E-Paper
Advertisement

Brahmamudi Anamika : ‘ బ్రహ్మముడి ‘ అనామిక బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Brahmamudi Anamika : ‘ బ్రహ్మముడి ‘ అనామిక బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
Advertisement

Brahmamudi Anamika : స్టార్ మా ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లలో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ మొదట్లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఈమధ్య కాస్త బోరింగ్ అనిపిస్తుంది కానీ గతంలో మాత్రం సీరియల్ రోజుకో ట్విస్ట్ తో జనాలని బాగా ఆకట్టుకుంది. ఇందులో ఒక్కో క్యారెక్టర్ తమ నటనతో ప్రేక్షకులను బాగా మెప్పించాయి.. దుగ్గిరాల వారి కుటుంబంలోకి తులసి మొక్క లాగా అడుగు పెట్టింది కళ్యాణ్ భార్య అనామిక. తనపై రివెంజ్ తీసుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేసింది. ఆస్తిని తన తల్లిదండ్రులకి ఇవ్వాలని ఎంత గొడవ చేసిందో మనం చూసే ఉన్నాము. అయితే ఆమె క్యారెక్టర్ నెగెటివిటీని సొంతం చేసుకుంది.. కొన్ని తప్పులు చేసి జైలుకు వెళ్లిన ఆమె ఆ తర్వాత తిరిగి వచ్చి రివెంజ్ తీర్చుకుంది కూడా.. ఆ పాత్రలో నటించిన అనామిక అసలు పేరు నిఖితా చౌదరి.. ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి అలాగే, తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

అనామిక రియల్ లైఫ్ లో ఎన్నో ట్విస్ట్ లు..

బ్రహ్మముడి సీరియల్ లో విలన్ పాత్రలో నటించిన అనామిక గతంలో ఎన్నో సీరియల్స్ లలో నటించింది. బ్రహ్మముడి సీరియల్ లో అనామికగా నటించిన నిఖితా చౌదరి.. నెగిటివ్ రోల్ లో ఇరగదీసింది. అనుకోని కారణాలతో కళ్యాణ్‌కు విడాకులు ఇచ్చిన ఆమె దుగ్గిరాల కుటుంబాన్ని నాశనం చేయాలని పంతం పట్టింది.. బ్రహ్మముడి సీరియల్ కి ముందు నిఖితా చౌదరి ..ఇంటికిదీపం ఇల్లాలు సీరియల్ లో నటించింది. బ్రహ్మముడి, జాబిల్లికోసం ఆకాశమల్లే సీరియల్స్ లో నటించి తన నటనతో ఆకట్టుకుంది.. అలా తన నటనతో ఒక్కు సీరియల్ లో నటిస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ.. స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది నిఖిత.. ప్రస్తుతం ఈమె వరసగా సీరియల్ చేస్తూ బిజీగా ఉంది.

నిఖిత రెమ్యూనరేషన్..? 

Advertisement

బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్లలో నటించిన నిఖిత హీరోయిన్ కి ఏమాత్రం తీసుకొని విధంగా ఫాలోయింగ్ ఆమెకుంది. మొదట్లో ఆమె పాజిటివ్ రోల్స్ లో నటించిన కూడా బ్రహ్మముడి లాంటి సీరియల్లో నెగిటివ్లో నటించి నెగిటివిటీని సొంతం చేస్తుంది.. ఈమె ఒక సీరియల్ కి తీసుకుంటున్న రెమ్యూనిరేషన్ విషయానికి వస్తే.. ఒక రోజుకి ఈమె 25 వేలకు పైగా రెమినరేషన్ తీసుకుంటుంది. రెండు మూడు సీరియల్స్లలో ఒకేసారి నటించే అవకాశం అందుకోవడంతో ఈమె రెమ్యూనరేషన్కూడా నెలకు లక్షల్లో ఉంటుందన్న విషయం తెలిసిందే..

Also Read : నీకేం పనిలేదా..? డ్యాన్స్ మాస్టర్ పరువు తీసిన హైపర్ ఆది..

నిఖిత బాయ్ ఫ్రెండ్.. 

Advertisement

నిఖిత బ్రహ్మముడి సీరియల్ లో నటించిన సామంత్ తో ప్రేమాయణం నడుపుతుందని ఆ మధ్య వార్తలు వినిపించాయి.. సామంత్ రోల్‌లో నటించిన దేవర నరేష్‌ కూడా తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. రాజ్‌పై కక్ష పెంచుకుని అతనిపై పై చేయి సాధించాలని తహతహలాడుతుంటాడు.. అయితే వీళ్ళిద్దరూ కలిసి సీరియల్ సమయంలో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో వీళ్ళిద్దరూ కలిసి చేసిన రీల్స్సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి.. అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ.. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి వరుసగా సీరియల్ చేస్తూ బిజీగా ఉన్నారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×