E-Paper
Advertisement

Big tv Kissik Talks: విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయాలి..45 ఏళ్ల వయసులో ఈ కోరికేంటీ తల్లి!

Big tv Kissik Talks: విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయాలి..45 ఏళ్ల వయసులో ఈ కోరికేంటీ తల్లి!
Advertisement

Big tv Kissik Talks: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతున్న నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల కింగ్డమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్ధన్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ అంటే ఎంతో మంది హీరోయిన్లకు క్రష్ అనే సంగతి మనకు తెలిసిందే. యంగ్ హీరోయిన్స్ మాత్రమే కాకుండా సీనియర్ హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని తనతో సినిమాలు చేయాలని ఎంతోమంది ఇదివరకే వారి మనసులో మాటలను తెలియజేశారు.

విజయ్ దేవరకొండ అంటే క్రష్…

తాజాగా నటి జ్యోతి(Jyothi) సైతం విజయ్ దేవరకొండపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అందం అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన జ్యోతి సుమారు 80 కి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ఈమె బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big tv kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతి విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నిజానికి తనకు చిరంజీవి అంటే చాలా ఇష్టమని తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని, ఆయనతో రొమాంటిక్ సినిమా చేయడానికి కూడా తాను సిద్ధమేనని వెల్లడించారు.

లిప్ కిస్ కు సిద్ధమే…

Advertisement

ఇక విజయ్ దేవరకొండతో లిప్ కిస్ సీన్లలో నటిస్తారా అంటూ ప్రశ్న ఎదురవడంతో కథ డిమాండ్ చేస్తే లిప్ కిస్ సన్నివేశాలలో కూడా నటించడానికి తాను సిద్ధమేనని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ పట్ల తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయటపెడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 45 సంవత్సరాల వయసులో విజయ్ దేవరకొండతో లిప్ కిస్ సన్నివేశాలలో నటించడానికి సిద్ధమే అని జ్యోతి చెప్పడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.మరి విజయ్ దేవరకొండతో నటించాలని ఆశపడుతున్న ఈమెకు తన సినిమాలో కనీసం ఏదైనా ఒక పాత్రలో నటించే అవకాశం ఇస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా చూసినప్పుడే ఆయన అంటే క్రష్ అని తెలిపారు. అప్పటినుంచి విజయ్ దేవరకొండ సినిమాలన్నింటిని తాను చూస్తూ ఉన్నానని జ్యోతి తెలిపారు. ఇక విజయ్ దేవరకొండ కెరియర్ విషయానికి వస్తే ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అనంతరం అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సినిమాలతో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.

Also Read: Big tv Kissik Talks: ఇండస్ట్రీలో ఉండే పెద్ద సమస్య అదే.. అందుకే ఈ గ్యాప్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×