E-Paper
Advertisement

Meghasandesham Krishna Prasad : ‘ మేఘసందేశం’ సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. కృష్ణ ప్రసాద్ అవుట్..

Meghasandesham Krishna Prasad : ‘ మేఘసందేశం’ సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. కృష్ణ ప్రసాద్ అవుట్..
Advertisement

Meghasandesham Krishna Prasad : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఒక సీరియల్ స్టోరీ కి మించి మరొక సీరియల్ కూడా రావడంతో వాటిని చూసేందుకు జనాలు కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రతి ఛానల్ కూడా పోటీపడి మరి కొత్త కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ఈ మధ్య జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో మేఘసందేశం సీరియల్ ఒకటి. ఈ సీరియల్ లో హీరోయిన్  భూమి తండ్రి పాత్రలో నటిస్తున్న కృష్ణ ప్రసాద్ ఇప్పుడు సీరియల్ నుంచి తప్పుకుంటున్నారని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి నిజంగానే ఆయన ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడా? లేదా? అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..

మేఘ సందేశం కృష్ణ ప్రసాద్ అవుట్…

జీ తెలుగులో ప్రసారమవుతున్న మేఘ సందేశం సీరియల్ గురించి అందరికీ తెలుసు. కన్నడ ముద్దుగుమ్మ భూమిక రమేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఆమెకు తండ్రి పాత్రలో ప్రముఖ సీరియల్ నటుడు కౌశిక్ నటిస్తున్నారు. అయితే కౌశిక్ ఇప్పుడు ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నారు అని ఓ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నిజంగానే కౌశిక్ సీరియల్ నుంచి వెళ్ళిపోతున్నాడా? ఆయన పాత్రలోకి మరో యాక్టర్ రాబోతున్నారా? లేదంటే ఇంకా ఏదైనా కారణాలవల్ల ఆయన సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా కౌశిక్ వెళ్ళిపోతున్నాడు అన్న వార్త మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారింది. మరి నిజంగానే ఈయన వెళ్ళిపోతున్నాడో లేదో అన్నది క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి..

Advertisement

Also Read :‘పొదరిల్లు’ మహా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ గాయాలు ఏంటి..?

కౌశిక్ సీరియల్స్ విషయానికొస్తే..

బుల్లితెర పై ఈయన ఒక లెజెండరీ యాక్టర్.. 36 ఏళ్లు.. 45 సీరియల్స్.. 18 మెయిల్ లీడ్స్.. 36 వేల ఎపిసోడ్‌లు.. బుల్లితెరపై కౌశిక్ ట్రాక్ రికార్డ్ ఇదీ.. ఎన్నో సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించిన ఈయనకూ అవకాశాలు తక్కువగా వస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉండి కౌశిక్ ఇప్పుడు మాత్రం అడపాదడప సీరియల్స్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. టెలివిజన్ అసోషియేషన్ ప్రెసిడెంట్ కూడా. ఎన్నో ఏళ్లుగా తెలుగు ఆర్టిస్ట్‌లకు అవకాశాలు ఇవ్వాలని మతి ఎక్కువగా ఈయన పోరాటాలు జరుపుతున్న విషయం తెలిసిందే.. గత కొన్ని రోజులుగా తెలుగు వాళ్లకి అవకాశాలు ఇవ్వాలి అంటూ ఆయన పలు యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా గళం విప్పుతున్నారు. కౌశిక్ ఎంతగా గొంతు చించుకుని అరిచిన సరే తెలుగు వాళ్లకు మాత్రం పెద్దగా అవకాశాలు వచ్చినట్లు కనిపించడం లేదు. ఇక ముందైనా కౌశిక్ ఆవేదనను అర్థం చేసుకొని తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇస్తారేమో చూడాలి.. ఏది ఏమైనా కౌశిక్ మళ్లీ సీరియల్స్ చేస్తాడా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×