E-Paper
Advertisement
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఊహించని చిక్కులు.. ఆ ఇద్దరి మంత్రుల వల్ల పనులన్నీ బంద్!
ఆసరా పింఛన్ దారులకు బిగ్ అలర్ట్.. లిస్టులో 60 వేల మంది పేర్లు తొలగింపు!

ఆసరా పింఛన్ దారులకు బిగ్ అలర్ట్.. లిస్టులో 60 వేల మంది పేర్లు తొలగింపు!

Aasara Pensions: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా, సామాజిక భద్రతా పింఛన్ల పథకంలో అనర్హుల ఏరివేత ప్రక్రియ వేగవంతమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రతిగ్రామంలో మరణాల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ వెబ్ సైట్‌లో నమోదు చేస్తున్నారు. మృతి చెందిన పింఛన్ దారుల వివరాలను సైతం ఉన్నతాధికారులకు వెల్లడిస్తూ వారి పింఛన్ పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. […]

భారీ వర్షాల హెచ్చరిక..  ఐటీ కంపెనీలకు కీలక సూచన,  అడ్వైజరీ జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు
మీ దొంగ ప్రచారాలు, నాటకాలు ఆపండి.. మంత్రి వాకిటి శ్రీహరి ఫైర్!
సీఎంఆర్ కథ కంచికేనా.. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న రైస్ మిల్లర్లు!

సీఎంఆర్ కథ కంచికేనా.. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న రైస్ మిల్లర్లు!

TG CMR Recovery: రాష్ట్రంలో ధాన్యం సేకరణ నుంచి మిల్లింగ్ ప్రక్రియ వరకు ప్రతీ దశలోనూ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి దక్కాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిల వసూలు ప్రతి ఏటా అడుగుడడుగునా అడ్డంకులను ఎదుర్కొంటోంది. కేవలం తనిఖీలు, నామమాత్రపు కేసులు నమోదు చేయడంతోనే సరిపెడుతున్న యంత్రాంగం, క్షేత్రస్థాయిలో అసలు బకాయిలను రాబట్టడంలో మాత్రం పూర్తిగా చేతులెత్తేస్తోందని విమర్శలు వస్తున్నాయి. పటిష్టమైన చర్యలు తీసుకోవడంలోనూ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తూతూమంత్రంగా తనిఖీలు.. […]

పెళ్లి పేరుతో సర్పంచ్ మోసం.. ఓ మహిళను గర్భవతిని చేసి పరార్..!
డేంజర్ జోన్‌లోకి తెలంగాణ.. ఈ సారీ ముందస్తు చర్యలు నిల్!
జనగామలో అబార్షన్ తర్వాత తల్లి మృతి.. ఆడపిల్ల పుట్టడం నేరమా అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న ‘బిగ్ టీవీ’ యాంకర్
విద్యార్థులకు పండగే పండగ.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు, ఇదిగో లిస్టు

విద్యార్థులకు పండగే పండగ.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు, ఇదిగో లిస్టు

Students Holidays: ఆగష్టు నెల విద్యార్థులకు పండగే పండగ. ఎందుకంటే ఏకంగా డజను సెలవులు రాబోతున్నాయి. పండగలేవీ లేవు కదా.. అన్ని సెలవులు ఎలా అని భావిస్తున్నారా? అక్కడికే వచ్చేద్దాం. స్వాతంత్య్ర దినోత్సవం, బోనాలు, మిలాద్-ఉన్-నబి వంటి పండుగలు రావడంతో విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. ఇప్పుడు ఆ జాబితాను చూద్దాం. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు-ఏపీ-తెలంగాణల్లోని విద్యార్థులకు శుభవార్తం. స్కూల్, కాలేజీలు మొదలైన రెండు నెలలకే విద్యార్థులకు సెలవులు మొదలయ్యాయి. ఈసారి ఆగష్టు నెల విద్యార్థులకు […]

బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు, ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్
సికింద్రాబాద్ టూ సిద్దిపేట రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్!
జెన్-జీలకు మంత్రి పదవులు ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ డిమాండ్!
సోషల్ మీడియా రీల్స్ నమ్మితే అంతే సంగతులు.. రాంచందర్ రావు!
కర్ణాటక అక్రమ గేట్ల వెనుక కాంగ్రెస్ సైలెంట్ డీల్: శ్రీనివాస్ గౌడ్!

కర్ణాటక అక్రమ గేట్ల వెనుక కాంగ్రెస్ సైలెంట్ డీల్: శ్రీనివాస్ గౌడ్!

Karnataka Dams: తుంగభద్రపై అక్రమంగా కర్నాటక ప్రభుత్వం డ్యామ్‌లు నిర్మిస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మండిపడ్డారు. కృష్ణా, భీమా ప్రాజ్టెల నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని , ఫ్యూచర్‌లో తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా, భీమా నదులపై కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల సందర్శనకు మాజీ మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, లక్ష్మారెడ్డి, నిరంజన్‌ రెడ్డి నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ బృందం ఆదివారం వెళ్లింది. కర్ణాటకలోని గూడూరు వద్ద కృష్ణానదిపై అక్రమంగా ఏర్పాటు […]

Big Stories

Advertisement
×