వడ్డించేసరికి మంచిది అని నమ్ముతున్నావా..? అది ఎన్ని వేషాలు వేసినా.. దాని బుద్ది మాత్రం ఎప్పటికీ ఒళ్లంతా విషాన్ని నింపుకున్న ఒక పాము అని మర్చిపోకు.. ఇన్నాళ్లు కనీసం నీ మీద జాలి కూడా చూపించని ఆ మృగం ఈరోజు ఇంత ప్రేమ ఎందుకు కురిపిస్తుందో నీకు ఇంకా అర్థం కావడం లేదా..? అని అడగ్గానే..

ఇందు కూల్‌గా త్వరలోనే నా పుట్టినరోజు రాబోతుంది కాబట్టి.. ఆ రోజు మన ఆస్థి మొత్తం నా సొంతం అవ్వబోతుంది కాబట్టి… అని చెప్పగానే.. అపర్ణ అయితే అన్ని తెలిసే మౌనంగా చూస్తూ ఉన్నావా..? తప్పకుండా అది నీ దగ్గర సంతకం పెట్టించుకుని ఆస్థి మొత్తం కొట్టేయాలని చూస్తుందే.. అని చెప్పగానే.. ఇందు ఇన్నేళ్లుగా ఆ రేఖ ఎదురుచూస్తుంది దాని కోసమేగా..? అని చెప్పగానే.. అపర్ణ మరి దానికి నువ్వేం చేయాలనుకున్నావు అని అడగ్గానే.. ఇందు ఇంకా నేను ఏమీ అనుకోలేదు అని చెప్పగానే.. అపర్ణ అనుకోలేదు అంటే అని అడగ్గానే.. ఇందు తాను ఇంకా నిర్ణయించుకోలేదు అంటున్నాను అని చెప్పగానే.. అంటే సంతకం పెట్టేస్తావా..? అని అపర్ణ అడగ్గానే.. ఇందు అని నీకు చెప్పానా..? అపర్ణాదేవి.. అనగానే.. అపర్ణ కోపంగా నేను ఇంత టెన్షన్‌ పడుతుంటే నువ్వు అంత తాపీగా ఎలా ఉంటున్నావే.. అసలునీ మనసులో ఏముంది అని అడగ్గానే.. ఇందు మీ ఇద్దరిని కాపాడాలని ఉంది..? ఇప్పటి వరకు ఆ రేఖ మీ ఇద్దరికీ ఎటువంటి హానీ తలపెట్టలేదంటే.. దానికి కారణం నేను సంతకం పెట్టలేదు కాబట్టి. ఒకవేళ అదే జరిగితే ఆ తర్వాత నేను మిమ్మల్ని కాపాడలేను అని చెప్పగానే..

Advertisement

సుభాష్‌ అలాంటప్పుడు సంతకం పెట్టిన ప్రమాదం ఉంది కదమ్మా అని అడగ్గానే.. ఇందు పెట్టకపోతే ఆ రేఖ ఊరుకుంటుందా..? సుబ్బు అనగానే.. అపర్ణ అనుమానంగా అంటే రేఖకు భయపడుతున్నావా… నువ్వు అనగానే.. ఇందు భయపడేదాన్నే అయితే మౌనంగా ఉండమని ఎందుకు ఉంటాను.. నీ చీర కొంగు చాటున దాక్కునే దాన్ని కదా..? అంటుంది. దీంతో సుభాష్‌ ఎమోషనల్ అవుతూ.. ఇదంతా మన తలరాత అమ్మ ఆ దేవుడు నన్ను నడిచేలా చేసి ఉంటే ఈ పాటికి ఆ రేఖను చంపేసి వెళ్లి జైళ్లూ కూర్చునేవాడిని .. అనగానే.. ఇందు మాత్రం సుబ్బు చంపినంత మాత్రాన పరిష్కారం దొరుకుతుందని ఎలా అనుకుంటున్నావు.. అనగానే.. అపర్ణ కోపంగా దీనికంతటికి కారణం అదే కదా.. అదే చస్తే ఇక ఏ సమస్య ఉండదు.. దీంతో అపర్ణ, సుభాష్‌లను ఇందు కన్వీన్స్‌ చేస్తుంది. ఈ సమస్యకు తానే పరిష్కారం ఆలోచిస్తానని చెప్తుంది.

