E-Paper
Advertisement

పుట్టిన రోజు వేళ కొట్టింట్లోకి అడుగుపెట్టిన శ్రీముఖి… న్యూ బిగినింగ్స్ అంటూ!

పుట్టిన రోజు వేళ కొట్టింట్లోకి అడుగుపెట్టిన శ్రీముఖి… న్యూ బిగినింగ్స్ అంటూ!
Advertisement

Anchor Sreemukhi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యాంకర్ అంటే అందరికీ టక్కున సుమ కనకాల గుర్తుకు వస్తారు. ఇక సుమ తర్వాత ఇటీవల అదే స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి వారిలో శ్రీముఖి (Sreemukhi) ఒకరు. ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలకు కూడా యాంకర్ గా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా శ్రీముఖి పలు సినిమాలలో నటిస్తున్నారు. మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రెండు చేతుల సంపాదిస్తూ భారీ ఆస్తులను కూడపెడతున్నారు.

కొత్త ఇల్లు కొన్న శ్రీముఖి..

ఇటీవలే శ్రీముఖి కొత్త రెస్టారెంట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.”ఫుర్సత్ కిచెన్” (Fursat Kitchen) పేరిట రెస్టారెంట్ ప్రారంభించారు .దాదాపు నెల రోజుల క్రితం ఈ రెస్టారెంట్ ప్రారంభించారు. మాదాపూర్ లో ఈ రెస్టారెంట్ తన స్నేహితులతో కలిసి ఏర్పాటు చేశారు. ఇలా రెస్టారెంట్ ప్రారంభించిన ఈమె తాజాగా అభిమానులతో మరొక శుభవార్తను పంచుకున్నారు. శ్రీముఖి తాజాగా మరో కొత్త ఇంటిని(New House) కొనుగోలు చేసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టినట్లు తెలియజేశారు. ఇదివరకే ఈమెకు హైదరాబాద్లో ఒక ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే అయితే తాజాగా మరో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

న్యూ ఎనర్జీ, న్యూ బిగినింగ్స్..

Advertisement

తాజాగా గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఇకపోతే తన పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త ఇంటి గృహప్రవేశాన్ని నిర్వహించటం విశేషం. ఇలా గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన ఈమె.. న్యూ ఎనర్జీ, న్యూ బిగినింగ్స్, అంతా కొత్తదనం నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది ఎన్నో స్వీట్ మెమోరీస్ ఉన్నాయి అంటూ ఈమె గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు, సెలబ్రిటీలు శ్రీముఖికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక శ్రీముఖి ప్రస్తుతం స్టార్ మాలో స్టార్ మా విత్ ఆదివారం పరివార్ కార్యక్రమంతో పాటు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతున్నారు. ఇలా ఈ కార్యక్రమాలతో పాటు ఇతర స్పెషల్ ఈవెంట్స్ కి కూడా శ్రీముఖి యాంకర్ గా కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమాలో కూడా ఈమె కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్న శ్రీముఖి భారీగా సంపాదిస్తూ ఆస్తులను పోగు చేస్తున్నారు.

Advertisement

Also Read: డెలివరీ బాయ్ గా మారిన యాక్టర్ నందు…అసలేం జరిగిందంటే?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×