E-Paper
Advertisement

Telugu Serials : సీరియల్స్ లలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బెంగాలీ హీరోయిన్లు..

Telugu Serials : సీరియల్స్ లలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బెంగాలీ హీరోయిన్లు..
Advertisement

Telugu Serials : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి సీరియల్స్. ఈమధ్య ఇక్కడ వచ్చే సీరియల్స్లలో తెలుగు యాక్టర్స్ కన్నా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముద్దుగుమ్మలే ఎక్కువగా కనిపిస్తున్నారు.. ప్రతిరోజు టీవీ చానల్స్ లోకి వచ్చే సీరియల్స్ లలో ఈమధ్య హీరోయిన్లు ఎక్కువగా కొత్తవాళ్లు కనిపించడంతో జనాలు వారి గురించి తెలుసుకునేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగులో కన్నడ హీరోయిన్లు మాత్రమే కాదు. అటు బెంగాలీ హీరోయిన్లు కూడా ఈమధ్య ఎక్కువగా కనిపిస్తున్నారు.. తెలుగులో ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్ వచ్చాయో అందులో చాలా వారికి కన్నడ హీరోయిన్లు అలాగే బెంగాలీ హీరోయిన్ లే కనిపిస్తున్నారు.. మరి తెలుగులో హైయెస్ట్ రెమినేషన్ తీసుకుంటున్న బెంగాలీ హీరోయిన్లు ఎవరో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లు..

స్నేహ దేబ్..

ఒకప్పుడు తెలుగులో వస్తున్న సీరియల్స్లలో ఎక్కువగా తెలుగు యాక్టర్స్ కనిపించేవారు.. సినిమాలలో మాదిరిగానే ప్రత్యేక పాత్రలలో లేదా సీనియర్ యాక్టర్స్ వేరే భాషల నుంచి వచ్చేవారు.. కానీ ఈమధ్య సీరియస్లలో హీరో హీరోయిన్లు వేరే భాషల నుంచి వస్తున్నారు.. కేవలం సైడ్ యాక్టర్లు మాత్రమే తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారు.. అలా బెంగలి నుంచి వచ్చిన ముద్దుగుమ్మల్లో స్నేహ దేబ్ ఒకరు.. ఈమె స్టార్ మా లో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ పలుకే బంగారమాయనే లో హీరోయిన్ గా నటించింది.. ఈ సీరియల్ మంచి హిట్ ను అందుకోవడంతో ఈమె పేరుకు మంచి డిమాండ్ కూడా ఏర్పడింది.. ఒక్క రోజుకి ఈమె దాదాపు 40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది..

దెబ్జానీ మోదక్..

Advertisement

బెంగాల్ నుంచి వచ్చిన హీరోయిన్లలో సత్యభామ అలియాస్ దెబ్జానీ ఒకరు. స్టార్ మా లో ప్రసారమైన ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.. ఆ సీరియలు మంచి హిట్ అవ్వడంతో ఆ తర్వాత అదే జంట సత్యభామ అనే సీరియల్ ని కూడా చేశారు. అయితే ఈమె రెండు సీరియల్స్ చేసిన తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ స్క్రీన్కి గుడ్ బై చెప్పేసినట్లే కనిపిస్తుంది.. సీరియల్స్ చేస్తున్న సమయంలో ఈమె ఒక్క రోజుకి దాదాపు 35వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునేది.. ప్రస్తుతం సీరియల్స్ కి దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..

అనుమిత దత్తా..

బెంగాలీ నుంచి వచ్చిన మరో సీరియల్ హీరోయిన్ అనుమిత దత్త.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్టార్ మా లో ప్రసారమైన నువ్వుంటే నా జతగా సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సీరియలు జనాలని ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. ఇప్పుడు తెలుగులో ఈమె చేస్తున్న రెండో సీరియల్ గోదావరి.. ఈమె ఒక రోజుకి దాదాపు 40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. సీరియల్స్ తో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది..

Advertisement

Also Read :Podarillu Today Episode : మహాకు గార్డియన్ గా మారిన పెద్ది.. కన్నీళ్లు తెప్పించే సీన్.. గుండెలుబద్దలు అయ్యే సీన్..

వీళ్లు మాత్రమే కాదు ఇంకా చాలామంది బెంగాలీ ముద్దుగుమ్మలు తెలుగులో హీరోయిన్గా కొనసాగుతున్నారు. అయితే హైయెస్ట్ రెమ్యూనరేషన్ మాత్రం తీసుకుంటుంది వీరే అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం తెలుగు సీరియల్స్లలో కన్నడ అలాగే బెంగాలీ హీరోయిన్లకు డిమాండ్ కూడా ఎక్కువే.. ఇకముందు ఏ సీరియల్లో ఏ హీరోయిన్ ఎంట్రీస్తుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×