// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
నితిన్ రాకతో రేవంత్‌కు భయం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఘాటు విమర్శలు
Hindu Marriage: రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన పెళ్లి కాదు.. హైకోర్టు సంచలన తీర్పు!

Hindu Marriage: రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన పెళ్లి కాదు.. హైకోర్టు సంచలన తీర్పు!

Hindu Marriage: స్వేచ్చ బ్యూరో: హిందూ వివాహ వ్యవస్థ విశిష్టతను తెలియచేస్తూ గుజరాత్ హైకోర్టు బుధవారం సంచలన తీర్పు చెప్పింది. హిందూ సంప్రదాయాల ప్రకారం మూడు ముళ్లు.. ఏడడుగుల వంటి క్రతువులను నిర్వహించకుండా కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్​ సర్టిఫికెట్​ తీసుకున్నంత మాత్రాన ఆ పెళ్లి చట్టబద్దంగా చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. హిందూ వివాహం అన్నది కేవలం పాటలు, డ్యాన్సులు, విందు వినోదాల కోసం జరుపుకునే వేడుక కాదని వ్యాఖ్యానించింది. కౌశల్ సోనార్ అనే వ్యక్తి.. పవిత్రమైన అగ్ని […]

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు ఏఐతో చెక్.. సీఎం రేవంత్ బిగ్ డీల్!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు ఏఐతో చెక్.. సీఎం రేవంత్ బిగ్ డీల్!

Integrated Traffic: స్వేచ్చ బ్యూరో: భాగ్యనగరానికి సరికొత్త సాంకేతిక సొబగులు అద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌ను మేధోపరమైన మౌలిక సదుపాయాలు కలిగిన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడ్డాయి. ఇందులో భాగంగా నగరంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ సిగ్నల్స్’ప్రాజెక్టును త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ ‘అనలాగ్’, మౌలిక సదుపాయాల రంగ దిగ్గజం ‘మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ‘ సంయుక్త […]

Revanth Journey: ఈ నెల 4న సీఎం రేవంత్ థాంక్స్ గివింగ్ మీటింగ్.. ఎక్కడంటే..?
Transfers: మున్సిపల్ శాఖలో బదిలీల బండారం బట్టబయలు.. సస్పెండ్ అయిన ఇంజనీర్‌కు పోస్టింగ్!

Transfers: మున్సిపల్ శాఖలో బదిలీల బండారం బట్టబయలు.. సస్పెండ్ అయిన ఇంజనీర్‌కు పోస్టింగ్!

Transfers: స్వేచ్చ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలోని అధికారులు, ఉద్యోగుల పక్షాళనకు రంగం సిద్దమైంది. మూడు కార్పొరేషన్లు ఏర్పాటైన తర్వాత కార్పొరేషన్ల వారీగా కావల్సిన సిబ్బంది, అధికారుల వివరాలతో కార్పొరేషన్ల కమిషనర్లు స్టాఫ్ ప్యాట్రన్ ప్రతిపాదనలు పంపినా, సర్కారు ఇంకా దాన్ని పెండింగ్ లోనే పెట్టింది. దీంతో వివిధ విభాగాల వారీగా ఉన్న అధికారులు, సిబ్బందితోనే సరి పెట్టుకోవాలని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు భావించాయి. కానీ అంతలోనే గత నెల రోజుల […]

కేటీఆర్ ఖాళీగా ఉన్నారు.. అందుకే చర్చలకు పిలుస్తున్నారు: జగ్గారెడ్డి
బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
Revenue Collection: ఊహాజనిత బడ్జెట్ వద్దు.. వాస్తవాలే ముఖ్యం.. అత్యవసర భేటీలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
‘భట్టి గారికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు’.. సింగరేణి సమ్మెపై హరీశ్ రావు ఫైర్
GHMC: హైదరాబాద్‌కి మొదలైన చీకటి కష్టాలు.. మూడు నెలలైన దక్కని మోక్షం..!
బీజేపీ హిందూత్వానికి రేవంత్ ‘సనాతన’ చెక్.. అసలు వ్యూహం ఇదేనా?
Public Schools: ఆరుట్ల సక్సెస్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. వచ్చే 3 నెలల్లో ఆ మూడు ఓపెన్..?

Public Schools: ఆరుట్ల సక్సెస్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. వచ్చే 3 నెలల్లో ఆ మూడు ఓపెన్..?

Public Schools: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(టీపీఎస్) ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఈనెల 17న ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి మంచి మైలేజీ వచ్చింది. దీంతో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు, ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం పైలెట్ […]

యాదగిరిగుట్ట బోర్డు చిచ్చు.. తగ్గేదే లేదంటున్న రాజగోపాల్ రెడ్డి.. అధిష్ఠానం వద్దకు చేరిన లొల్లి!

యాదగిరిగుట్ట బోర్డు చిచ్చు.. తగ్గేదే లేదంటున్న రాజగోపాల్ రెడ్డి.. అధిష్ఠానం వద్దకు చేరిన లొల్లి!

Yadagirigutta Temple: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకమండలి (ట్రస్ట్ బోర్డు) నియామకం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలోనే యాదగిరిగుట్టకు కూడా ప్రతిష్టాత్మక బోర్డును ప్రభుత్వం ప్రకటించింది. అయితే, చైర్మన్, సభ్యుల జాబితా బయటకు రాగానే నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి కట్టలు తెగింది. ‘మా ఇలాఖా.. మా గుడి.. మరి బోర్డులో మా పేరేది?’ అంటూ స్థానిక ఆశావహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నియామకాలు […]

Rythu Bharosa: తెలంగాణ రైతన్నల గుండెల్లో లబ్ డబ్ గుబులు.. మళ్లీ కోతలు తప్పవా..?

Big Stories

Advertisement
×