E-Paper
Advertisement

ఎక్సక్లూజివ్ కంటెంట్ సబ్ స్క్రిప్షన్ చేసుకోండి.. విష్ణు ప్రియ భాటలో మరో బిగ్ బాస్ బ్యూటీ!

ఎక్సక్లూజివ్ కంటెంట్ సబ్ స్క్రిప్షన్ చేసుకోండి.. విష్ణు ప్రియ భాటలో మరో బిగ్ బాస్ బ్యూటీ!
Advertisement

Insta Paid Subscription: ఇటీవల కాలంలో ఇంస్టాగ్రామ్ ద్వారా సెలబ్రిటీలు పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరి కొంతమంది ఇంస్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పేరిట భారీ స్థాయిలో డబ్బు సంపాదిస్తున్నారు. ఈ అకౌంట్ ద్వారా తమ గ్లామరస్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఇంస్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ద్వారా ఇప్పటికే విష్ణప్రియ అనన్య నాగళ్ళ వంటి తదితరులు భారీ స్థాయిలో డబ్బు సంపాదిస్తున్నారు. ఇక విష్ణు ప్రియ పై ఇటీవల కేసులు కూడా నమోదు అయిన సంగతి తెలిసిందే.

ఇంస్టాగ్రామ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ..

విష్ణు ప్రియ పై కేసు నమోదు కాక ముందు కేవలం 2000 మంది మాత్రమే సబ్స్క్రైబర్లు ఉండేవారు కానీ ఈమెపై కేసు నమోదు అయిన తర్వాత 8,000 మందికి పైగా సబ్స్క్రైబర్లు అయ్యారు. ఇక ఈమె బాటలోనే పలువురు సెలబ్రిటీలు ఇంస్టాగ్రామ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్రారంభిస్తూ డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ ఆశు రెడ్డి సైతం సబ్స్క్రిప్షన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది ఇక ఈ విషయాన్ని ఈమె తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

విష్ణు ప్రియకు ఆశు రెడ్డి కౌంటర్..

Advertisement

అందరూ సబ్ స్క్రైబ్ చేసుకోండి.. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్.. వీడియోలు అని నవ్వుతూ ఒక వీడియోని షేర్ చేయడంతో నిజంగానే ఈమె సబ్ స్క్రిప్షన్ ప్రారంభించిందా లేదు అంటే విష్ణు ప్రియకు కౌంటర్ ఇచ్చిందా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ ఆశు రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె చేసిన వ్యాఖ్యలపై విష్ణు ప్రియ ఫాన్స్ కాస్త విమర్శలు కురిపిస్తున్నారు .కచ్చితంగా ఈమె విష్ణు ప్రియ పై కౌంటర్లు వేస్తూ కామెంట్ చేశారని మండిపడుతున్నారు.

?igsh=MXBwdmI2ZXVsdTYxdA==

Advertisement

ఆషూ రెడ్డి నిజంగానే ఇంస్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ప్రారంభించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈమె కనుక సబ్ స్క్రిప్షన్ ప్రారంభిస్తే మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని చెప్పాలి. సాధారణంగానే ఆశు రెడ్డి సోషల్ మీడియా వేదికగా తన అందాలన్నింటినీ ఆరబోస్తూ బోల్డ్ ఫోటోషూట్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ కనుక పెడితే భారీ స్థాయిలో సబ్స్క్రైబర్లు పెరుగుతారని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఆశు రెడ్డి కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న ఈమె మరోవైపు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు. ఇక ఈమె రెండు సార్లు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే.

Also Read: దుర్గమ్మ సన్నిధిలో రంభ..రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన నటి!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×