E-Paper
Advertisement

Kissik Talks Vishnu Priya: బెట్టింగ్‌ యాప్స్‌తో లగ్జరీ ఫ్లాట్లు, కార్లు.. ఆస్తులపై విష్ణు ప్రియ రియాక్షన్‌!

Kissik Talks Vishnu Priya: బెట్టింగ్‌ యాప్స్‌తో లగ్జరీ ఫ్లాట్లు, కార్లు.. ఆస్తులపై విష్ణు ప్రియ రియాక్షన్‌!
Advertisement

Vishnu Priya About First Remuneration: తెలుగు స్టార్యాంకర్లలో విష్ణు ప్రియ ఒకరు. పోవే పోరా షోతో బాగా పాపులర్అయ్యింది. ఇందులో సుడిగాలి సుధీర్తో కలిసి షోకి హోస్ట్గా వ్యవహరించింది. ఇందులో వారు యాంకరింగ్తో కంటే ఒకరితో ఒకరు గొడవలు పడుతు టామ్అండ్జెర్రీలా కొట్టుకునేవారు. దీంతో అతి తక్కువ టైంలో పోవే పోరా మంచి హిట్అయ్యింది. యాంకర్స్గా సుధీర్‌, విష్ణు ప్రియలకు మంచి గుర్తింపు వచ్చింది. కెరీర్ప్రారంభించిన అతి తక్కువ టైంలోనే విష్ణు ప్రియ పాపులర్అయ్యింది. ప్రస్తుతం యాంకరింగ్కి గుడ్బై చెప్పి.. సినిమాలు, ప్రైవేట్అల్భమ్సాంగ్స్చేస్తుంది.

ఆస్తులపై విష్ణు ప్రియ స్పందన

Advertisement

క్రమంలో ఆమె బిగ్బాస్కంటెస్టెంట్గా కూడా వచ్చింది. గత సీజన్లో ఆమె సందడి చేసింది. తనదైన ఆటతో టాస్క్ల్లో రాణిస్తూ హౌజ్లో ఎక్కువ రోజులు కొనసాగిందిబిగ్బాస్తర్వాత విష్ణు ప్రియపై రకరకాల వార్తలు వస్తున్నాయి. తాను భారీ ఆస్తులు కొన్నదని, రెండు ఫ్లాట్స్, కార్లు కొన్నదంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా బిగ్టీవీ కిస్సిక్టాక్స్షోలో పాల్గొన్న విష్ణు ప్రియ రూమర్స్పై స్పందించింది. తనకు డబ్బులు ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేస్తానంది. పేమెంట్కొంచం లేటు అయితే పూర్కిడ్ని అంటూ రూమర్స్ ని సున్నితంగాకొట్టిపారేసింది. ఇప్పటికీ పాతబడ్డ ఇంట్లోనే ఉంటునాని, టైల్స్ఊడిపోయాయని, దాన్ని రెనోవేట్చేసుకోవడానికి డబ్బుల్లేవు అని చెపుకొచ్చింది కాగా ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది.

బెట్టింగ్ యాప్స్ వివాదం..

ఇటూ బెట్టింగ్యాప్స్ ప్రమోట్చేసి బాగానే కూడబెట్టుకున్న విష్ణు ప్రియ తన తొలి రెమ్యునరేషన్ఎంతో కూడా చెప్పింది. అలాగే బెట్టింగ్ యాప్ వివాదంపై కూడా స్పందించింది. తాను అవి గౌరవర్నమెంట్ ఆధారిటీతో రన్ చేస్తున్నారనుకున్నాను. క్రికెటర్స్, సెలబ్రీటలు కూడా ప్రమోట్ చేయడంతో ప్రభుత్వం ఆమోదం ఉందనుకున్నాను. కానీ,  బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు చాలా మంది నన్ను తిట్టుకుని ఉంటారు. కానీ, నాక ఆ విషయం తెలియదు.  తర్వాతే తెలిసిందే. అవి ప్రమోట్ చేసినందుకు చాలా ఫీల్ అయ్యానని చెప్పింది. ఇండస్ట్రీ రాకముందు యూట్యూబ్వీడియోలు, వెబ్సిరీస్ల్లో నటించిన సంగతి తెలిసిందే. తను చిన్నప్పటి నుంచే సంపాదించడం మొదలు పట్టానంది.

ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే..

Advertisement

కార్యక్రమంలో అమ్మవారి ఛాంటింగ్చదివినందుకు తనకు రూ. 500 ఇచ్చారని చెప్పింది. అలాగే పెయింటింగ్స్‌, డ్రాయింగ్కాంపిటేషన్లో ద్వారా రూ. 500 నుంచి రూ.1000 వరకు వచ్చేదని చెప్పింది. తన ఫస్ట్మూవీకి రూ. 30 వేల రెమ్యునరేషన్తీసుకున్నట్టు చెప్పింది. తొలి సినిమా తర్వాత ఇక నటనకు బ్రేక్చెప్పి తన బాయ్ఫ్రెండ్ని పెళ్లి చేసుకుని సెటిలైపోవాలనుకుందట. అతడు కూడా ఇండస్ట్రీ వ్యక్తి అవ్వడంతో తనకు కూడా నటనపై ఆసక్తి కలిగిందని, అలా ఫన్బకెట్వీడియో చేసినట్టు చెప్పింది. అలా చేసినందుకు ఒక్క షోకి రూ. 500 ఇచ్చినట్టు చెప్పింది. ప్రస్తుతం షోలో తన పర్ఫామెన్స్‌, ఆఫర్ని బట్టి వేలల్లో, లక్షల్లో పారితోషికం అందుకున్నట్టు విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆస్తులంటు తనకు పెద్దగా లేవని, బిగ్బాస్ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ఫిక్డ్స్డిపాజిట్చేశానని, ప్రస్తుతం తన దగ్గర ఉన్న ఆస్తి అదేనని తెలిపింది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×