మరోవైపు రేఖ దగ్గరకు వెళ్లిన భ్రమరాంబ అసలు ఇందుకు నువ్వు సేవలు చేయడం ఏంటి..? నా తమ్ముడిని పెళ్లి చేసుకున్నది ఎందుకు ఈ ఆస్థి కోసమేగా.. అసలు అది ఎవరో నువ్వు మర్చిపోయావా..? మీ అమ్మను అన్నయ్యను చంపిని కావ్య కూతురు అది.. అంటూ నిలదీస్తుంటే.. రేఖ కోపంగా భ్రమరాంబను తిట్టి నేను అంత పిచ్చిదాన్ని కాదు.. నేను చచ్చే వరకు ఆ కావ్య మీద నా పగ చావదు.. ఆ ఇందును నేను వదలను. రెండు రోజుల్లో దాని పుట్టిన రోజు వస్తుంది. రెండే రెండు రోజుల్లో దాని జీవితాన్ని తలకిందులు చేయబోతున్నాను.. అంటూ చెప్పి వెళ్లిపోతుంది.

Advertisement

మరోవైపు రాజు, లక్కీతో కలిసి ముందు తాగుతూ ఈరోజు మనం ఇలా ఉండటానకి అదేరా కారణం అంటూ ఇందును గుర్తు చేసుకుని తిడుతూ.. కోపంగా ఇందుకు ఫోన్‌ చేస్తాడు. ఇందు పిచ్చి బూతులు తిడతాడు. దీంతో రాజు మీద ఇందు పోలీసులకు కంప్లైంట్ చేస్తానంటే ఏమైనా చేసుకో అంటూ చెప్పగానే ఇందు షాక్ అవుతుంది. కోపంగా కాల్‌ కట్ చేస్తుంది.

రేఖ వర్క్‌ చేసుకుంటుంటే ఐశ్వర్య దగ్గరకు వెళ్లి రాహుల్‌ గురించి తక్కువగా మాట్లాడినందుకు బాధపడ్డానని ఫీల్‌ అవుతుంది. దీంతో నువ్వేంటి నువ్వు నెక్లెస్‌ దొంగతనం చేయడం ఏంటి..? అందుకో కోపం వచ్చిందని రేఖ చెప్పి నిన్ను ఎప్పుడో ఎక్స్‌క్యూస్‌ చేశాను. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడగ్గానే.. నాకు ఓ పది లక్షలు కావాలి అని ఐశ్వర్య అడుగుతుంది. ఇస్తాను కానీ అంత డబ్బు ఎందుకు కావాలి అని అడగ్గానే.. ఐశ్వర్య తాను రాకేష్‌ దగ్గర అప్పు విషయం చెబితే ఏలా రియాక్ట్‌ అవుతుందో అని భయపడుతూ కొంచెం అవసరం అని చెప్పగానే.. రీజన్‌ లేకుండా డబ్బు ఇవ్వను మీ నాన్న కూడా ఇలాగే తప్పు చేసిన ప్రతిసారి మాట్లాడేవాడు అంటూ కోప్పడగానే.. ఐశ్వర్య వెళ్లిపోతుంది.

తర్వాత ఇందు కృష్టుడి విగ్రహం ముందు నిలబడి ఏడుస్తూ.. తనకు హెల్ప్‌ చేయమని అడుగుతుంది. స్వాతి వచ్చి అక్కా నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు సాయం చేస్తాడు. కానీ ఆ దారిని నువ్వే వెతుక్కోవాలి అని చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×