E-Paper
Advertisement
జోరుగా మినరల్ వాటర్ దందా.. పట్టించుకోని అధికారులు!

జోరుగా మినరల్ వాటర్ దందా.. పట్టించుకోని అధికారులు!

Mineral Water: స్వేచ్ఛ బ్యూరో: ఎండలు మండుతున్నాయి.. గొంతు తడుపుకోవడానికి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. డబ్బులు పెట్టి నీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి.. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని జోగులాంబ గద్వాల జిల్లాలోని పట్టణాలు, మండలాలు, గ్రామాలలో కొందరు నీళ్ల దందాకు తెర లేపుతున్నారు. దీంతో ఇష్టారాజ్యంగా శుద్ధ జల ప్లాంట్లను నెలకొల్పుతున్నారు. నిబంధనలకు తిలోదకాలిస్తూ మినరల్‌ వాటర్‌ పేరిట బోరు నీటిని అమ్ముతున్నారు. అందినకాడికి దండుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు చూసీ […]

జైలుకెళ్లినా సీటు కదలదు.. కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన డెమోల దందా..!

జైలుకెళ్లినా సీటు కదలదు.. కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన డెమోల దందా..!

DMHO Officials: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ లోని హైదరాబాద్, రంగారెడ్డి డీఎమ్ హెచ్ వో కార్యాలయాలు ఇప్పుడు వివాదస్పదమయ్యాయి. ఈ కార్యాలయాల్లో పనిచేసే డెమోలు(డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్) చక్రం తిప్పుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏళ్ల తరబడి పాతుకుపోయి ఈ కార్యాలయాలకు చెడ్డపేరును తీసుకువస్తున్నారు. డీఎమ్ హెచ్ వోలు మారినా.. ఈ ఆఫీసర్స్ తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి తిష్ట వేశారు. కార్యాలయాల్లోనే సీనియర్లు కావడంతో వాళ్లు చెప్పిందే వేదంగా కొనసాగుతున్నది. జైలుకు వెళ్లిన చరిత్ర.. […]

నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం!
బ్యూటీ ఇంజెక్షన్ల పై కేంద్రం బ్యాన్.. క్లినిక్‌లపై ప్రత్యేక నిఘా!
బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఈఎంఐ కట్టలేదని భార్య భర్తలపై భౌతిక దాడి కలకలం
Road Expansion: పాతబస్తీలో రోడ్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్!
సంక్షేమ భవన్ వద్దు.. బీఆర్‌కే భవనే ముద్దు.. లక్కీ డ్రాలో గెలిచే ఆ ఐదుగురు ఎవరు?
డిజిటల్ రేస్‌లో తెలంగాణ నెక్స్ట్ లెవెల్ ప్లాన్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన!

డిజిటల్ రేస్‌లో తెలంగాణ నెక్స్ట్ లెవెల్ ప్లాన్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన!

Digital Transformation: స్వేచ్ఛ బ్యూరో: డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా… ప్రభుత్వ పౌర సేవల్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజల ముంగిటకే చేర్చేలా ఒక ప్రత్యేక కాంప్రహెన్సివ్ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. ది ఇన్సిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో శుక్రవారం నోవాటెల్ […]

తెలంగాణలో భూముల ధరల పెంపుకు ముహూర్తం ఫిక్స్.. లీకేజీలపై భట్టి తీవ్ర ఆగ్రహం!
జవహర్‌నగర్‌కు ‘చెత్త’ కష్టాల నుంచి విముక్తి? నాలుగు వైపులా కొత్త డంప్‌యార్డుల ఏర్పాటుకు ప్లాన్!

జవహర్‌నగర్‌కు ‘చెత్త’ కష్టాల నుంచి విముక్తి? నాలుగు వైపులా కొత్త డంప్‌యార్డుల ఏర్పాటుకు ప్లాన్!

Jawahar Nagar: స్వేచ్ఛ బ్యూరో: జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ డంప్ యార్డ్ తో పరిసర ప్రాంతాల్లో తలెత్తుతున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఓ ప్రయత్నం మొదలైనట్లు చెప్పవచ్చు. ఇప్పటికే ఈ అంశంపై రెండు రోజుల క్రితం ఎంఎంసీ కమిషనర్ టౌన్ హాల్ మీటింగ్ నిర్వహించిన సంగతి తెల్సిందే. అఖిల ప‌క్షం స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం ప్రజా ప్రతినిధులు, అధికారులు జవహర్ నగర్ డంపింగ్ […]

పదేళ్లు ఏం పీకారని మాట్లాడుతున్నావ్? రేవంత్ జోలికొస్తే ఊరుకోం.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి మాస్ వార్నింగ్!

పదేళ్లు ఏం పీకారని మాట్లాడుతున్నావ్? రేవంత్ జోలికొస్తే ఊరుకోం.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి మాస్ వార్నింగ్!

Adluri Laxman: జగిత్యాల జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డెన్స్‌లో నిర్వహించిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ జిల్లా స్థాయి సమావేశంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ తన భాషను మార్చుకోకపోతే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు. సీఎంను ఏకవచనంతో పిలిస్తే ఊరుకోం మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకుని […]

సచివాలయం వద్ద రణరంగం.. ‘తెలంగాణ రక్షణ సేన’ అధ్యక్షురాలు కవిత అరెస్ట్!
మీ ఇంట్లో అందరూ సీఎంలేనా.. తెలంగాణ మీకోసం పుట్టిందా? కేటీఆర్‌పై అద్దంకి దయాకర్ ఫైర్

Big Stories

Advertisement
×