E-Paper
Advertisement

సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ సీరియల్ కు శుభం కార్డు పడ్డట్లే..?

సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ సీరియల్ కు శుభం కార్డు పడ్డట్లే..?
Advertisement

Illu illaalu pillalu : తెలుగు స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది.. ఈమధ్య బుల్లితెరపై ప్రసారమైన ప్రతి సీరియల్స్ కి ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు.. గత కొద్ది రోజులుగా ఈ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్స్ రేటింగ్ కూడా భారీగానే నమోదు వస్తుంది.. ప్రతివారం బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలాగైతే సినిమాలకు ఉంటుందో… అదేవిధంగా సీరియస్ కి కూడా టిఆర్పి రేటింగ్ అనేది ఉంటుంది.. ఈవారం టిఆర్పి రేటింగ్ ప్రకారం చూస్తే ఒక సీరియలు చాలా తక్కువ రేటింగ్ ని నమోదు చేసుకున్నట్టు తెలుస్తుంది.. అందులోనూ టాప్ లో కొనసాగుతున్న ఆ సీరియల్ కి రేటింగ్ తగ్గడం పై అభిమానులు ఫీల్ అవుతున్నారు.. మరి నిజంగానే ఈ సీరియల్ రేటింగ్ తగ్గింది అంటే సీరియల్ కి గుడ్ బై చెప్పాల్సిందేనా అంటూ టెన్షన్ పడుతున్నారు.. సీరియల్ మరేదో కాదు ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ఈ సీరియల్ కోసం జనాలు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు.. అలాంటి సీరియల్ అయిపోతుంది అంటే చాలామంది షాక్ లోనే ఉన్నారు.. మరి నిజంగానే ఈ సీరియల్ ముగింపు దశకు చేరుకుందా..? లేదా ఇవి కేవలం సోషల్ మీడియా రూమర్సా అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్..

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మొన్నటివరకు టాప్ రేటింగ్ తో కొనసాగిన విషయం తెలిసిందే.. ఇక్కడ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్స్ మంచి రేటింగ్ దూసుకుపోడంతో పాటుగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. గత కొద్ది రోజులుగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కాస్త డల్ అయినట్టు తెలుస్తుంది.. కొన్ని రోజుల క్రితం నుంచి ఈ సీరియల్ బోరింగ్ గా నడుస్తుంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. రెండు ఫ్యామిలీలు కలుసుకుంటాయి అని ట్విస్ట్ పెట్టిన సరే అది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.. దాంతో ఈవారం టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయింది.. మరి ఈవారం ఈ సీరియల్ రేటింగ్ ప్రకారం చూస్తే శుభం కార్డు పడిపోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఇల్లు ఇల్లాలు పిల్లలు టీం త్వరలోనే క్లారిటీ ఇస్తే బాగుంటుంది.. లేదంటే మాత్రం ఈ వార్తలు రోజుకో విధంగా ప్రచారం జరుగుతూనే ఉంటాయి..

ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ ఇదే..

Advertisement

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ప్రస్తుతం జరుగుతున్న స్టోరీ ప్రకారం చూస్తే.. శారదాంబ పుట్టినరోజు అని భద్రావతి వాళ్లు ఒక మెట్టు తగ్గామని రామరాజు ఇంటికి పుట్టినరోజు వేడుకలు చేయడానికి వెళ్తారు. నిజంగానే ఈ పుట్టినరోజు వేడుకలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురై ఎలా చేస్తాయి.. ప్రేమ పెళ్లి నిజమైన పెళ్లి కాదు అని తెలుసుకున్న భద్రావతి మళ్లీ ఎందుకు ఇలాంటి ప్లాన్ చేసింది అన్నా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. మరి నిజంగానే వీళ్ళ కుటుంబాలు కలిసిపోయాయా లేదా కొత్త నాటకం మొదలు పెట్టారా అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే.. అటు శ్రీవల్లి తన భర్తకి తనకి గొడవలు రావడానికి కారణం ప్రేమ అని తన జీవితాన్ని ఎలాగైనా సరే నాశనం చేయాలి అని కంకణం కట్టుకుంటుంది శ్రీవల్లి.. ఆ తర్వాత తన ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో లేదో అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది.. ప్రస్తుతం అయితే ఫ్యామిలీ పార్టీగా ఎపిసోడ్ అయితే బాగానే ఉంది.. కానీ చూసే వాళ్లకు మాత్రం ఇది నేచురల్ గా కాకుండా ఆర్టిఫిషియల్ గా ఉంది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.. మరి ఈ సీరియల్ కి శుభం కార్డు పడిపోతుందా లేదా అన్నది మాత్రం క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..

Also Read :Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం రోహిణి.. శృతి ప్లాన్ గ్రాండ్ సక్సెస్.. హమ్మయ్య కలిసిపోయారు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×