E-Paper
Advertisement

Blockbuster Ugadi Promo : వర్షకు ప్రపోజ్ చేసిన ప్రదీప్.. రాజీవ్ కు ఆడుకున్న ఆది.. రోహిణి కామెడీ కేక..

Blockbuster Ugadi Promo : వర్షకు ప్రపోజ్ చేసిన ప్రదీప్.. రాజీవ్ కు ఆడుకున్న ఆది.. రోహిణి కామెడీ కేక..
Advertisement

Blockbuster Ugadi Promo : ప్రతి పండగకి టీవీ చానల్స్ కొత్త ప్రోగ్రాంలని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటాయి. ముఖ్యంగా ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీ కొత్త కొత్త ప్రయోగాలను చేయడంలో ముందు ఉంటుంది.. ప్రతి ఫెస్టివల్ కి ఈటీవీలో కొత్త ప్రోగ్రాము ఒకసారి పోతుంది.. అలాగే ఈ ఉగాదికి గాను మరో కొత్త ప్రోగ్రాం ని ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు ఈటీవీ యాజమాన్యం. బ్లాక్ బస్టర్ ఉగాది పేరుతో ఆ ప్రోగ్రాం రానుంది.. అయితే ఉగాది స్పెషల్ ఈవెంట్ యొక్క ప్రోమోని తాజాగా ఈటీవీ రిలీజ్ చేసింది.. ప్రస్తుతం ఆ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇంతకీ ఆ ప్రోమో ఎలా ఉందో ఒకసారి మనం చూసేద్దాం..

బ్లాక్ బాస్టర్ ఉగాది ప్రోమో..

ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీ ఉగాది సందర్భంగా స్పెషల్ ప్రోగ్రాం ని నిర్వహిస్తుంది.. ఈ ప్రోగ్రాం కి హోస్టుగా ప్రదీప్ వ్యవహరించనున్నారు.. తాజాగా ఈ ప్రోగ్రాం ప్రోమో ని రిలీజ్ చేశారు.. అందులో ముందుగా ప్రదీప్ హీరోయిన్ వర్షా తో కామెడీ చేస్తాడు. ఆమెకి ప్రపోజ్ కూడా చేస్తాడు.. అయితే వర్షకి ప్రపోజ్ చేయడం చూసిన అందరూ కూడా ఒక్కసారిగా ఓ అని అరుస్తారు.. ఆ తర్వాత రాజీవ్ కనకాల తో పాటుగా మరికొంతమంది అక్కడికి వస్తారు. అందులో రాజు వెడ్స్ రాంబాయి హీరో కూడా ఉన్నాడు.. ఈటీవీ విన్ కు సంబంధించిన యాక్టర్స్ అందరూ కూడా స్టేజ్ మీద కనిపిస్తారు. అయితే మీతో పాటు ఈ పండుగని పాలుపంచుకోవడానికి ఈటీవీ వాళ్ళు కూడా రాబోతున్నారని చెప్పగానే రాజీవ్ పంచుల వర్షం కురిపిస్తాడు.. ఆది వచ్చే రాగానే రాజు పై కామెంట్ల వర్షం కురిపిస్తాడు.. మొత్తానికి ఈ ప్రోమో మొత్తం సరదాగా ఉంటుంది.. అదిరిపోయే స్కిట్స్ కూడా చెయ్యడంతో ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..

Advertisement

Also Read :జబర్దస్త్ రహస్యాలను బయయపెట్టిన అప్పారావు.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..

కామెడితో నవ్వించేసిన రోహిణి…

ఈ ఈవెంట్ కి ముందుగా కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి టీం వస్తారు. ఆ తర్వాత డెకాయిట్మూ వీ ప్రమోషన్స్ కోసం అడివి శేషు గెస్ట్ గా వస్తాడు. అడవి శేషుతో రోహిణి తన మనసులోని మాట చెప్పాలని ఆయన చేసిన మూవీలతో ఒక కొత్త ప్రయోగం చేస్తుంది. త హీరో కూడా రోహిణి కి ఏ మాత్రం తగ్గకుండా పంచుల వర్షం కురిపిస్తాడు. ఆ తర్వాత రోహిణి సోధము లాగా గెటప్ మార్చుకొని అందరికీ సోది చెప్తుంది. ఇక చివరిగా రోషన్ శ్రీదేవి ఎపిసోడ్లోకి ఎంట్రీ ఇస్తారు. వీరి అదిరిపోయే డాన్స్ తో పాటుగా స్కిట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉంది.. ఇక అనసూయ ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. ఆమె వచ్చి రాగానే అందరికీ కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చేసింది.. ఆది రాజీవ్ కనకాల ఏమాత్రం తగ్గకుండా ప్రతి డైలాగ్ ని తమకు అనుకూలంగా వాడుకుంటూ నవ్వించేశారు. మొత్తానికి ఈ ప్రోమో అయితే ఉగాది పండగని మరింత నవ్వులు పోయించేలా కనిపిస్తుంది.. మరి ఎపిసోడ్ ఎంత ఫన్నీగా ఉంటుందో తెలియాలంటే అస్సలు మిస్ అవ్వకుండా ఉగాది రోజు ఈ ప్రోగ్రాం మీరు చూడాల్సిందే.. ఆ ప్రోమో ఎలా ఉందో మీరు ఇక్కడ ఒకసారి చూసేయండి..

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×