E-Paper
Advertisement

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Advertisement

Fuel Prices: పెట్రోల్, డిజిల్ ధరలను కేంద్రం మళ్లీ పెంచింది. దీంతో ఈ రోజు ఉదయం 6 గంటల నుండి కొత్త ధరలు అమలు లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలను కేంద్రం పెంచింది. ఉదయం 6గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో ఈనెలలో మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు లను కేంద్రం పెంచింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.112.84, డీజిల్ రూ.100.94 గా అమలు చేశారు. ఇంధన ధరల పెంపుతో వాహనాదారులు ఆందోళన చెందుతున్నారు.

Also read: Today Movies in TV : శనివారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు అవ్వకండి..

నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం..

Advertisement

దేశంలో డీజిల్ పట్రోల్ ధరలు పెరగడం వల్ల రవాణా రంగాలపై తీవక్ర ప్రభావం పడే అంవకాశం ఉంది. రవాణా ఖర్చులు పెరిగితే దీని ప్రభావం నేరుగా కూరగాయలు, పాలు, నిత్యావసం వస్థులవులపై తీంవ్ర ప్రభాంవం చూపుతుంది. ఇప్పటికే కేంద్రం మూడవ సారీ ఇంధన ధరలు పెంచడంతో సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందుల ఎదురవుతున్నాయి. కార్మికులు, ఆటో డ్రైవర్లు, లారీ యజమానులు, క్యబ్ డ్రైవర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు నాయకుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also read: ఈఎంఐ కట్టలేదని భార్య భర్తలపై భౌతిక దాడి కలకలం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×